బీజేపీలోకి ముస్లిం మహిళల చేరిక
31-10-2018 03:32:55
నిర్మల్ జిల్లాకేంద్రంలో బీజేపీలోకి మంగళవారం ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత డాక్టర్ స్వర్ణారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ చేపడుతున్న పథకాలకు ఆకర్షితులై.. ముస్లిం మహిళలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. బీజేపీతో పాటు మోదీ ప్రభుత్వ విధానాలు తమకెంతో నచ్చాయని.. అందువల్లే పార్టీలో చేరుతున్నట్టు ముస్లిం మహిళలు చెప్పారు.

No comments:
Post a Comment