Amit Shah vows to implement NRC, amend citizenship bill
https://timesofindia.indiatimes.com/india/amit-shah-vows-to-implement-nrc-amend-citizenship-bill/articleshow/65746757.cms
NEW DELHI: BJP president Amit Shah on Sunday slammed opposition parties for their resistance to the National Register of Citizens (NRC) in Assam and also said the government had initiated a campaign across several cities to identify Rohingya migrants and they would be deported.
Shah reiterated the party's commitment to implement NRC in Assam and to offer citizenship to Hindu and other minorities facing persecution in neighbouring countries and seeking refuge in India.
"We firmly denounce the criticism of NRC. Most opposition parties know about the gravity of the issue as when in power, they had accepted that millions of illegal immigrants have settled in Assam and other states. However, they have changed their stance for vote bank compulsions and are now siding with the illegal immigrants" Shah said on the concluding day of the BJP national executive meeting here.
Shah's apparent reference was to Congress and West Bengal CM Mamata Banerjee, who has threatened a "civil war" in case NRC was expanded to other states.
However, the chorus has been growing in the ruling party about similar action in the north-east states, West Bengal and Bihar, where Muslim migrants from Bangladesh have allegedly settled.
Assam, which has faced an influx of people from Bangladesh since the early 20th century, is the only state with an NRC, which was first prepared in 1951. The final list of the NRC in Assam will be published by December. The draft NRC published recently excluded 40.7 lakh of the 3.29 crore applicants.
"BJP firmly believes that the Modi government at the Centre will not allow illegal migrants to use Indian soil as safe refuge. All illegal immigrants are being identified and they will be deported after cancellation of their citizenship," Shah said.
Shah hailed Assam CM Sarbananda Sonowal, who was present in the executive meeting, for fulfilling the poll promise of NRC.
Making no bones about his party's concern for its core constituency of Hindus the BJP chief said the party strongly supported the government decision to make changes in the Citizenship Act allowing citizenship to Hindus, Buddhists, Sikhs and Christians migrating from neighbouring countries like Bangladesh, Pakistan and Afghanistan.
Shah made it amply clear that his party was considerate about minorities from neighbouring countries fleeing persecution and had not migrated due to economic reasons as was the case with Muslims from Bangladesh.
సంక్షేమమే భాజపా ‘సార్వత్రిక’ మంత్రం
చేసిన పనుల్ని ప్రభావవంతంగా చెప్పుకోవాలని నిర్ణయం
పార్టీకి దిశానిర్దేశం చేసిన జాతీయ కార్యవర్గం
అన్ని వర్గాల మన్ననల్ని కూడగట్టేందుకు వ్యూహం
ఈనాడు - దిల్లీ
కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొలువుదీరిన తర్వాత వివిధ వర్గాల సంక్షేమానికి చేపట్టిన పథకాలు, తీసుకున్న చర్యల గురించి ప్రభావవంతంగా తెలియజెప్పి, తదుపరి ఎన్నికల్లో వారందరి మద్దతు కూడగట్టాలని భాజపా భావిస్తోంది. 1)సామాజిక సంక్షేమం/ సమ్మిళితం 2)రైతు ప్రయోజనాలు 3)హిందుత్వం 4)విపక్షాల విభజనవాద రాజకీయాలపై దాడి... ఈ నాలుగు స్తంభాలు ఆధారంగా పావులు కదిపి 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించాలనేది పార్టీ జాతీయ కార్యవర్గ తీర్మానాల సారాంశంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశాలను వివిధ వేదికలపై పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. వేర్వేరు సామాజిక వర్గాలకు ప్రయోజనం కల్పిస్తున్న ముద్రా యోజన, స్టాండప్ ఇండియా, దళిత పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చే పథకం వంటివాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఆదరణను పొందాలని పార్టీ భావిస్తోంది. ఈ అంశాలను ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమూ ప్రభావవంతంగా వాడుకోవాల్సిన అవసరం ఉందని కమల దళపతి అమిత్‌షా ఆదివారం పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో గట్టిగా చెప్పారు. ‘భూసార పరీక్ష కార్డులు అందించడం, సామాజిక భద్రత పథకాలు వంటివాటి ప్రయోజనాలు వెన్వెంటనే కనిపించకపోవచ్చు. ఇలాంటి దీర్ఘకాలిక అంశాలు లక్షిత లబ్ధిదారుల్ని తక్షణం ఆకట్టుకోకపోవచ్చు. అందువల్ల- వాటి ప్రయోజనాలను ఆయా వర్గాలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ యంత్రాంగంపైనే ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. దానికి ప్రధాని నరేంద్రమోదీ తక్షణం మద్దతు పలికారు. కార్యకర్తల్ని ఈ దిశగా గరిష్ఠ స్థాయిలో సమీకరించడం, ప్రభుత్వ పథకాలపై ప్రచారానికి ధారాళంగా నిధులు కేటాయించడంపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. గత నాలుగేళ్లలో మోదీ సర్కారు రూ.4343 కోట్లను ప్రచారంపై ఖర్చు చేసింది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగనుందనేది తాజా నిర్ణయం చెబుతోంది.
సామాజిక సమీకరణాలకు పెద్దపీట
గుజరాత్, యూపీ ఎన్నికల్లో కుల సంఘాల నేతలతో కాంగ్రెస్ జట్టుకట్టి భాజపాకి గట్టి పోటీ ఇచ్చిందనీ, ఈ పరిణామాలను గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉందనీ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ సమావేశంలో చెప్పినప్పుడు అమిత్‌షా అంగీకరించారు. ‘ఉజ్వల’ పథకం లబ్ధిదారుల్లో 47% మంది ఎస్సీ-ఎస్టీలేననీ, ముద్రా పథకంలోనూ 55% వాటా వారిదేననీ ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రయోజనాలు అందడంలో లీకేజిని ప్రభుత్వం అరికట్టిందనీ, క్షేత్రస్థాయి మార్పులను అందుకోలేని విపక్షం ఇంకా 1980ల నాటి ఆలోచనల్లోనే మిగిలిపోయిందనీ చెప్పారు. అసోంలో జాతీయ పౌరుల పట్టిక (ఎన్‌పీఆర్)ను రూపొందించినట్లే దేశమంతా చేయాలని అభిప్రాయపడడం ద్వారా హిందుత్వ డీఎన్‌ఏను పరిరక్షించుకోవాలనే ఉద్దేశాన్ని పార్టీ చెప్పకనే చెప్పిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు పొరుగుదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా వారికి ఆశ్రయం కల్పించి, మన దేశ పౌరసత్వాన్ని ఇవ్వాల్సి ఉందనీ... ముస్లింలకు అలాంటి ఇబ్బంది లేనందున వారికి భారతీయ పౌరసత్వం అవసరం లేదనీ పౌరసత్వ సవరణ బిల్లు చెబుతోంది. ఈ బిల్లు ఆమోదం కోసం గట్టిగా ప్రయత్నించాలని రాజకీయ తీర్మానం పేర్కొంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లును రాజ్యసభ ముందుకు తీసుకురానున్నట్లు పార్టీ కీలకనేత ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తే ఆ పార్టీ- ఓటుబ్యాంకు రాజకీయాల కోసం విదేశాల నుంచి ముస్లిం ఓటర్లను దిగుమతి చేసుకుంటుందని ఆరోపించేందుకు తమకు అవకాశం లభిస్తుందని చెప్పారు. ఇటు హిందువులు, అటు ముస్లింల నుంచి కాంగ్రెస్‌ను దూరం చేయడానికి ఈ బిల్లు తిరుగులేని అస్త్రంగా పనిచేస్తుందన్నారు. ముమ్మారు తలాక్ నిషేధ బిల్లుపై విపక్షాల వ్యతిరేకతను ఖండించడం కూడా హిందుత్వ అజెండాలో భాగమేనని విశ్లేషించారు. ముస్లింలకు అనుకూలమనే ముద్రను చెరిపివేసుకుని హిందుత్వ పట్ల మెతగ్గా ఉండాలన్న కాంగ్రెస్ ప్రణాళికను దెబ్బతీయాలని భాజపా భావిస్తోంది. మావోయిస్టుల పట్ల కాంగ్రెస్ సానుకూల ధోరణితో వ్యవహరిస్తోందన్న విషయాన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ సమావేశాల్లో నిర్ణయించారు

No comments:
Post a Comment