Monday, 20 April 2015

మత వైవిధ్యం వల్లే భారత్‌లో ‘ఐసిస్‌’కు చెక్‌!

మత వైవిధ్యం వల్లే భారత్‌లో ‘ఐసిస్‌’కు చెక్‌!
మత వైవిధ్యం, సహనమే భారతదేశంలోకి ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదం చొరబడకుండా కాపు కాస్తున్నాయి. ఈ కారణంగానే భారత్‌లో ‘ఐసిస్‌’ ప్రభావం అత్యంత నామమాత్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. నేను తరచూ భారత్‌ను సందర్శిస్తుంటాను. ఇన్ని మతాలు, ఇంతమంది మతస్థులు ఒక దగ్గర సహజీవనం చేయడం నిజంగా నన్ను ఉత్తేజపరుస్తున్నది. వేర్వేరు మతాల ప్రార్థనాలయాలను పక్క పక్కన దర్శించడం గొప్ప భావన కలిగిస్తున్నది. ఇస్లామ్‌కు, ఇతర మతాలకు మధ్య ఎక్కువ తక్కువ భావనలను ప్రవేశపెట్టడానికి ‘ఐసిస్‌’ చేస్తున్న ప్రయత్నాలను భారత సమాజ గర్భితమైన ఈ లౌకికతత్వమే తిప్పికొడుతున్నది.
-అమెరికా భద్రతా నిపుణుడు గ్యారీ లాఫ్రీ 

No comments:

Post a Comment