Tuesday, 6 August 2019

హిందూ దేశం అనేమాట ఎప్పుడు పుట్టిందీ?

హిందూ దేశం అనేమాట ఎప్పుడు పుట్టిందీ?
చరిత్ర పుస్తకాలు తిరగేసి చెప్పండి ప్లీజ్ !

Article 29 refers to "minorities" in its marginal heading, it speaks/defines of "any section of citizens having a distinct language, script and culture". National Commission for Minorities Act has declared five communities -- Muslims, Christians, Sikhs, Buddhists and Parsis - as religious minorities.

మైనారిటీలకు విద్యా, ఉపాది, రాజకీయ రంగాల్లో రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చిందన్నది ఒక అబధ్ధం. ఒకవేళ అలా ఇచ్చినట్టు మీ దగ్గర సమాచారం వుంటే ఆ ఆర్టికల్  వివరాలు తెలుపగలరు. మీకు సమాచారం లేకుండా తప్పుడు భావజాలాన్ని దయచేసి ప్రచారం చేయవద్దు.

ముస్లిం సమాజంలో విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా వెనుకబడిన తరగతులకు (ముస్లిం బిసీలకు) విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని అనేక అధికార కమిటీలు సిఫార్సులు చేశాయిగాని అవి ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు.

మైనారిటీలకు తమ మత విశ్వాసాలని ఆచరించడానికి, విద్యాలయాలు నెలకొల్పుకోవడానికీ అవకాశాలున్నాయి.

దేశంలో మైనార్టిలు ఎవరు అన్నది జాతీయ స్థాయిలో నిర్ణయిస్తారుగానీ రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిల్లో నిర్ణయించరు.

National Commission for Minorities Act ద్వార దేశంలో Muslims, Christians, Sikhs, Buddhists and Parsis  లను మైనార్టిలుగా ప్రకటించారు.

"కశ్మీర్ లో మైనారిటీ లైన హిందువులకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు"  అని విద్యావంతులయిన మీరు ప్రశ్నించడం చాలా విచిత్రంగా వుంది. 

No comments:

Post a Comment