Monday 12 February 2018

కేరళ లవ్ జీహాదీ కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్యలు

కేరళ లవ్ జీహాదీ కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్యలు
కేరళ
అఖిల ఆశోకన్ అనే యువతి షహీన్ జహాన్ అనే యువకుడు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. అశోకన్ మతం మార్చుకుంది. ఆమె పేరు హదియాగా మార్చుకుంది. అయితే పెండ్లి చేసుకున్నరోజునుండి ఒకవైపు కుటుంభం మరో వైపు హిందుత్వవాదులు ఆ ఇద్దరిపై దుర్మార్గపు దాడులు చేస్తున్నారు. అది లవ్ జీహాద్ అని ప్రచారం చేస్తూ వాళ్ళిద్దరినీ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చివరకు అఖిల తండ్రి అఖిలను బలవంతంగా మత మార్పిడి చేసి పెండ్లి చేసుకున్నాడని కోర్టుకు వెళ్ళడంతో కేరళ హైకోర్టు వారిద్దరి పెండ్లిని రద్దు చేసింది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కూడా ఈ కేసుపై విచారణ‌ జరుపి షహీద్ పై అనేక ఆరోపణలు చేసింది. కొంత కాలంగా ఆమె ప్రభుత్వ పరిరక్షణలో ఉంటోంది. తన భర్తతో కలవనివ్వాలని ఆమె అడుగుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై షహీన్ సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో ఆశోకన్ మాత్రం తన భర్తతోనే ఉంటానని ఉంటానని తల్లితండ్రుల దగ్గర ఉండనని చెప్పింది.

ఇవ్వాళ్ళ సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అనేక వాఖ్యలు చేసింది. హదియా ఎవరితో జీవించాలనే నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు మాత్రమే ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ʹʹమీరు(ఎన్‌ఐఏను ఉద్దేశించి) ఏమైనా దర్యాప్తు చేసుకోవచ్చు. కానీ, హదియా వైవాహిక జీవితంలో జోక్యం చేసుకునే న్యాయ బద్ధత మాత్రం లేదు. మేజర్‌ అయిన ఓ అమ్మాయిని తల్లిదండ్రులతో ఉండాలని చెప్పటానికి ఎవరికీ హక్కులు లేవు. ఎవరితో జీవించాలన్న నిర్ణయం కూడా పూర్తిగా ఆమెకు మాత్రమే ఉంటుంది. పైగా వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసే హక్కు న్యాయస్థానాలకు కూడా ఉండదుʹʹ అని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.


Kerala ‘love jihad’ case: SC says NIA can’t probe legitimacy of Hadiya’s marriage
Hadiya Jehan, a 24-year-old Hindu woman from Kerala who converted to Islam, said she wanted to live with her Muslim husband.
INDIA Updated: Jan 23, 2018 15:36 IST
Bhadra Sinha
Bhadra Sinha 
Hindustan Times, New Delhi
The apex court observed that the National Investigation Agency’s investigation into a “pattern” involving conversion to Islam and marriages in Kerala will have no bearing in deciding the aspects of the legitimacy of marriage of Hadiya and Shafin Jehan, which was annulled by the Kerala high court.
The apex court observed that the National Investigation Agency’s investigation into a “pattern” involving conversion to Islam and marriages in Kerala will have no bearing in deciding the aspects of the legitimacy of marriage of Hadiya and Shafin Jehan, which was annulled by the Kerala high court.
The Supreme Court said on Tuesday the National Investigation Agency (NIA) cannot probe the legitimacy of Hadiya Jahan’s marriage that was annulled by the Kerala high court last year, sparking a raging debate over personal freedom in India.

The bench headed by chief justice Dipak Misra said marriage has to be separated from criminal action or conspiracy, adding that adding that only Hadiya has the right “to decide on her choices”.

The SC made Hadiya a party in the case and asked her to file a response as it continued hearing the case of alleged forced conversion.

“She is an adult. She appeared before us and said she is married. What can the court do? We can’t get into the legitimacy of the person whom she has married. Legitimacy of marriage can be questioned only by her or the man,” the SC said on Tuesday.

The apex court said the NIA’s investigation into a “pattern” involving conversion to Islam and marriages in Kerala will have no bearing in deciding the aspects of the legitimacy of marriage of Hadiya and Shafin Jehan.

Hadiya, 24, was born Akhila Ashokan before she converted after her marriage. The HC had sent her back to her father’s house but the top court later freed Hadiya to continue her studies.

The woman’s father claims the marriage was forced and was a case of love jihad, a term right-wing groups use to allege an Islamist strategy of converting Hindu women through seduction, marriage or money.

Her father had sought custody of his daughter saying that efforts are underway to send her to Syria to join the international terror outfit, Islamic State. Shafin denies the allegations.

No comments:

Post a Comment