BJP launches ‘mera booth-sabse majboot’ campaign
Mr. Modi interacted with select party workers on the occasion.
June 28, 2023 05:48 am
మేరా బూత్ – సబ్ సే మజ్బూత్’ కార్యకర్తల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోజీజీ ఉపన్యాసం వింటున్నాను.
1
ఈ మధ్య కొందరు ఉమ్మడి పౌరస్మృతి వంకతో జనాన్ని రెచ్చగొడుతున్నారు.
ఒక ఇంట్లో ఒకరికి ఒక చట్టం మరొకరికి ఇంకో చట్టం వుంటే
ఆ ఇల్లు ముందుకు సాగుతుందా?
2
ఇలాంటి ద్వంద్వ వ్యవస్థలతో దేశం ఎలా ముందుకు నడుస్తుందీ?
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే
భారత రాజ్యంగం ప్రతి పౌరునికీ సమాన హక్కుల్ని ఇచ్చింది.
3
వీళ్ళు ప్రతి దానికి ముస్లింలు ముస్లింలు అని జపిస్తుంటారు.
వీళ్ళు ముస్లింలతో సరిగ్గా వ్యవహరిస్తే ముస్లింలు
విద్యా ఉపాధి ఆర్ధిక రంగాల్లో ఇంత వెనుకబడి వుంటారా?
4
ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించండి అని సుప్రీం కోర్టు అనేకసార్లు చెప్పింది.
ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపేవాళ్లకు ఇవేమీ పట్టవు.
No comments:
Post a Comment