క్రీ.పూ. 5114లో రాముడి జననం
10-11-2019 04:07:28
రామాయణం నిజంగా జరిగిందని, రాముడు భరత భూమిపై జన్మించాడని, అయోధ్య పురవీధుల్లో నడయాడాడని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చి ఆన్ వేదా్‌స(ఐ సర్వ్) పరిశోధకులు వెల్లడించారు. ‘‘రాముడు జన్మించినప్పుడు ఐదు గ్రహాలు ఉచ్ఛదశలో ఉన్నాయి. రాముడు వనవాసానికి వెళ్లేటప్పటికి రాముడి వయసు 25 సంవత్సరాలు’’ అంటూ రామాయణంలో వాల్మీకి చెప్పిన వివరాల ఆధారంగా వారు తమ పరిశోధనలను మొదలుపెట్టారు. ప్రత్యేకంగా ప్లానిటోరియం అనే సాఫ్ట్‌వేర్‌తో కచ్చితంగా కాల నిర్ధారణ చేసి.. క్రీ.పూ. 5114లో జనవరి 10న అర్ధరాత్రి 12.05 గంటలకు రాముడు జన్మించాడని నిర్ధరించారు.

No comments:
Post a Comment