ఐఎస్ తలనరికి.. చమురు తీసుకుంటా!
05-01-2016 02:04:57
నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఎస్ ఉగ్రవాదుల తల నరుకుతా! వారి వద్ద ఉన్న చమురు మొత్తాన్నీ తరలిస్తా. అమెరికాను మరోసారి అత్యున్నతంగా తీర్చిదిద్దుతా. ఉగ్రవాదంపై అమెరికా మూర్ఖత్వాన్ని చూసి ప్రపంచం నవ్వుతోంది. దీన్ని అరికట్టాలి. మనం అత్యంత చురుగ్గా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. లేకపోతే మనకు దేశమే మిగలకపోవచ్చు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం నేను 35-40 మిలియన్ల డాలర్లు ఖర్చుపెట్టేలా బడ్జెట్‌ను నిర్దేశించుకున్నా. నాకు భారీస్థాయిలో ప్రజామద్దతు ఉంది. కాబట్టి ఎలాంటి ప్రకటనలూ అవసరం లేదు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయడాన్ని నేను నేరంగా భావిస్తా.
- ఎన్నికల ప్రచారం సందర్భంగా తొలి టీవీ ప్రకటనలో..
అమెరికా అధ్యక్ష పదవి రిపబ్లికన్ అభ్యర్థిత్వ బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్

No comments:
Post a Comment