తీర్పు రాసిందెవరు?
10-11-2019 03:07:40
‘అయోధ్య’ తీర్పు రాసిన న్యాయమూర్తి పేరు వెల్లడించని రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ, నవంబరు 9: అయోధ్య కేసులో తీర్పు వచ్చేసింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 1045 పేజీల విస్తృతమైన తీర్పునిచ్చింది. కానీ.. బెంచ్ తరఫున ఆ తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును మాత్రం బయటకు వెల్లడించలేదు. ఇది చాలా అసాధారణం. సుప్రీం సంప్రదాయానికి భిన్నం. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ధర్మాసనం తరఫున తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును పేర్కొంటారు. ఇలా.. ఇంత కీలకమైన కేసులో తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును వెల్లడించని దృష్టాంతం మునుపెన్నడూ లేదు.

No comments:
Post a Comment