Saturday, 25 June 2022

Teesta Setalvad, arrested in 2002 Gujarat Riots case.

Quoting SC order clearing Modi in 2002, Gujarat Police arrests former DGP, activist Teesta

Home Minister Amit Shah questions role; FIR filed against Sreekumar, Setalvad and Sanjiv Bhatt on 'forgery, fabricating false evidence, criminal conspiracy'

Written by Vaibhav Jha , Yogesh Naik , Jayprakash S Naidu | Ahmedabad, Mumbai |

Updated: June 25, 2022 9:59:36 pm

R B Sreekumar and Teesta Setalvad have been arrested. (File/PTI photo)

A day after the Supreme Court upheld the clean chit by the SIT to then Chief Minister Narendra Modi in the 2002 Gujarat riots, the Ahmedabad Detection of Crime Branch (DCB) arrested retired state DGP R B Sreekumar, whose role had been called into question by the Court, and Mumbai-based activist Teesta Setalvad, who backed the petitioner, Zakia Jafri.

The two were held on charges of criminal conspiracy, forgery and other Sections of the IPC on the basis of an FIR lodged in the DCB by Inspector Darshansinh Barad, which quotes extensively from the Court order. Also named in the nine-page FIR, filed on behalf of the Gujarat state, is former IPS officer Sanjiv Bhatt, who also faced strictures in the Supreme Court order. Bhatt is already in jail in connection with another case.

While a team of the Ahmedabad Crime Branch picked up Sreekumar from his residence in Gandhinagar on Saturday afternoon, Setalvad was detained from her Mumbai residence.

The arrests came hours after Union Home Minister Amit Shah, in an interview to ANI, criticised the role of “a police official” and Setalvad’s NGO, apart from media, in the case against Modi.

Sreekumar was taken to the Crime Branch headquarters in Jamalpur, Ahmedabad, where he was placed under arrest, police sources told The Indian Express.

The FIR under which Sreekumar, Bhatt and Setalvad were arrested was registered under IPC Sections 468 (forgery), 471 (using as genuine a forged document or electronic record), 194 (giving or fabricating false evidence with intent to procure conviction of capital offence, 211 (false charge of offence made with intent to injure), 218 (public servant framing incorrect record or writing with intent to save person from punishment or property from forfeiture), and 120 B (criminal conspiracy).

The FIR states that the Supreme Court order “clearly establishes that Sanjiv Bhatt, R B Sreekumar, Teesta Setalvad and others had conspired to abuse the process of law by fabricating false evidence to make several persons to be convicted for an offence that is punishable with capital punishment, thereby committing an offence punishable under Section 194 of the IPC. Furthermore it has been established in the course of the investigation done by the SIT that Sanjiv Bhatt, R B Sreekumar, Teesta and others had instituted false and malicious criminal proceedings against innocent people with the intention to cause injury, an act punishable under Section 211 of the IPC. Sanjiv Bhatt and R B Sreekumar who at the time of their acts of commission and omission were public servants… and they had framed incorrect records with intent to cause injury to several persons, for which they are culpable under Section 218 of the IPC. Sanjiv Bhatt, R B Sreekumar, Teesta Setalvad and others had conspired and prepared false records and had dishonestly used those records as genuine ones with the intention of causing damage and injury to several persons thereby having committed offence inter alia, punishable under Sections 468 and 471 of the IPC.”

The FIR states that the accused would be investigated for “finding out the behind the scene criminal conspiracy and financial and other benefits, inducements for commission of various serious offences in collusion with other individuals, entities and organisations”.

Setalvad (60) claimed that the police team that picked her up had assaulted her inside her house, but this was denied by officials. The Gujarat team, which came in two jeeps, said she was being taken to Ahmedabad for questioning.

Speaking to The Indian Express, Setalvad said: “I was assaulted, there is no warrant and I am being taken. Hence I came to Santa Cruz police to lodge a complaint.’’


Her husband Javed Anand said: “On Saturday morning, we got a call at the office from the CISF headquarters in Noida, asking us whose protection did Teesta have. She earlier had CISF security, which has been pulled out, and now she has Mumbai Police security. Later, two men from Narayan Rane’s security, who stays on the same road, came to ask if Teesta was at home. Later at 3.45 pm, a police posse came to detain her. The posse said they had a warrant and only showed us the FIR.’’

Anand added: “We locked our door and said that we will speak when our lawyers are there… She tried to go into the bathroom and said she will not open till the lawyers came, and one male staffer and a female staffer assaulted her. They also threatened to book us for obstructing the police.” Anand added that being an asthmatic, Setalvad had packed her medicines with her.

Mumbai Police spokesperson DCP Sanjay Latkar said, “A team from the Anti-Terrorism Squad (ATS) of the Gujarat Police went to the residence of Setalvad, who lives on Juhu Tara road. The team had gone to her residence in connection with a case registered at the DCB Police Station in Ahmedabad.”

He added that the Santa Cruz police were processing her application.


The portions quoted by the FIR from the SC verdict include: “At the end of the day, it appears to us that a coalesced effort of the disgruntled officials of the State of Gujarat along with others was to create sensation by making revelations which were false to their own knowledge. The falsity of their claims had been fully exposed by the SIT after a thorough investigation. Intriguingly, the present proceedings have been pursued for last 16 years (from submission of complaint dated 8.6.2006 running into 67 pages and then by filing protest petition dated 15.4.2013 running into 514 pages) including with the audacity to question the integrity of every functionary involved in the process of exposing the devious stratagem adopted (to borrow the submission of learned counsel for the SIT), to keep the pot boiling, obviously, for ulterior design. As a matter of fact, all those involved in such abuse of process, need to be in the dock and proceeded with in accordance with law.”


BEST OF EXPRESS PREMIUM

Parallel lives: Shinde mentor Anand Dighe, Sena strongman and a thorn in ...Premium

Parallel lives: Shinde mentor Anand Dighe, Sena strongman and a thorn in ...

At Digital Pratik’s ‘JorrDaar’ event, the only way in is an NFT ticketPremium

At Digital Pratik’s ‘JorrDaar’ event, the only way in is an NFT ticket

In 1978, it was Sharad Pawar who had led a rebel group and toppled Mahara...Premium

In 1978, it was Sharad Pawar who had led a rebel group and toppled Mahara...

Explained: How the billion-dollar automobile industry is changing, courte...Premium

Explained: How the billion-dollar automobile industry is changing, courte...

More Premium Stories >>

On Friday, the Supreme Court, while rejecting riot survivor Zakia Jafri’s petition and upholding the clean chit given to then CM Modi by the court of the metropoliltan magistrate, had observed, “We find force in the argument of the respondent-State that the testimony of Mr. Sanjiv Bhatt, Mr. Haren Pandya and also of Mr. R.B. Sreekumar was only to sensationalize and politicize the matters in issue, although, replete with falsehood.”


 తీస్తా సెతల్వాడ్‌ అరెస్టు

మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌ కూడా.. 


Published: Sun, 26 Jun 2022


మాజీ ఐపీఎస్‌ సంజీవ్‌ భట్‌పైనా కేసుగుజరాత్‌ అల్లర్లకు సంబంధించి సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణఅహ్మదాబాద్‌ క్రైం బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదుసుప్రీం కోర్టు తీర్పిచ్చిన మర్నాడే కేసుతీస్తాకు వ్యతిరేకంగా అమిత్‌ షా మాట్లాడిన కొన్ని గంటల్లోనే కేసు నమోదు.. అరెస్టుఅరెస్టు అక్రమం.. నాకు ప్రాణహానిసామాజిక ఉద్యమకారిణి తీస్తా వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూన్‌ 25: గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాని (సిట్‌)కి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ముంబైలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలోని తీస్తా నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇవే ఆరోపణలపై మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌పైనా కేసు నమోదు చేశారు. వీరిలో సంజీవ్‌ భట్‌ ఇప్పటికే మరో కేసు కారణంగా జైల్లో ఉండగా శ్రీకుమార్‌ను కూడా శనివారం అరెస్టు చేశారు.

2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం, ఈ కేసులో సహ పిటిషనర్‌గా ఉన్న తీస్తా సెతల్వాడ్‌ వైఖరిని తప్పుబట్టడం తెలిసిందే. ‘‘ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సం చలనం చేయడానికి ప్రయత్నించారు. వారంతా అల్లర్ల విషయంలో సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన అధికారులను జైల్లో పెట్టా లి. అలాగే, సొంత ప్రయోజనాల కోసం తీస్తా సెతల్వాడ్‌ ఈ కేసును వాడుకున్నారు. ఆమెపైనా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది’’ అంటూ జకియా జాఫ్రీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ, ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సమర్ధిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక, గుజరాత్‌ అల్లర్ల కేసులో తీస్తా సెతల్వాడ్‌కు చెందిన స్వ చ్ఛంద సంస్థ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శనివారం ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే అహ్మదాబాద్‌ క్రైం బ్రాంచ్‌ అధికారుల ఫిర్యాదు మేరకు సెతల్వాడ్‌, సంజీవ్‌ భట్‌, శ్రీకుమార్‌లపై గుజరాత్‌ ఏటీఎస్‌ కేసులు నమోదు చేసింది. మరణ శిక్ష విధించడానికి అవకాశము న్న నేరంలో కొందరు వ్యక్తులను దోషులుగా ఇరికించడానికి సెతల్వాడ్‌, సంజీవ్‌ భట్‌, శ్రీకుమార్‌ కుట్ర పూరితంగా తప్పుడు సాక్ష్యాలను పుట్టించి, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని క్రైం బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ డీబీ బారాద్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అమాయ క వ్యక్తులపై తప్పుడు, దురుద్దేశపూర్వక క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ పెట్టారని, తద్వారా పలువురిని దెబ్బతీయాలని భావించారని, తప్పుడు రికార్డులను తయారు చేశారని పేర్కొన్నారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 468 (మోసం చేయడానికి ఫోర్జరీ చేయ డం); 471(ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్‌ను అసలు డాక్యుమెంట్‌గా ఉపయోగించడం); 194 (మరణ శిక్ష విధించేలా తప్పుడు సాక్ష్యం సృష్టించడం), 211 (గాయపరచడానికి క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌కు కారణం కావడం); 120(బి)(తప్పుడు ఆరోపణలు చేయడం) కింద కేసులు నమోదు చేశారు. ఆ వెంటనే సెతల్వాడ్‌ను, శ్రీకుమార్‌ను అరెస్టు చేశా రు. సెతల్వాడ్‌ను ముంబై నుంచి అహ్మదాబాద్‌ కు తరలించారు. ఈ నేపథ్యంలో తీస్తాకు చెంది న స్వచ్ఛంద సంస్థ సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌(సీజేపీ) వ్యవహారాలపైనా దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తీస్తాపై విదేశీ సహకార నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) కింద కేసు నమోదైంది. 2002 అల్లర్ల బాధితుల తరఫున నిర్వహిస్తున్న ఉద్యమానికి సహకారం పేరుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం లేకుండానే విదేశాల నుం చి తీస్తా సెతల్వాడ్‌ నిధులు సేకరిస్తున్నారనే ఆరోపణలపై సీబీఐ 2015లో ఆమెపై కేసు నమోదు చేసింది. ఈ అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తీస్తా సెతల్వాడ్‌ అరెస్టునాకు ప్రాణ హాని: సెతల్వాడ్‌తనను అక్రమంగా అరెస్టు చేశారని, తన ప్రాణానికి ముప్పు ఉందని తీస్తా సెతల్వాడ్‌ అన్నారు. జూహులో అదుపులోకి తీసుకున్న తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ఏటీఎస్‌ పోలీసులు ఆమెను శాంతాక్రజ్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే తన అరెస్టుపై తీస్తా సెతల్వాడ్‌ కూడా శాంతాక్రజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెతల్వాడ్‌ ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి ఆమెపై దాడి చేశారని ఆమె తరఫు న్యాయవాది ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణను స్థానిక పోలీసు అధికారులు ఖండించారు.

జకియా జాఫ్రి పిటిషన్‌తో..గుజరాత్‌లో వందల మంది ప్రాణాలు కోల్పోయిన అల్లర్లకు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ సహకారం ఉందంటూ ఆ ఘటనలో మృతి చెందిన కాంగ్రెస్‌ ఎంపీ ఎహ్‌సాన్‌ జాఫ్రి భార్య జకియా జాఫ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తునకు కోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ బృందం మోదీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దీన్ని జకియా జాఫ్రి సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. తీస్తా సెతల్వాడ్‌ సహ పిటిషనర్‌గా ఉన్నారు.తీస్తా సెతల్వాడ్‌ అరెస్టుశ్రీకుమార్‌ నన్ను కూడా బలిచేశారు: నంబిభారత నిఘా సంస్థ(ఐబీ) మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ బీఎస్‌ శ్రీకుమార్‌ తనను కూడా బలిచేశారని, తప్పుడు ఆధారాలను సృష్టించడంలో దిట్ట అని ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ ఆరోపించారు. 1994లో ఇస్రో నుంచి పాక్‌కు సమాచారం లీక్‌ చేసిన కేసులో నంబి నారాయణన్‌ను అక్రమంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ‘‘శ్రీకుమార్‌ అరెస్టు నాకు సంతోషాన్ని కలగజేసింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో నంబి నారాయణన్‌తోపాటు మాల్దీవులకు చెందిన మరియం రషీదా, ఫౌజియా హుస్సేన్‌ అనే మహిళలు అరెస్టయిన విషయం తెలిసిందే. 1995లోనే నంబి నారాయణన్‌కు కోర్టు క్లీన్‌చీట్‌ ఇవ్వగా.. ఆయన పోలీసులపై న్యాయపోరాటం చేశారు. 

No comments:

Post a Comment