హిందూ హిందూ కాంబినేషన్ వున్నప్పుడు ఎవరికీ మతం గుర్తుకురాదు.
ఇది చాలా సర్వసాధారంగా జరిగే వ్యవహారం. అప్పుడప్పుడు హిందూ ముస్లిం కాంబినేషన్
వున్నా ఎవరికీ మతం గుర్తుకురాదు. అరుదుగానైనా సరే ముస్లిం ముస్లిం కాంబినేషన్
వచ్చినపుడు కమ్యూనిస్టులకు కూడా మతం గుర్తుకు వస్తుంది. దీనినే హిందూత్వ అంటారు. మైడియర్
ఆర్కే!
నీ ప్రచురణ సంస్థ Perspective ఇప్పటి వరకు ప్రచురించిన పుస్తకాల్లో
హిందూ రచయితల పుస్తకాలెన్నీ, ఇతర మతస్తులు రాసిన పుస్తకాలెన్నీ. నీ కులానికి చెందినవాళ్ళు రాసిన పుస్తకాలెన్నీ? ఇతర కులస్తులు రాసిన పుస్తకాలెన్నీ?
No comments:
Post a Comment