Thursday, 14 November 2019

గాంధీ హత్యపై ఈరోజు విచారిస్తే గాడ్సే దేశభక్తుడని తీర్పు వచ్చేది

గాంధీ హత్యపై ఈరోజు విచారిస్తే గాడ్సే దేశభక్తుడని తీర్పు వచ్చేది
10-11-2019 01:14:14

ఒక వేళ సుప్రీం కోర్టు మహాత్మా గాంధీ హత్యపై ఈరోజు విచారణ జరిపి ఉంటే.. ‘నాథూరామ్‌ గాడ్సే హంతకుడే. అదే సమయంలో అతనో దేశభక్తుడు’ అని తీర్పు వచ్చేది. అంతా న్యాయం కాదు. రాజకీయం. అయోధ్యపై తీర్పు పూర్తిగా చదివాక దేశాన్ని బాధిస్తున్న ఇతర సమస్యలపై దయచేసి ఒక్కసారి దృష్టి సారిద్దాం.
తుషార్‌ గాంధీ, మహాత్మా గాంధీ మనుమడు

No comments:

Post a Comment