బ్యాంకులతో సంబంధం లేకుండా
మైనారిటీలకు రెండు నుండి ఐదు లక్షలు ఋణం ఇవ్వాలి......
ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్
మైనారిటీలకు బ్యాంకులతో సంబంధం లేకుండారూ.రెండు నుండిఐదు లక్షల విలువ చేసే యూనిట్లను మంజురూ చేయాలని, దీనికి వందశాతం ప్రభుత్వ గ్రాంటు ఇవ్వాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
80 శాతం మైనారిటిలు వీధి విక్రేతలు, చిన్న వ్యాపారాలు,మెకానిక్స్, ఆటో డ్రైవర్లు.ప్రభుత్వంఆర్థిక మద్దతు లేకపోవడం వల్ల వారు వడ్డీవ్యాపారులపై ఆధారపడి అప్పులో మునిగిపోయి ఉన్నారు.ప్రభుత్వం పెద్దఎత్తున మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు బడ్జెట్ కేటాయించి బ్యాంకులతో సంబంధం లేకుండా రూ.రెండు నుండిఐదులక్షల విలువ చేసే యూనిట్లను మంజురూ చేయాలి. 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం మైనారిటీ రుణాలు ప్రకటించింది. రుణాలకోసం ఒక లక్షల ఎనభై ఐదువేలమంది దరఖాస్తు చేశారు.కానీ ప్రభుత్వం కేవలం నాలుగు వేలమందికి మాత్రమే ఇచ్చారు. రెండు సంవత్సరాల నుండి మైనారిటీలకు రుణాలు లేవు.కాబట్టి ప్రభుత్వం వెంటనే మైనారిటీలకు బ్యాంకులతో సంబంధం లేకుండారూ.రెండునుండిఐదు లక్షల విలువ చేసే యూనిట్లను మంజురూ చేయాలని, దీనికి వందశాతం ప్రభుత్వ గ్రాంటు ఇవ్వాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది
ధన్యవాదాల తో......
మహ్మద్ అబ్బాస్
ప్రధాన కార్యదర్శి ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ
9490098032

No comments:
Post a Comment