కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌ది కాదు...ఇస్లామిక్ పండితుడి సంచలన వ్యాఖ్యలు
13-08-2019 11:42:07
న్యూఢిల్లీ : కశ్మీర్ విషయంలో ఇస్లామిక్ పండితుడు ఇమామ్ మొహమ్మద్ తౌహిది సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘కశ్మీర్ ఎప్పుడూ పాకిస్థాన్‌లో భాగం కాదు. పాకిస్థాన్, కశ్మీర్ లు రెండూ భారతదేశానికి చెందినవి. భారతదేశంలోని మొత్తం ప్రాంతం హిందూ భూమి అనే వాస్తవాన్ని మార్చదు. పాకిస్తాన్ నిజాయితీగా ఉండాలి’’ అని ఇమామ్ మొహమ్మద్ తౌహిది ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.శాంతి దూత అని తనను తాను చెప్పుకున్న తౌహిదీ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు.

No comments:
Post a Comment