Thursday 18 August 2022

బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసు దోషులకు శిక్ష తగ్గించి, విడుదల చేయడం శోచనీయం.

 సిగ్గుచేటు నిర్ణయం


సాక్షి సంపాదకీయం 

తేది: 18.08.2022

_________


ప్రభుత్వానికి ఉన్న విచక్షణాధికారాలు చట్టబద్ధమైనవే కావచ్చు. కానీ, రాజకీయ కారణాలతో వాటిని విచక్షణా రహితంగా వాడితే? ఇరవై ఏళ్ళ క్రితం గుజరాత్ మారణకాండ వేళ దేశాన్ని కుదిపేసిన బిల్కిస్ బానో కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడదే జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, 'నారీశక్తి' గురించి గొప్పగా చెప్పారు. 'మహిళల్ని తక్కువగా చూసి, బాధించే మన ప్రవర్తననూ, సంస్కృతినీ, రోజువారీ జీవనవిధానాన్నీ మార్చుకోలేమా' అని అడిగారు. కానీ, సరిగ్గా అదే రోజున సాక్షాత్తూ ప్రధాని మాటల స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఆయన స్వరాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం దిగ్భ్రాంతికరం. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో యావజ్జీవ కారాగార వాసం అనుభవించాల్సిన 11 మంది దోషులకు శిక్ష తగ్గించి, విడుదల చేయడం శోచనీయం.


మతఘర్షణల్లో మూడేళ్ళ పసికందు తలను బండకేసి కొట్టి, మరో 13 మంది ముస్లిమ్లను చిత్రహింసలు పెట్టి క్రూరంగా చంపి, 5 గ్యాంగ్ రేపులు చేసిన 11 మంది దోషుల అమానుషత్వం ఇప్పటికీ దేశాన్ని నిద్రపోనివ్వని పీడకల. అయినా సరే ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో పాలకులు ఇలా క్షమించి, వదిలేశారంటే దాని వెనుక కారణాలు ఏమై ఉంటాయో ఊహించడం కష్టమేమీ కాదు. ఈ రాజకీయ నిర్ణయంతో దోషులకు శిక్ష మాటేమో కానీ, బాధితులకు జరగాల్సిన న్యాయం తగ్గిందనే భావన కలుగుతోంది. తక్షణమే ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోకుంటే, ఇది ఒక పూర్వోదాహరణగా మారే ప్రమాదం ఉంది. పాలకుల చేతిలోని శిక్షాకాలపు తగ్గింపు అధికారాలు ఎక్కడికక్కడ తరచూ దుర్వినియోగం కావచ్చనే భయమూ కలుగుతోంది.


2002 గుజరాత్ అల్లర్లలో రాష్ట్రం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిన వందలాది గుజరాతీ ముస్లిమ్లలో బిల్కిస్ బానో ఒకరు. మార్చి 3న ఆమె తన మూడేళ్ళ పాపతో, 15 మంది కుటుంబ సభ్యులతో కలసి గ్రామం విడిచిపోతూ, పొలంలో తలదాచుకున్నారు. కత్తులు, కర్రలు, కొడవళ్ళు పట్టుకొని దాడికి దిగిన దుర్మార్గులు అయిదునెలల గర్భిణి అయిన 21 ఏళ్ళ బానోపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆమె కళ్ళెదుటే ఆమె కుటుంబ సభ్యులు ఏడుగుర్ని దారుణంగా చంపారు. ఆమె తల్లినీ, సోదరినీ వదలకుండా హత్యాచారం చేశారు. కొనఊపిరితో మిగిలిన బానో కళ్ళు తెరి చాక, ఓ ఆదివాసీ మహిళ ఇచ్చిన వస్త్రాలతో బయటపడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేక మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో చివరకు సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకుంది. బానోకు ప్రాణహాని బెదిరింపుల మధ్య సరైన న్యాయవిచారణ కోసం కేసు గుజరాత్ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేశారు. దోషులకు 2008లో సీబీఐ కోర్ట్ విధించిన శిక్షను 2017లో బొంబాయి హైకోర్ట్, ఆపైన సుప్రీమ్ సమర్థించాయి. తీరా ఇప్పుడు కనీసం 14 ఏళ్ళ జైలుశిక్ష పూర్తయిన ఖైదీలను విడుదల చేసే విచక్షణాధికారాన్ని అడ్డం పెట్టుకొని, దోషులను గుజరాతీ సర్కార్ విడుదల చేసింది.

గోధ్రా జైలు నుంచి బయటకొచ్చిన దోషుల్లో పలువురు విశ్వహిందూ పరిషత్ సభ్యులని వార్త. రేపిస్టు, హంతకులను సమర్ధిస్తూ, దండలు వేసి స్వాగతిస్తూ, లడ్డూలు పంచుతున్న దృశ్యాలు తల దించుకొనేలా చేస్తున్నాయి. బాధితురాలు బానో బిక్కుబిక్కుమంటూ 15 ఏళ్ళలో ఇరవై ఇళ్ళు మారి, దీర్ఘకాలం చేసిన పోరాటం వృథాయేనా? బాధితురాలు నివసిస్తున్న అదే గ్రామంలో ఆమె ఎదుటే, ఇప్పుడా 11 మంది దోషులు రొమ్ము విరుచుకు తిరుగుతుంటే, అదెంత మానసిక క్షోభ? కక్ష కట్టిన దోషుల నుంచి ఆమె ప్రాణాలకు ఎవరు రక్ష? కేంద్రాన్ని సంప్రతించకుండా శిక్షాకాలపు తగ్గింపు నిర్ణయం తీసుకోరాదని చట్టం. సంప్రతించడమంటే, అనుమతి అనే తాత్పర్యం. అంటే, హేయమైన నేరం చేసినవారిని వదిలేయాలన్న గుజరాత్ సర్కార్ పాపంలో కేంద్రానికీ వాటా ఉందనేగా!

ఆశిస్తారు. గుజరాత్ సర్కార్ ప్రవర్తన అలా లేదు. పైగా, బానో కేసు దోమ అదేమంటే, నిందితులకు శిక్షపడిన 2008 నాటికి అమలులో ఉన్న పాత 1992 నాటి విధి విధానాల ప్రకారమే నడుచుకున్నామంటూ సర్కార్ తప్పించుకోజూస్తోంది. నిజానికి ఆ నిబంధనల్ని కొట్టేసి, 2013లో కొత్త నిబంధనలూ వచ్చాయి. సున్నితమైన కేసుల్లో నిబంధనల్లోని లొసుగుల్ని వాడుకొనే కన్నా, సామాన్యులకు జరిగిన అన్యాయంపై పాలకులు కఠినంగా ఉండాలనే ప్రజలు కేసు దోషులకు శిక్షాకాలం తగ్గించమన్న సలహా సంఘంలో ఇద్దరు సభ్యులు బీజేపీ ఎమ్మెల్యేలే. వృందా గ్రోవర్ లాంటి లాయ ర్లన్నట్టు ఆ 1992 నాటి నిబంధనల కాపీ పబ్లిక్ డొమైన్లో కనిపించకుండాపోవడం ఆశ్చర్యకరం.


బానో కేసులో దోషుల్ని జైలు నుంచి విడిచిపెట్టి, గుజరాత్ అల్లర్లపై గళం విప్పిన ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్, పోలీసు అధికారులు సంజీవ్ భట్, ఆర్పీ శ్రీకుమార్ లాంటివారిని కటకటాల వెనక్కి నెట్టడం వక్రోక్తి. నోరెత్తిన నేరానికి వయోభారం, వైకల్యంతో ఉన్నాసరే కవుల్నీ, ప్రొఫెసర్లనీ విచారణ సాకుతో అక్రమ కేసుల్లో ఏళ్ళ తరబడి జైలులో మగ్గబెడుతున్న మన పాలక, న్యాయవ్యవస్థ లకు క్రూరమైన హత్యాచార దోషులపై ఎక్కడలేని జాలి కలగడం విడ్డూరం. 2012లో 'నిర్భయ' తర్వాత దేశంలో కఠిన చట్టాలు చేశామని జబ్బలు చరుచుకుంటున్న పాలకుల చిత్తశుద్ధిని ఇప్పుడేమ నాలి? స్త్రీలు సరైన దుస్తులు ధరించకపోతే అత్యాచార వ్యతిరేక చట్టం వర్తించదంటున్న కేరళ కోర్టును చూస్తే మన వ్యవస్థలు ఏం మారినట్టు? ఈ మాటలు, నిర్ణయాలు సమాజానికే సిగ్గుచేటు. బానో కేసులో పాలకుల నిర్ణయం మహిళలెవ్వరూ సహించలేని ఘోరం! క్షమించలేని నేరం !

మైనారిటీలను ఓటు వేయ్యనివ్వం: ‘హిందూ రాష్ట్ర శాసన ముసాయిదా’

 మైనారిటీలను ఓటు వేయ్యనివ్వం: ‘హిందూ రాష్ట్ర శాసన ముసాయిదా’

టైమ్స్ ఆఫ్‌ ఇండియా
ఆగస్టు 13 2002
కొత్త ఢల్లీ: 30 మంది ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు మరియు పండితుల బృందం హిందూ దేశంపు రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదాను సిద్ధం చేసింది, దీనిని ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ధరమ్‌ సన్సద్‌ (మతతత్వ శాసననభ) లో మొదట ప్రతిపాదించారు.
32 పేజీల ముసాయిదాను నగరంలోని శాండీ ఒడ్డున (గంగా నది ఒడ్డున) మాఘ మేళా-2023లో నిర్వహించే ధరమ్‌ సంసద్‌ ప్రదర్శించబడుతుంది.
మొదటి ముసాయిదాలో విద్య, రక్షణ, శాంతిభద్రతలు, ఓటింగ్‌ విధానం, దేశాధినేత హక్కులు మొదలైన వాటికి సంబంధించిన వివరాలను వివరంగా ప్రస్తావించారు.
రాజ్యాంగం ప్రకారం, కొత్త ఢిల్లీ స్థానంలో వారణాసి దేశ రాజధానిగా ఉంటుంది. అంతే కాకుండా కాశీ (వారణాసి)లో ‘మతతత్వ శాసనసభను' నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ముస్లింలు మరియు క్రైస్తవులు ఓటు హక్కు తొలగించి ఒక సాధారణ పౌరుని యొక్క అన్ని హక్కులను అనుభవిస్తారని కూడా ఇది ప్రతిపాదిస్తుంది. అంతే కాకుండా, ప్రతి పౌరుడికి తప్పనిసరి సైనిక శిక్షణ ఇవ్వబడుతుంది మరియు వ్యవసాయం పూర్తిగా పన్ను రహితంగా చేయబడుతుంది.
ఫిబ్రవరి 2022లో, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ధరమ్‌ సన్సద్‌లో భారతదేశాన్ని ‘హిందూ రాష్ట్రం’గా మార్చాలని తీర్మానం ఆమోదించబడింది మరియు రాజ్యాంగం రూపోందంచాలనే ఆలోచన చేశారు. దానికనుగుణంగా రాజ్యాంగ ముసాయిదా సిద్ధమైంది. ముసాయిదా తయారీలో వివిధ రంగాలకు చెందిన 30 మంది ప్రముఖులు సహకరించారు.
ముసాయిదా కమిటీకి ముఖ్యుడు స్వామి ఆనంద్‌ స్వరూప్‌, శాంభవి పీఠాధీశ్వర్‌ మరియు శంకరాచార్య పరిషత్‌ అధ్యక్షుడు. ఇందులో కామేశ్వర్‌ ఉపాధ్యాయ్‌, చైర్మన్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది బిఎన్‌ రెడ్డి, డిఫెన్స్‌ నిపుణుడు ఆనంద్‌ వర్ధన్‌, సనాతన ధర్మ పండితుడు చంద్రమణి మిశ్రా, డాక్టర్‌ విద్యా సాగర్‌ మొదలైనవారు కూడా ఉన్నారు.
రాజ్యాంగం కవర్‌ పేజీలో ప్రతిపాదిత ‘అఖండ భారత్‌’ మ్యాప్‌ ఉంటుంది. భారత్‌ నుంచి విడిపోయిన దేశాలను భవిష్యత్తులో విలీనం చేస్తామనే సందేశం మ్యాప్‌ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. కవర్‌ పేజీలో కొన్ని దేవాలయాలపై కాషాయ పతాకం రెపరెపలాడుతోంది. దుర్గా మాత, రాముడు, కృష్ణుడు, గౌతమ బుద్ధుడు, గురు గోవింద్‌ సింగ్‌, ఆదిశంకరాచార్య, చాణక్య, వీర్‌ సావర్కర్‌, గొప్ప వ్యక్తుల చిత్రాలతో పాటు, శాంభవి మాత, రాణీ లక్ష్మీబాయి, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, స్వామి వివేకానంద తదితరుల చిత్రాలు ఉంటాయి.
ముస్లింలు, క్రైస్తవులకు ఓటు వేసే హక్కును తొలగించి , సాధారణ పౌరుడికి ఉండే అన్ని హక్కులను అనుభవిం చేలా తమ వ్యాపారాలు చేసికుంటూ, విద్య, ఉద్యోగం, మరియు సాధారణ పౌరులు అనుభవించే అన్ని సౌకర్యాలను పొందవచ్చు.
త్రేతా మరియు ద్వాపర యుగం నాటి న్యాయ వ్యవస్థ, శిక్షలు ‘‘గురుకుల వ్యవస్థ పునరుద్ధరణ, ఆయుర్వేదం, గణితం, నక్షత్రం, భూ-గర్భ, జ్యోతిష్య శాస్త్రం, మొదలైనవి విద్యలు అమలులోకి వాస్తాయని చెప్పడం జరిగింది.
టైమ్స్ ఆఫ్‌ ఇండియా సౌజన్యంతో
అనువాదం
కారసాల విజయ్ కుమార్

Tuesday 16 August 2022

Social Workers List

 

Forum for Subaltern Cultures (FSC)

 

ఉపస్రవంతి సంస్కృతుల

వేదిక

 

Antonio Gramsci coined the term subaltern to identify the cultural hegemony that excludes and displaces specific people and social groups from the socio-economic institutions of society, in order to deny their agency and voices in colonial politics.

 

This a broad Forum of Thinkers, Intellectuals, Writers, poets, Artists, Civil Rights, Human Rights and Social Workers.

 

Vijayawada – 2022 List,

 

1.      Chigurupati Bhasklara Rao

Fascist Vyatireka Vedika

86391 95989

 

2.      Johnson Choragudi

Development Analyst

98662 24828

 

3.      Prof. Noor Basha

Nagarjuna University

94901 75786, 83286 89949

 

4.      Prof. Anjaiah

Nagarjuna University

98669 11627

 

5.      Challapalli Swaroopa Rani

Professor                       

94403 62433

 

 

 

6.      Jagannadha Rao

Nagarjuna University

83318 80836

 

7.      Dr. Atavur Rahaman,              

MTF     President                    

98482 45786

 

8.      Saidulu Saheb

Noorbasha Jamat

93921 21786

 

9.      Pastor Dr.  Gera Hanock

All India Christian Council (AICC) President

      99490 70904

 

10.  P. Prasad                                

IFTU                               

94907 00715

 

11.  Vunnava Vinaya Kumar          

Samajika Parivarthana Kendram

94901 54704

 

12.  Durgam Subbarao                  

Samakika Parivarthana Kendram                      

95057 02780

 

13.  Umar Farooq Khan

Muslim Nagara, Hindupuram

93469 43336

 

14.  Dr G Gangadhar                     

BC Jana Sabha             

93924 07214

 

15.  Arasavilli Krishna                    

VIRASAM                       

92472 53884

 

16.  Matta Jayakar       

Advocate                        

98481 61009

17.  Buddiga Jamindar                   

Progressive Forum

98494 91969

 

18.  Syed Rafi

Political Analyst              

99490 93044

 

19.  Syed Naseer Ahmad

History Writer

94402 41727

     

20.  Divi Kumar                     

Prajasahiti                      

94401 67891

 

21.  Shaik Muneer Ahmad             

Muslim JAC           

98481 35786

 

22.  Abdul Mateen

Muslim Advocates Association (MAA)                

93929 72959

 

23.  Shaik Mohiddin

Social Worker                

99662 37090

 

24.  Shafi Ahmad                                    

Senior Journalist   

99484 61699

 

25.  C Venkata Rao                       

Social Analyst                

94411 95590

 

26.  MD Khalilulla                           

Muslim Advocates Association (MAA)                

94401 74246

 

 

 

27.  Vempalli Sharief                      

Writer                    

91544 09602

 

28.  AM Khan Yazdani (Danny)

Convener, Muslim Thinkers Forum (MTF)          

90107 57776

 

29.  Betala Sudarshan                   

AI Dalit Employees Association

94915 75606

 

30.  Pichuka Srinivas                     

Association for Protection of  Civil Rights (APCR)       

98497 70625

 

31.  N. Lakshmana Rao

Retd. Lecturer

Sadbhavana Vedika

99481 – 12622

 

32.  Shaik Hussain,

Social Worker, Eluru

94907 89781

 

33.  Raviteja

PDSU

73969-53366

 

34.  Ramakrishna

PDSU

98667 49812

 

35.  KMA Subhan

Welfare Party of India (WPI) 96032 94465

 

 

36.  Farooq Shubil

Social Worker , Vijayawada

97005 77773

 

37.  Dr. G Veerraju

Social Worker

94404- 76494

 

38.  Borra Govardhan

Budhdhist

93906 00157

 

39.  N Subhash Babu

Youngmen Christian Association, Guntur

92999 97080

 

40.  Fr. Bala

RCM / Eluru

98480 72372

 

41.  Gosala Aseervadam

Balaheena Vargala Samakhya

98668 82326

 

42.  YK (Yangala Koteswara Rao)

Samajika Nyaya Vedika

98498 56568

 

43.  Rama Sundari

Matruka Editorial Board Member

94405 68912

 

44.  Duddu Prabhakar

Kula Nirmulana Porata Samiti

99595 67818

 

45.  Eedara Gopichand

Asleela Vyatireka Vedika

94403 45494

 

 

 

46.  Varaprasad

Sahiti Sravanti

94900 99059

 

47.  Anjaneyulu

APCLC

93467 87250

 

48.  Vaishnavi Sri

Social Worker

80742 10263

 

49.  Rivera

VIRASAM

81422 00711

 

50.  Andra Malyadri

KVVPS

94903 00366

 

51.  Sivaiah

Jy. Sec. MCP (U)

99495 93705

 

52.  Aruna Kumar Mothukuri

CPI

99480 24789

 

53.  Murthy

CPI ML Liberation

98482 39022

 

54.  Haranath

Liberation

 

 

55.  Manava Hariprasad

CPI ML Red Star

 

56.  Krishna Rojuna Bodhi

Laal-Neel Maitry Vedika

98481 99098

 

 

57.  Gaddam Koteswara Rao

Vishalandhra Book Shop

98494 35142

 

58.  Fr, AXJ Bosco SJ

Sanjeevan Nivas

98484 08236

 

59.  Khanita Salma

Social Worker, Vijayawada

93988 98264

 

60.  Shareefa Begam

Social Worker, Vijayawada

94925 25541

 

61.  Afeefa Tanmiyat

Social Worker, Vijayawada

95506 37531

 

62.  Ishrat Farheen

Social Worker, Vijayawada

95426 99332

 

63.  Parveen Sultana

Social Worker, Vijayawada

70130 70736

 

64.  Radha

Chaitanya Mahila Mandali

Vijayawada

 

65.  MD Rafeeq

Jamat e Islami Hind

94403 74131

 

64.Shaik Khajavali

State President, MHPS

94934 02827

 

66.  Dr. Rahim

Muslim Leader

98482 45786

 

67.  Hasan Sharief

Social Worker WPI

98495 95898

 

68.  Abdul Wahed

Senior Journalist

70937 88843

 

69.  Fayaz Ali

Social Worker, Sattupalli

99484 01569

 

70.  Nabi Kareem Khan

Social Worker, Ongole

99859 82292

 

71.  Jaha Aara

Advocate, Visakhapatnam

98490 72627

 

72.  Nasreen Khan

Journalist Hyderabad

85558 57330

 

73.  Rehana Begum

Journalist, Vijayawada

 94925 27352

 

74.  Mohammad Abdul Khadar

Former Corporator, VZA

93464 41999

 

75.  Ilyas Baig

Social Worker, Nellore

76750 45786

 

76.  Rafeek

Islamic Voice, Nellore

88014 09836

 

77.  Karimulla

Social Worker , Ongole

99859 82292

 

78.  Karimulla

Social Worker Chilakaluripeta 97054 50705

 

79.  Yaseen

Principal Agriculture

90320 16901

 

80.  Abdullah

Artist, Vijayawada

81255 52525

 

81.  Abid

Social Worker, Mangalagiri 91606 61823

 

82.  Ali Bhai

DPRO

91545 03084

 

83.  Altaf Bhai

Lawyer

98491 81400

 

84.  Altaf Raza

K. Palli

95501 65699

 

85.  Amanullah

MEVA

92487 03330

 

86.  Asifuddin  

Spoothi TV  

98854 48989

 

87.  Azam Bhai

CPI

99594 98786

 

88.  Davud Bhai

Udayam

73860 53778

 

89.  Basheer Bhai

GP Vijayawada

98854 55540

 

90.  Dr. Rahiman sab

Junior DR.

94944 78610

 

91.  Dr. Sattar

Kondapalli

94401 67780

 

92.  Dr. Kalesha

Art

96667 66786

 

93.  Dr. Sadiq

Labbipet

98484 12578

 

94.  Khan

SP Central Excise

99597 09233

 

95.  Rahim

IRS

94405 18725

 

96.  Rahim Bhai

ACTO

92464 13912

 

97.  Babu Bhai

Asst. Editor

94909 52122

 

98.  Baig

Congress Leader

93926 78704

 

99.  Bajan

Municipal Corporation

96423 66786

 

100. Babu

Car Garrage

98484 07786

 

101. Anwar Khaleel

94949 08657

 

102. Unis Hayat Bhai

98853 68576

 

103. Siraj Bhai

95425 31021