Fascism - Primary & Secondary
సమాజాన్ని మతప్రాతిపదిక మీద చీల్చ
అల్పసంఖ్యాకులను వేధించి
అధికసంఖ్యాకులను
బుజ్జగించి
పార్లమెంటరీ
ప్రజాస్వామ్య ఎన్నికల్లో
తిరుగులేని
మెజారిటీని సాధించి
ఉన్మాద
అల్లరి మూకలకు శిక్షల నుండి మినహాయింపులిస్తూ
శ్రామికుల్ని,
సామాన్య ప్రజల్ని,
అస్తిత్వ
సమూహాలను క్రూరంగా అణిచివేస్తూ
రాజ్యాంగ
వ్యవస్థల స్వతంత్ర అధికారాలను రద్దుచేసి
స్వాధీనం
చేసుకున్న ఏకీకృత అధికారాలతో
అస్మదీయ
కార్పొరేట్లను ప్రపంచ సంపన్నులుగా మారుస్తూ
దేశం
ప్రపంచ మహాశక్తిగా మారిపోయిందని
చిత్రించడమే
ఫాసిజం.
No comments:
Post a Comment