మత రాజకీయాలు చేస్తున్నందునే కాంగ్రెస్ వైఫల్యం
17-11-2018 01:26:16
కాంగ్రెస్ మతవాద రాజకీయాలకు పాల్పడటం వల్లే జాతీయ స్థాయిలో విఫలమవుతోంది. మత రాజకీయాలకు దూరంగా ఉండటం వల్లే నెహ్రూ, ఇందిరాగాంధీ విశిష్ట నేతలుగా వర్థిల్లారు. రాహుల్‌గాంధీ ఇంకా నాయకుడిగా ఎదగలేదు. ఆయన ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. ప్రజలు అంగీకరించినప్పుడే ఆయన నాయకుడు అవుతారు. ఆయనేదైనా పదవి చేపడితే అప్పుడు అర్థం చేసుకుంటారు.
- కాంగ్రెస్ సీనియర్ నేత హన్స్‌రాజ్ భరద్వాజ్

No comments:
Post a Comment