జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
06-08-2019 19:07:07
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు మద్దతుగా 370 ఓట్లు వచ్చాయి. 70 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.
ఈ బిల్లు రాజ్యసభలో సోమవారం ఆమోదం పొందింది. రాజ్యసభలో బిల్లుకు మద్దతుగా 125 మంది, వ్యతిరేకంగా 61 మంది ఓటేశారు.
లోక్‌సభలో జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడింది.

No comments:
Post a Comment