Thursday, 24 September 2015

కులమతాలతో సంబంధం లేదు... సరస్వతి ఉంటే చాలు...లక్ష్మీని మేమిస్తాం

కులమతాలతో సంబంధం లేదు... సరస్వతి ఉంటే చాలు...లక్ష్మీని మేమిస్తాం
Updated :24-09-2015 17:07:42
గాంధీనగర్, సెప్టెంబర్ 24: ఆర్ధికంగా వెనుకబడి, చదువుల్లో ముందుండే పిల్లల కోసం గుజరాత్ ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ తీసుకు వచ్చింది. కుటుంబ వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షల లోపు ఉండాలనే నిబంధనతో కులమతాలకతీతంగా అందరికీ వర్తించేలా ప్యాకేజీని రూపొందించారు. పై చదువుల కోసం విద్యార్ధులు ఆర్ధికపరమైన ఇబ్బందులు పడకుండా చూడటమే ప్యాకేజీ లక్ష్యం.

No comments:

Post a Comment