ముస్లీం సమ్మేళనానికి సహకరిస్తాం: కేసీఆర్ Updated :21-09-2015 17:18:52 |
హైదరాబాద్, సెప్టెంబర్ 21: సోమవారం సీఎం కేసీఆర్ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిశారు. నవంబర్ 21న రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో జరిగే అఖిలభారత ముస్లిం సమ్మేళన కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని.... దీనికి సహకరించాలని సీఎంను అసదుద్దీన్ కోరారు. దీంతో స్పందిచిన సీఎం ముస్లిం సమ్మేళనానికి మంచినీరు, విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
|
No comments:
Post a Comment