Wednesday 8 September 2021

జనాభా నియంత్రణ చట్టాన్ని తెస్తాం

 Sep 8 2021 @ 01:32AMహోంతెలంగాణ 

బీజేపీ అధికారంలోకి రాగానే చేసి తీరుతాం

కేసీఆర్‌ మత రిజర్వేషన్‌ బిల్లు తేవాలనుకున్నారు

విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తారా? లేదా?

టీఆర్‌ఎస్‌ తుగ్లక్‌ పార్టీ.. ప్రైవేటు కంపెనీ

సంగారెడ్డి బహిరంగ సభలో బండి సంజయ్‌


సంగారెడ్డి/హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే యూపీ మాదిరిగా జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. ఈ చట్టం ద్వారా ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు.. అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి సంగారెడ్డిలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. యూపీలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తే.. కేసీఆర్‌ మాత్రం మత పరమైన రిజర్వేషన్‌ బిల్లు తేవాలని చూశారని విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకు  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం ఇస్తూ చట్టం తీసుకురావాలని చూశారని.. బీజేపీ అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఇలాంటి బిల్లు పెట్టాలని.. తాము ఎక్కడ అడ్డుకోవాలో అక్కడే అడ్డుకొని తీరుతామని అన్నారు. బీజేపీ సత్తా ఏంటో పాతబస్తీలో సభ పెట్టి చూపామని.. కానీ సీఎం కేసీఆర్‌ మాత్రం అక్కడ సభ పెట్టలేక నపుంసక రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా? లేదా? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, టీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నప్పుడు మంత్రి హరీశ్‌ ఉపన్యాసాలకే పరిమితమయ్యాడే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. 

కారు టీఆర్‌ఎస్‌ది.. నడిపిస్తున్నది మాత్రం రజాకార్‌


సంజయ్‌ చేసేది పాదయాత్ర కాదని, కేసీఆర్‌పై దండయాత్ర అని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. కారు టీఆర్‌ఎ్‌సదే అయినా నడిపిస్తున్నది రజాకార్‌ (ఎంఐఎం) అని విమర్శించారు. భూ వివాదాన్ని ఆసరాగా చేసుకుని జూబ్లీహిల్స్‌ హనుమాన్‌ దేవాలయం ఘటనలో 15 మంది సాధువులను పోలీసులు అరెస్టు చేయడాన్ని సంజయ్‌ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాగా, హుజూరాబాద్‌లో కరీంనగర్‌, వరంగల్‌, సిద్దిపేట పౌరులు ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) శశాంక్‌ గోయెల్‌ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆధారాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 


'Sane' Muslim Leaders Should Stand Against Fundamentalists: Mohan Bhagwat

 'Sane' Muslim Leaders Should Stand Against Fundamentalists: Mohan Bhagwat

Bhagwat did not, however, say anything about right-wing Hindu extremists in India.


'Sane' Muslim Leaders Should Stand Against Fundamentalists: Mohan Bhagwat

RSS chief Mohan Bhagwat. Photo: PTI/Files


The Wire Staff

The Wire Staff

COMMUNALISM

18 HOURS AGO

New Delhi: Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat on Monday said Hindus and Muslims share the same ancestry and every Indian citizen is a “Hindu”.


Speaking at an event organised by the Pune-based Global Strategic Policy Foundation, he said “sane” Muslim leaders should stand firmly against fundamentalists.


“The word Hindu was equivalent to motherland, ancestors and Indian culture. This is not disrespecting other views. We have to think in terms of gaining Indian dominance and not Muslim dominance,” he said.


Bhagwat said for all-round development of India, everyone should work together.


“Islam came to India with invaders. This is history and should be told in that manner. Sane Muslim leaders should oppose unnecessary issues and stand firmly against fundamentalists and hardliners. The more we do this at the earliest, the less damage it will cause to our society,” he said.



India, as a superpower, will not scare anyone, the RSS leader said.


“The word Hindu is equivalent to the rich heritage of our motherland, ancestors and culture, and every Indian is a Hindu,” he said at a seminar titled “Nation First, Nation Supreme”.


Hindus and Muslims share the same ancestry, Bhagwat said.


Also read: The World Must Pay Attention to the Violence Against Muslims in India


While speaking of Islamist extremism, however, Bhagwat made no mention of right-wing Hindu extremists operating in India, even though such groups have now been accused of several assassinations, including of journalist Gauri Lankesh and rationalist thinkers like Govind Pansare, Narendra Dabholkar and M.M. Kalaburgi. Smaller Hindutva groups that fall under the larger Sangh parivar have also been accused of unleashing violence against minorities in India.



Recently, writer and lyricist Javed Akhtar had drawn the ire of right-wing Hindu groups by saying that the RSS was not too different from the Taliban. “Those who support organisations like RSS and Bajrang Dal need to do some introspection. How are they any different from them (Taliban)?” Akhtar had said in an interview to NDTV.


Leaders of the BJP and Shiv Sena hit out at Akhtar after this remark, saying that he should be boycotted and was “disrespecting Hindu culture”.





Opinion: Mohan Bhagwat's Muslim Outreach Is Big - But Will It Matter?


Ashutosh

OpinionUpdated: September 07, 2021 5:17 pm IST

by TaboolaSponsored LinksSponsored

GRT Wedding & Celebration Collection (GRT Jewellers)

With Rs 1,200 you can feed a family of four for 15 Days (Akshaya Patra)


26

Mohan Bhagwat is the most 'political' RSS chief after Balasaheb Deoras. If Keshav Baliram Hedgewar was quintessentially an organisation man, M S Golwalkar was more of a missionary; Balasaheb Deoras was a rebel within the Hindutva fold: a non-practicing Swayam Sewak who left the RSS for eight years due to differences with Golwalkar, and a hard-core political individual. It was Deoras who saw potential in the Ram Janmabhoomi Movement, aggressively pursued with the full might of the RSS, at a time when BJP was oscillating between the Gandhian Socialism of Atal Bihari Vajpayee and Integral Humanism of Deen Dayal Upadhyaya. Without the Ram Janmabhoomi movement, the BJP would not have accomplished what it has.


Not many people outside the RSS know that Deoras, after becoming chief of the organisation, advocated that the RSS should open its doors to the followers of the other religions like Islam and Christianity. He was told by the top leadership of the RSS "This is not what Hedgewar envisioned when he founded the RSS; if he feels so strongly about that, he should start his own RSS". Many years later, the RSS did open its membership for Muslims and others; much later, it also sponsored the Rashtriya Muslim Manch to reach out to Muslims and neutralise their apprehensions that the RSS is anti-Islam. Therefore, in that context, what Bhagwat is preaching today is not new, it is in continuation with the Deoras line of thinking. 


But Bhagwat has walked a few steps further than Deoras. At an event in Mumbai yesterday, attended by Muslim intellectuals, he said,"Hindus and Muslims in India share the same ancestry. In our view, the word Hindu means motherland, and the culture that we have inherited from ancient times. The term Hindu... denotes every person irrespective of their language, community or religion. Everyone is a Hindu, and it is in this context that we see every Indian citizen as a Hindu. The faith of another will not be disrespected here, but for that we should be thinking not of Muslim dominance but of India's dominance. For the country to progress, all have to work together." On the surface, it appears that Bhagwat, in a way, is trying to redefine Hindutva; theoretically, he is challenging Golwalkar's basic premise and pushing Hindutva away from Savarkar's interpretation of history. His definition of Hindutva is much closer to Swami Vivekanand's who talked about a cohesive, strong and organised Hindu society but one that should live in complete harmony with Muslims in India. Bhagwat, in 2018, had said, "Hindu Rashtra does not mean there is no place for Muslims. The day it becomes so, it won't be Hindutva. Hindutva talks about one world family."


Bhagwat's insistence that there is place for Muslims in the Hindu Rashtra is antagonistic to the Hindu Rashtra as envisaged by Savarkar, Golwalkar and Deen Dayal Upadhyaya, the three sources of RSS ideology. Savarkar, like Jinnah, advocated the two-nation theory. In 1937, Savarkar declared, "India can't be assumed to be a unitarian and homogenous nation, but on the contrary, there are two nations in the main: the Hindus and the Muslims, in India." On this issue, Babasaheb Ambedkar found no difference between him and Jinnah. He said, "Strange as it may appear, Mr. Savarkar and Mr. Jinnah instead of being opposed to each other on the one nation versus two nations issue are in complete agreement about it. Both agree and not only agree but insist that there are two nations in India - one the Muslim nation and the other Hindu nation."


Golwalkar, like Savarkar, was not an original thinker, he was inspired by the Hitler's ideology of fascism. In 1939, he wrote in his book, We, or Our Nationhood Defined, (this book was later disowned by the RSS) "...there are only two courses open to the foreign elements, either to merge themselves in the national race and adopt its culture, or to live at its mercy so long as the national race may allow them to do so and to quit the country at the sweet will of the national race. That is the only sound view on the minority problem." This statement very clearly underlines the fact that Golwalkar was contemplating throwing Muslims out of the country. Deen Dayal Upadhyay did not disagree much with his ideological mentor except on one point and that is that seven crore Muslims (that was the population of Muslims then) living in India is a reality and they can't be removed. So, a formula for the co-existence must be evolved. 


Bhagwat goes much further to say that without Muslims, Hindutva can't be imagined. By this logic, he negates the basic premise of the "Two-Nation Theory". In his opinion, Hindus and Muslims are not the foundation of two distinct nations but one. They have the 'same ancestry'. Unlike him, Savarkar had declared Islam and Christianity foreign religions, whose holy lands existed outside India, and so their loyalty to the nation was suspect. He acknowledged that most of the Muslims and Christians were at one time Hindus, but..."since their adoption of the new cult they had ceased to own Hindu sanskriti as a whole...their heroes and their hero worship, their fairs and their festivals, their ideals and their outlook on life, have ceased to be common with others."


One can argue and object that Bhagwat's is a much-nuanced position as he says that everyone living in India is 'Hindu' irrespective of religion. But let's not forget that unlike Golwalkar, he has not uttered a word which can be interpreted to mean that he wants Muslims to be thrown out of the country or treated as second-class citizens without any civil rights as Golwalkar says in his famously-disowned book; rather, Bhagwat recognises the fact that Muslims have a role to play in the nation-building process. He said in Mumbai, "The faith of the another will not be disrespected here. For the country to progress, all have to work together."


These are bold words at a time when Muslims are termed 'termites' by the second-most powerful leader in the country, Amit Shah. Hindutva leaders are calling Muslims "anti-nationals" and "pro-Pakistan" every day. Their patriotism is questioned in every discourse. Bhagwat is speaking on these lines at a time when the process of the 'otherisation' of Muslims has reached an industry-level, when there is an attempt to remove and erase every symbol and memory of Islam.


Now the moot question is if the RSS chief is opposed to the 'otherization' of Muslims, then why is so much venom spread by the followers of RSS ideology? I am not talking about foot soldiers, I am more upset about the role played by the BJP MPs and MLAs, their Chief Ministers and ministers in states and at the Centre. Cabinet ministers exhort people to shoot Muslims, MPs call them rapists and abductors of Hindu girls; in the garb of restraining "Love Jihad", anti-Muslim laws are being made and Muslims are booked mercilessly under sedition and UAPA (anti-terror) laws. If Bhagwat is out to correct the mistakes of the past and is trying to reposition the ideological foundation of Hindutva, why are such incidents on the rise? Every election brings with itself more poison. His own government at the centre does not seem to make any serious effort to restrain such tendencies. 


It is ironical that on one hand, Bhagwat talks about Hindu-Muslim unity, and at the same time, the RSS supports leaders like Yogi Adityanath. If Yogi is the poster boy of the RSS, Bhagwat should forget about being taken seriously by the Muslim community. I give him the benefit of the doubt and accept that he might be serious in his endeavour and he is seriously trying to change the theoretical boundaries of Hindutva, but for that to happen, he has to control his army, which at the moment appears unrelenting. I won't risk saying that the RSS has changed, and that it no longer follows its leader i.e. Mohan Bhagwat. This can only happen if somebody else has taken over the organisation and he is just the titular head. 










RSS Chief Mohan Bhagwat To Meet Muslim Intellectuals In Mumbai Tomorrow

In July, Mohan Bhagwat had addressed an event organised by Muslim Rashtriya Manch in Uttar Pradesh's Ghaziabad.

All IndiaAsian News InternationalUpdated: September 05, 2021 6:40 pm IST

by TaboolaSponsored LinksSponsored

No Upper Age Limit For Health Insurance. Get ₹5 Lac Health Plan @ ₹1100/month (Best Health Policy)

How Tree Planting Saved An Ecotourism Agency In The Himalayas (The Better Traveller)

RSS Chief Mohan Bhagwat To Meet Muslim Intellectuals In Mumbai Tomorrow

RSS Chief Mohan Bhagwat To Meet Muslim Intellectuals In Mumbai Tomorrow (FILE)



19

Mumbai: Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat will meet intellectuals from the Muslim community at a five-star hotel in Mumbai on Monday.

Notably, in July, Mr Bhagwat had addressed an event organised by Muslim Rashtriya Manch in Uttar Pradesh's Ghaziabad.


Speaking at that event, the RSS chief had said, "The concept of Hindu-Muslim unity is misquoted because there is no difference between them as it has been proven that we are the descendants of the same ancestors from the last 40,000 years. People of India have the same DNA."


Mr Bhagwat had said there can never be any dominance of either Hindus or Muslims. "There can only be the dominance of Indians," he added.


Meanwhile, the three-day coordination meeting that started on September 3 in Nagpur will conclude today.


Sunday 5 September 2021

Civil war in Afghanistan

 Sep 6 2021 @ 02:18AM

అఫ్ఘాన్‌లో అంతర్యుద్ధం?

  • తాలిబాన్‌ - హక్కానీ నెట్‌వర్క్‌ మధ్య కోల్డ్‌వార్‌
  • మార్పు దిశగా తాలిబాన్ల అడుగులు
  • కరడుగట్టిన ఇస్లాం రాజ్యమే హక్కానీ డిమాండ్‌
  • భావి అధ్యక్షుడు బరాదర్‌కు గాయాలు
  • సివిల్‌వార్‌ అవకాశాలపై అమెరికా హెచ్చరికలు
  • పంజ్‌షీర్‌కు చేరుకుంటున్న వేలాది అఫ్ఘాన్లు
  • 700 మంది తాలిబాన్లను హతమార్చాం
  • మరో వెయ్యి మందిని నిర్బంధించాం: సలేహ్‌ 
  • శత్రువుకు లొంగడం కంటే.. మరణమే శరణ్యం
  • అదే జరిగితే.. నా తలలో 2 తూటాలు పేల్చండి
  • అంగరక్షకులకు అమ్రుల్లా సలేహ్‌ ఆదేశాలు
  • సెక్స్‌ వర్కర్ల జాబితా సిద్ధం చేస్తున్న తాలిబాన్లు
  • వారికి సామూహికంగా ఉరి శిక్షలు వేసేందుకే!

కాబూల్‌/న్యూఢిల్లీ/వాషింగ్టన్‌, సెప్టెంబరు 5: యుద్ధ కల్లోలిత దేశం అఫ్ఘానిస్థాన్‌ ఇప్పుడు అంతర్యుద్ధం దిశగా అడుగులు వేస్తోందా? తాలిబాన్లు తమ దేశం పేరును ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్‌ అఫ్ఘానిస్థాన్‌గా నామకరణం చేసినా.. గ్రూపు తగాదాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నారా? తాలిబాన్లలో భాగమైన హక్కానీ నెట్‌వర్క్‌ అందుకు ప్రధాన కారణమా? హక్కానీ నెట్‌వర్క్‌ను పెంచిపోషించిన పాక్‌ నిఘా సంస్థ ఐఎ్‌సఐ అందుకే ఉన్నఫళంగా కాబూల్‌కు చేరుకుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. నిజానికి తాలిబాన్లు శుక్రవారం ప్రార్థనల తర్వాతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. హైబతుల్లా అఖుంద్‌జాదా సుప్రీం లీడర్‌గా.. ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. హక్కానీ నెట్‌వర్క్‌ నేతలు అందుకు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ కారణంగా ప్రభుత్వ ప్రకటనను తొలుత శనివారానికి.. ఆ తర్వాత ఒక వారం పాటు వాయిదా వేశారు. కాగా.. శనివారం ప్రభుత్వ ఏర్పాట్లలో భాగంగా తాలిబాన్లకు, హక్కానీ నెట్‌వర్క్‌ నేతలకు మధ్య జరిగిన చర్చలు ఘర్షణలకు దారితీశాయని.. దాడులు, ప్రతిదాడుల్లో బరాదర్‌ తీవ్రంగా గాయపడ్డారని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. తాలిబాన్ల రెబెల్స్‌కు నాయకుడు, మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ కూడా సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాలిబాన్ల అధికార ప్రతినిధి మహమ్మద్‌ నయీం దీన్ని పరోక్షంగా ఖండిస్తూ ‘‘ఐక్యరాజ్య సమితి ప్రతినిధి మార్టిన్‌ గ్రిఫిత్స్‌ ఆదివారం బరాదర్‌తో భేటీ అయ్యారు. తమ సాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు’’ అని ట్వీట్‌ చేశారు. ఓవైపు పంజ్‌షీర్‌లో తాలిబాన్లు, రెబెల్స్‌కు మధ్య భీకర పోరు.. మరోవైపు తాలిబాన్ల మధ్య గ్రూపు తగాదాలతో అఫ్ఘాన్‌ ఇప్పుడు అంతర్యుద్ధం దిశగా పయనిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా సైనిక దళాల జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ విల్‌ కూడా ఇదే విషయాన్ని అంచనావేశారు. ‘‘అల్‌-ఖాయిదా, ఐఎ్‌స-కే వంటి ఉగ్రమూకలు మళ్లీ చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ రోజురోజుకూ భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి’’ అని ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.


రక్షణ శాఖ కోసం పేచీ!

కొత్తగా ఏర్పడనున్న తాలిబాన్ల ప్రభుత్వంలో రక్షణ శాఖతో పాటు పలు కీలక శాఖల కోసం హక్కానీ నెట్‌వర్క్‌ పట్టుబడుతోందని అఫ్ఘాన్‌ మీడియా కథనాలు చెబుతున్నాయి.  ఇప్పటి వరకు అనధికారిక వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. ఖతార్‌ వేదికగా ఇప్పటికే భారత్‌ సహా.. పలు దేశాలతో చర్చలు జరిపిన షేక్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్థానెక్జాయ్‌ని విదేశాంగ మంత్రిగా, తాలిబాన్లలో బాంబుల నిపుణుడిగా పేరున్న సదర్‌ ఇబ్రహీంను హోం మంత్రిగా, ముల్లా ఒమర్‌ తనయుడు ముల్లా మహమ్మద్‌ యాకూబ్‌కు కీలక శాఖ లేదా ప్రధాని పదవిని, తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ను సమాచార మంత్రిగా నియమిస్తారని తెలిసింది. అయితే.. అఫ్ఘాన్‌ను చేజిక్కించుకోవడంలో తాలిబాన్లతో కలిసి పనిచేసిన హక్కానీ నెట్‌వర్క్‌ కూడా మంత్రివర్గంలో కీలక పదవులను ఆశిస్తోంది. ఈ వర్గంలో అమెరికాకు మోస్ట్‌వాంటెడ్‌ అయిన ఖలీల్‌ హక్కానీ, అతని సోదరుడి కుమారుడు సిరాజుద్దీన్‌ హక్కానీ, మరోనేత అనాస్‌ హక్కానీ ఉన్నారు. అధ్యక్ష పీఠాన్ని తమకే ఇవ్వాలని వీరు పట్టుబడుతున్నారని తెలిసింది. 



తాలిబాన్ల ప్రకటనలకు విరుద్ధంగా..

తాలిబాన్లు తాము మారామని నిరూపించుకోవడానికి శాంతిమంత్రం జపిస్తుంటే.. హక్కానీ నెట్‌వర్క్‌ అందుకు వ్యతిరేకంగా పనిచేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాము మహిళా హక్కులను గౌరవిస్తామని తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ ప్రకటించిన రోజే.. వంట సరిగ్గా చేయలేదనే కారణంతో కొందరు తాలిబాన్లు ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి, సజీవదహనం చేశారు. తాజాగా ఆదివారం ఘోర్‌ ప్రావిన్సులోని ఫిరోజ్కో నగరంలో నిగారా అనే ఓ మహిళా పోలీసు అధికారిని ఆమె పిల్లల ముందే తాలిబాన్లు కాల్చి చంపారు. ఆ తర్వాత ఆమె తలను ఛిద్రం చేశారు. గిరిజనులు, మహిళలు సహా.. అన్నివర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పిస్తామని తాలిబాన్లు ప్రకటించడాన్ని హక్కానీ నెట్‌వర్క్‌ తీవ్రంగా విభేదించినట్లు తెలిసింది. ఇస్లామిక్‌ రాజ్యంగా అఫ్ఘాన్‌ ఉండాలని, షరియత్‌ చట్టాలను గౌరవించే కరడుగట్టిన ఇస్లామిక్‌ వాదులకే ప్రభుత్వంలో స్థానం ఉండాలని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో అల్‌-ఖాయిదా, ఇతర ఉగ్ర సంస్థల నేతలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెబుతూ.. వారిని కాబూల్‌కు ఆహ్వానించింది. మరోవైపు బరాదర్‌కు పాక్‌ ప్రమేయంపై ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ పరిణామాల దృష్ట్యా తాను పెంచి పోషించిన హక్కానీ నెట్‌వర్క్‌ కోసం పాకిస్థాన్‌ ఐఎ్‌సఐ చీఫ్‌ ఫయాజ్‌ హమీద్‌ శనివారం ఉన్నఫళంగా కాబూల్‌ చేరినట్లు తెలుస్తోంది. కాగా సెక్స్‌ వర్కర్లను గుర్తించి, షరియత్‌ చట్టాల ప్రకారం వారికి సామూహికంగా ఉరి శిక్షలు విధించాలని తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారని అఫ్ఘాన్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇందుకోసం వారు పోర్న్‌ సైట్లను, డేటింగ్‌ సైట్లను జల్లెడ పడుతున్నారని, వాటిల్లో లభించే వివరాల మేరకు సెక్స్‌ వర్కర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారని ఆ కథనాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఎన్నికలు నిర్వహించాలి

తాలిబాన్ల చేతిలో అఫ్ఘాన్‌ ప్రజల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వీలైనంత త్వరగా అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి. 

- ఇరాన్‌ అధినేత ఇబ్రహీం రైసీ


మహిళల గురించే ఆందోళన

అఫ్ఘాన్‌లో మహిళలు, బాలికల భవిష్యత్‌ గురించి ఆందోళన నెలకొంటోంది. త్వరలో ఏర్పాటు కానున్న ప్రభుత్వం వారి హక్కులను కాలరాస్తుందనే భయాందోళనలు ఉన్నాయి. 

- ఏంజెలీనా జూలీ, హాలీవుడ్‌ నటి 


చిత్ర పరిశ్రమకు గడ్డుకాలమే!

తాలిబాన్ల ఆక్రమణకు ముందు అఫ్ఘాన్‌ చిత్ర పరిశ్రమలో ఎన్నెన్నో సినిమాలు నిర్మాణ దశలో, షూటింగ్‌ ముగిసిన, పోస్ట్‌-ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. వాటి విడుదలకు ముందే.. తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. 

- అఫ్ఘాన్‌ మహిళా నిర్మాత సహ్రా కరీమీ


శరణార్థులను ఆదుకోండి

ప్రపంచ దేశాలు అఫ్ఘాన్‌ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలి. వారిని ఆదుకోవాలి. 

- పోప్‌ ఫ్రాన్సీస్‌


ఇరాన్‌ సహకారం తప్పనిసరి

అఫ్ఘానిస్థాన్‌కు ఇరాన్‌ సహకారం తప్పనిసరి. ఇప్పటికే మేము (చైనా), రష్యా, పాకిస్థాన్‌లు అఫ్ఘాన్‌లోని తాలిబాన్లకు సహకరిస్తున్నాం. 

- వాంగ్‌ యీ, చైనా విదేశాంగ ప్రతినిధి


వేచి చూడడమే పరిష్కారం

అఫ్ఘాన్‌ పరిణామాల విషయంలో భారత్‌ ముందున్నది వేచి చూడాల్సిన ధోరణి మాత్రమే. ఎందుకంటే అఫ్ఘాన్‌ పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని పాకిస్థాన్‌, చైనా ప్రయత్నిస్తున్నాయి. ఐఎ్‌సఐ చీఫ్‌ కాబూల్‌కు వెళ్లడం వెనకా మతలబును అర్థం చేసుకోవచ్చు.

- భారత విదేశాంగ మాజీ ప్రతి నిధులు అనిల్‌, రాఘవన్‌, రాకేశ్‌సూద్‌ 



నెల దాటితే.. పంజ్‌షీర్‌ చిక్కదు!


అఫ్ఘాన్‌ మొత్తాన్ని ఆక్రమించినా.. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌లో పాగా వేయకపోవడం పట్ల తాలిబాన్లు రగిలిపోతున్నారు. ముఖ్యంగా హక్కానీ నెట్‌వర్క్‌ పంజ్‌షీర్‌ రెబెల్స్‌పై యుద్ధంలో యాక్టివ్‌గా ఉంది. శనివారం కాబూల్‌ చేరిన ఐఎ్‌సఐ చీఫ్‌ వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమతో పోరాడుతున్న 700 మంది తాలిబాన్లను తుదముట్టించామని, మరో వెయ్యి మందిని నిర్బంధించామని పంజ్‌షీర్‌ రెబెల్స్‌ నేత మసూద్‌, మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ప్రకటించారు. బరాదర్‌ కూడా శాంతిని కోరుకుంటున్నారని, తాలిబాన్లను వెనక్కి రావాల్సిందిగా శనివారం ఆదేశాలిచ్చారని సలేహ్‌ గుర్తుచేశారు. కానీ, ఐఎ్‌సఐ ప్రేరేపిత పోరు కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘తాలిబాన్ల అరాచకాలను ఊహించిన 10 వేల మంది అఫ్ఘాన్లు పంజ్‌షీర్‌ చేరుకున్నారు. ఇక్కడ శరణార్థులుగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలి’’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు తాలిబాన్లకు ఈ నెలాఖరులోగా పంజ్‌షీర్‌ను కైవసం చేసుకోవడం అత్యంత అవసరం. అక్టోబరు నుంచి అఫ్ఘాన్‌లో చలికాలం ప్రారంభమవుతుంది. పర్వత ప్రాంతమైన పంజ్‌షీర్‌లో మంచు, చలికి తాలిబాన్‌ సేనలు తట్టుకోలేవు. ఆలోగా పంజ్‌షీర్‌ను హస్తగతం చేసుకోలేకపోతే.. మరో ఐదు నెలల విరామం అనివార్యం. అదే జరిగితే.. రెబెల్స్‌ బలాన్ని పుంజుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే పంజ్‌షీర్‌కు దారితీసే మార్గాల్లో ల్యాండ్‌మైన్స్‌ పెట్టి తాలిబాన్లను ముప్పుతిప్పలు పెడుతున్న రెబెల్స్‌కు మరింత పదునైన వ్యూహాలకు అవకాశం దొరుకుతుంది. మరోవైపు.. తాలిబాన్లు పంజ్‌షీర్‌ను ఆక్రమించే పరిస్థితే వస్తే.. తన తలలో తుపాకీతో రెండు సార్లు కాల్చాలని అమ్రుల్లా సలేహ్‌ తన అంగరక్షకులకు చెప్పినట్లు తెలిసింది. తాను గాయపడ్డా చంపేయాలని, తాలిబాన్లకు లొంగిపోవడం కంటే మరణమే శరణ్యమని ఆయన పేర్కొన్నట్లు డెయిలీ మెయిల్‌ పత్రిక పేర్కొంది.

Wednesday 1 September 2021

Dragan eyeing on Afghanistan

 https://www.eenadu.net/vyakyanam/article/general/1301/121179376



Doha Agreement (2020)

From Wikipedia, the free encyclopedia
Jump to navigationJump to search
Doha Agreement
Agreement for Bringing Peace to Afghanistan
Secretary Pompeo Participates in a Signing Ceremony in Doha (49601220548).jpg
US representative Zalmay Khalilzad (left) and Taliban representative Abdul Ghani Baradar (right) sign the agreement in Doha, Qatar, on February 29, 2020
TypePeace agreement
ContextWar in Afghanistan (2001–2021)
Signed29 February 2020; 18 months ago
LocationSheraton Grand DohaDohaQatar
SignatoriesUnited States Zalmay Khalilzad
Afghanistan Abdul Ghani Baradar
Parties United States
Afghanistan Taliban
Languages
 Agreement for Bringing Peace to Afghanistan at Wikisource

The Doha Agreement, also known as the Agreement for Bringing Peace to Afghanistan, is a peace agreement that was signed by the United States and the Taliban on February 29, 2020, to bring the Afghanistan War to an end.[1] The four-page agreement was signed at the Sheraton Grand Doha in DohaQatar, and published on the US State Department's website.[2][better source needed] It was negotiated by Zalmay Khalilzad.

The Agreement provided for the withdrawal of all NATO forces from Afghanistan in return for a Taliban pledge to prevent al-Qaeda from operating in areas under Taliban control, as well as ongoing talks between the Taliban and the Afghan government. The United States agreed to an initial reduction of its force level from 13,000 to 8,600 within 135 days (ie., by July 2020), followed by a full withdrawal within 14 months (ie., by 1 May 2021) if the Taliban keeps its commitments. The United States also committed to closing five military bases within 135 days, and expressed its intent to end economic sanctions on the Taliban by August 27, 2020.

The Agreement was supported by China, Russia and Pakistan[3] and unanimously endorsed by the UN Security Council,[4] but did not involve the government of Afghanistan.[5] India welcomed the pact.[6][7]

Despite the peace agreement, insurgent attacks against Afghan security forces surged in the aftermath, with thousands killed. However, withdrawals per the agreement continued. By January 2021, just 2,500 US troops remained in the country, and NATO forces fully evacuated by the end of that summer. The US completed its full evacuation on August 30, 2021, as the Taliban took control of the country by force.