Thursday 26 September 2019

ట్రిపుల్‌ తలాక్‌ బాధిత మహిళలకు ఏటా రూ.6 వేల ఆర్థికసాయాన్ని అందిస్తాం

వివాహేతర సంబంధాలు పెట్టుకునే పురుషులను శిక్షిస్తాం
26-09-2019 01:32:08

వివాహేతర సంబంధాలను పెట్టుకునే పురుషులను కఠినంగా శిక్షిస్తాం. దీనికోసం ఓ ప్రత్యేక చట్టం తీసుకువస్తాం. హిందువులు సహా వివాహేతర సంబంధాలు పెట్టుకునే పురుషులను శిక్షించి తీరుతాం. అలాగే ట్రిపుల్‌ తలాక్‌ బాధిత మహిళలకు పునరావాసం కల్పించే దాకా ఏటా రూ.6 వేల ఆర్థికసాయాన్ని అందిస్తాం. వారికి న్యాయ సహాయం కూడా అందేలా చూస్తాం. విద్యార్హతలు ఉన్నవారిని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకుంటాం.
ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

No comments:

Post a Comment