ముస్లిమ్‌లకు 12 శాతం రిజర్వేషన్లపై ప్రతిపాదనలు రాలేదు - కేంద్రమంత్రి నజ్మాహెప్తుల్లా Updated :21-09-2015 12:33:50 |
హైదరాబాద్, సెప్టెంబరు 21 : విద్య, ఉద్యోగాల్లో ముస్లిమ్‌లకు 12 శాతం రిజర్వేషన్లపై ప్రతిపాదనలు రాలేదని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా చెప్పారు. ప్రతిపాదన వస్తే తాము పరిశీలిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మోదీ ప్రభుత్వం ముస్లిమ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.
|
No comments:
Post a Comment