Centre mulls making process of granting citizenship under CAA online to bypass states
The Centre is likely to make the entire process of granting citizenship under the Citizenship Amendment Act online to bypass states, some of which are dead set against the new legislation, officials said on Tuesday.
ADVERTISEMENT
Press Trust of India
Press Trust of India
New Delhi
December 31, 2019UPDATED: December 31, 2019 19:59 IST
(Representative Image)

The Ministry of Home Affairs is mulling the option of doing away with the present procedure of routing applications for citizenship through the district magistrate in view of the strong opposition expressed by several states, including Kerala which on Tuesday passed a resolution in the Assembly demanding scrapping of the controversial Act.
"We are thinking of designating a new authority instead of the district magistrate and make the entire process of application, examination of documents and granting Indian citizenship online," a Home Ministry official said.
If the process becomes completely online, there will be no intervention from a state government at any level.
Besides, the home ministry officials are of the opinion that the state governments have no power to reject the implementation of the Citizenship Amendment Act as the legislation was enacted under the Union List of the 7th Schedule of the Constitution.
"The states have no power to deny implementation of a central law which is in the Union List," the top official from the Home Ministry said.
There are 97 items which are under the Union List that include Defence, External Affairs, Railways, Citizenship and Naturalisation.
According to the amended Citizenship Act, members of Hindu, Sikh, Buddhist, Jain, Parsi and Christian communities who have come from Pakistan, Bangladesh and Afghanistan till December 31, 2014 and facing religious persecution there will not be treated as illegal immigrants but given Indian citizenship.
ADVERTISEMENT
The Act says refugees of the six communities will be given Indian citizenship after residing in India for five years, instead of 11 years earlier.
The act also proposes to give immunity to such refugees facing legal cases after being found as illegal migrants.
The Kerala Assembly had on Tuesday passed a resolution demanding scrapping of the controversial Act, amid raging countrywide protests against the legislation.
The ruling CPI(M)-led LDF and the opposition Congress-led UDF supported the resolution while the BJP's lone MLA and former Union minister O Rajagopal's was the only dissenting voice in the one-day special session.
The house adopted the resolution moved by Chief Minister Pinarayi Vijayan.
Vijayan had said that "an anti-constitutional law will have no place" in his state.
A number of chief ministers, including those of West Bengal, Punjab, Madhya Pradesh and Chhattisgarh, had already announced that the law is "unconstitutional" and has no place in their respective state.
West Bengal Chief Minister Mamata Banerjee had said, "In your (BJP) manifesto, instead of development issues, you have put in promise to divide the country. Why will citizenship be on the basis of religion? I will not accept this. We dare you...".
"You can pass laws in Lok Sabha and Rajya Sabha forcefully because you have the number. But we will not let you divide the country," she said.
Describing the Act as a direct assault on India's secular character, Punjab Chief Minister Amarinder Singh had said his government would not let the legislation to be implemented in his state.
"We have a majority in the assembly and will block the bill," Singh said.
Chhattisgarh Chief Minister Bhupesh Baghel had said the Act was clearly unconstitutional. "Whatever decision is made at the Congress party forum on the bill, will be applied in Chhattisgarh," he said.
Madhya Pradesh Chief Minister Kamal Nath had said, "Whatever stand the Congress party has taken on Citizenship Amendment Act, we will follow that. Do we want to be a part of a process that sows seeds of divisiveness?".
Senior Congress leader P Chidambaram had also said the bill was a "brazen assault" on the fundamental ideas enshrined in the Constitution and the fate of the law will be decided in the Supreme Court.ఆన్ లైన్ ద్వారా పౌరసత్వం
సీఏఏను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలకు షాక్ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం!
Posted On: Wednesday,January 1,2020
పౌరసత్వ సవరణ చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తమ రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే కొందరు ముఖ్యమంత్రులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, చట్టం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తేంది. ఆన్ లైన్ ద్వారా పౌరసత్వం కల్పించాలని భావిస్తోంది.
జిల్లా కలెక్టర్ ద్వారా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్ర హోం శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విధానానికి బదులుగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని తీసుకురానున్నట్టు చెప్పాయి. కొత్త విధానం ద్వారా సీఏఏను ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయవచ్చని తెలిపాయి.
సీఏఏ ద్వారా 2014 డిసెంబర్ 31కు ముందు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన హిందూ, సిక్కు, జైన్, పార్సీ, బుద్దిస్ట్, క్రిస్టియన్లకు మన దేశ పౌరసత్వం లభిస్తుంది.
సీఏఏపై కేంద్రం సంచలన నిర్ణయం.. నాన్ బీజేపీ ముఖ్యమంత్రులకు భారీ షాక్
By Madhu Kota | Updated: Tuesday, December 31, 2019, 21:37 [IST] పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు సంబంధించి మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రాలను బైపాస్ చేస్తూ చేస్తూ సీఏఏను ఇంప్లిమెంట్ చేయాలని కేంద్రం భావింస్తున్నది. అందులో భాగంగానే రాష్ట్రాలకు సంబంధం లేకుండా.. సీఏఏ ప్రక్రియను ఆన్ లైన్ ద్వారా చేపట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన కీలక అధికారులు మంగళవారం ఈ విశయాన్ని వెల్లడించారు. Sponsored A Greek Home So Remote It’s Almost Like Having Your Own… Mansion Global Sponsored USA Tour Packages From India Might Surprise You US Tour Package | Sponsored… ఎలా చెయ్యబోతున్నారంటే.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండానే సీఏఏ అమలుకు కేంద్రం పక్కాగా అడుగులు వేస్తున్నట్లు హోం శాఖ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ద్వారా లేదంటే అదే స్థాయిలో ఒక పోస్టును క్రియేట్ చేసి, ఆ అధికారి ద్వారా ఆయా రాష్ట్రాల్లో పౌరసత్వం పొందగోరేవాళ్ల అప్లికేషన్లు స్వీకరిస్తామని, సదరు అధికారి ఎంక్వైరీ చేసిన తర్వాత దరఖాస్తుదారు వివరాల్ని ఆన్ లైన్ లోకి అప్ లోడ్ చేస్తారని, ఈ ప్రాసెస్ లో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండబోదని వివరించారు. ముఖ్యమంత్రులకు షాకిస్తూ.. 2017 తర్వాత రాష్ట్రాల్లో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోవడం, పెద్ద రాష్ట్రాలు ఒక్కొక్కటిగా బీజేపీ కోల్పోవడం తెలిసిందే. ప్రస్తుతం మెజార్టీ రాష్ట్రాల్లో నాన్ బీజేపీ ప్రభుత్వాలే కొనసాగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ మొదలుకొని పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాము సీఏఏను అమలు చేయబోమని ఖరాఖండిగా చెప్పారు. సీపీఎం అధికారంలో ఉన్న కేరళలో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీ ఈ మేరకు తీర్మానం కూడా చేసింది. దీనికి ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి కూడా మద్దతు పలికింది. Sponsored Olivia Newton-John’s Longtime Australian Farm Finds a Buyer Mansion Global Sponsored Here Is What New Dental Implants Should Cost You in… Dental Implants | Search ads రాష్ట్రాలకు ఆ హక్కులేదు.. కేంద్రం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని చెప్పే హక్కు రాష్ట్రాలకు లేనేలేదని హోం మంత్రిత్వ శాఖ అధికారులు అన్నారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ లో ఈ మేరకు స్పష్టమైన విధివిధానాలున్నాయని, డిఫెన్స్, విదేశాంగ విధానం, రైల్వేలు, సిటిజన్ షిప్, న్యాచురలైజేషన్ కు సంబంధించిన వ్యవహారాలన్నీ కేంద్రం పరిధిలోకే వస్తాయని, వాటికి సంబంధించిన చట్టాల్ని రాష్ట్రాలు విధిగా పాటించాల్సి ఉంటుందని అధికారులు గుర్తుచేశారు. ఆందోళనలకు ఆజ్యం పోసినట్లేనా? డిసెంబర్ 12 నుంచి మొదలైన సీఏఏ వ్యతిరేక నిరసనలు ఒక దశలో తారాస్థాయికి చేరడం, దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో సుమారు 30 మంది చనిపోయారు. వందలమంది గాయపడగా, వేలకొద్దీ అరెస్టులు, పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. రెండు మూడు రోజులుగా ఆందోళనలు తగ్గుముఖంపడుతున్న క్రమంలో కేంద్రం తాజా నిర్ణయం అగ్గికి ఆజ్యం పోసినట్లవుతుందేమోననే భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రాలను బైపాస్ చేసేలా కేంద్రం వ్యవహరిస్తే నాన్ బీజేపీ సీఎంలు కచ్చితంగా వ్యతిరేకిస్తారని విశ్లేషకులు అంటున్నారు. Sponsored If You Live on a Yacht in the U.S., Do You Have to Pay… Mansion Global ఐడెంటిటీ లేకున్నా పౌరసత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లో మైనార్టీలుగా ఉంటూ, మతపరమైన హింస తట్టుకోలేక ఇండియాకు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వ కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం సీఏఏను రూపొందించింది. అయితే చట్టంలో ముస్లిలకు చోటుకల్పించకపోవంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్త నేషనల్ రిజిస్టర్ ఆప్ సిటిజన్(ఎన్ఆర్సీ)కి సీఏఏ తొలి అడుగని.. ఎన్ఆర్సీలో విదేశీయులుగా తేలినవాళ్లలోహిందువులు, ఇతర మతస్తులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పిస్తారని, తద్వారా ముస్లింలు దేశంలేనివాళ్లుగా డిటెన్షన్ సెంటర్లలో బతకాల్సి వస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది.
Read more at: https://telugu.oneindia.com/news/india/centre-mulls-making-caa-process-online-to-bypass-states/articlecontent-pf250326-260397.html

No comments:
Post a Comment