Thursday, 7 November 2019

మహిళల మేలిముసుగు’ తొలగిపోవాలి!

మేలిముసుగు’ తొలగిపోవాలి!
07-11-2019 03:43:45

జాతి నిర్మాణంలో మహిళలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. ‘మేలిముసుగు’ వంటి పద్ధతులకు స్వస్తి పలికినప్పుడే వారు ముందడుగు వేయగలుగుతారు. కానీ కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతి కొనసాగడం విచారకరం. మహిళలను మేలిముసుగులకు పరిమితం చేయడం సరైన పద్ధతి కాదు. మేలిముసుగులు తొలగనంత కాలం మహిళల పురోభివృద్ధి సాధ్యం కాదు.
- రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌

No comments:

Post a Comment