Tuesday, 21 April 2015

మతం - మతతత్వం

మతం - మతతత్వం


మతం మందు మతతత్త్వం మత్తు 
మతం అలౌకికం మతత్త్వం లౌకికం 
మతం వ్యక్తిగతం మతత్త్వం సామాజికం 
మతం ధార్మికం మతత్త్వం రాజకీయార్ధికం 
మతం ఒక విశ్వాసం మతతత్వం ఒక ద్వేషం 
మతం అంతర్గతం మతతత్వం బాహ్యాత్మకం 
మతం మధ్యయుగాల ఆచారం మతతత్వం పెట్టుబడీదారీ ఉత్పత్తి 
మతం మోక్షన్ని సాధించడం కోసం ధర్మాన్ని ఆచరించమని ప్రభోదిస్తుంది. 
మతతత్వం సౌఖ్యం కోసం పరమతస్తుల్ని అణిచివేయమని చెపుతుంది

No comments:

Post a Comment