Apr 9 2020 @ 03:09AMహోంజాతీయం
ఢిల్లీ ఘటనపై మత రాజకీయాలొద్దు
ఢిల్లీలో తబ్లీగీ జమాత్ సమావేశంపై మత రాజకీయాలు చేయొద్దు. గత నెలలో ఆ సమావేశం జరిగినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? తబ్లీగీకి చెందిన 108 మంది విదేశీ సభ్యులు సహా 200 మందిని మా ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించింది. మతం లేదా కులం ప్రాతిపదికగా ఏ అంటువ్యాధీ ప్రబలదు.
- పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

No comments:
Post a Comment