విదేశీయుల యాత్రా వర్ణన
10-11-2019 03:09:23
న్యూఢిల్లీ, నవంబరు 9: అయోధ్య కేసు తీర్పులో రాజ్యాంగ ధర్మాసనం పలువురు విదేశీ యాత్రికుల ట్రావెలోగ్స్ (యాత్రా వర్ణన)ను ప్రస్తావించింది. ముఖ్యంగా.. జోసెఫ్ టైఫెంతేలర్, రాబర్ట్ మాంట్‌గొమెరీ మార్టిన్, పి.కార్నెగీ, ఎడ్వర్డ్ థార్న్‌టన్, విలియం ఫించ్ తదితరుల ట్రావెలోగ్స్‌లో రాసిన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఉదాహరణకు.. 1740లో భారతదేశానికి వచ్చిన టైఫెంతేలర్ అయోధ్య పర్యటన అనంతరం ‘డిస్ర్కిప్షన్ హిస్టారికీత్ జాగ్రఫిక్ డెల్ ఇండే’ పేరుతో ఒక ట్రావెలోగ్ రాశాడు. అందులో అతడు అయోధ్యలో ఆలయాన్ని కూల్చి ఆ ప్రదేశంలో మసీదు కట్టినట్టు ప్రస్తావించాడు. సీతా రసోయి, స్వర్గద్వార్ వంటి వాటి గురించి కూడా ప్రస్తావించాడు. ఇతర యాత్రికుల వర్ణనలను కూడా సుప్రీం తన తీర్పులో పేర్కొనడం గమనార్హం

No comments:
Post a Comment