Thursday 16 May 2024

Modi on CCA - Azamgarh

 "Desh mein koi maai ka laal paida hua hai jo CAA hata sake?"

CAAను రద్దుచేయగలిగే అమ్మకొడుకు దేశంలో ఎవడైనా పుట్టాడా? 


PM Modi in Azamgarh: 'Desh mein koi maai ka laal paida hua hai jo...' PM Modi lashes out at Opposition on CCA

Addressing election gathering in UP's Lalganj in Azamgarh, PM accuses Samajwadi Party and Congress of fabricating falsehoods about CAA and inciting riots across country

Written by  Jasleen Kaur -- May 16th 2024 01:35 PM

PM Modi in Azamgarh: 'Desh mein koi maai ka laal paida hua hai jo...' PM Modi lashes out at Opposition on CCA.  

PTC Web Desk: Prime Minister Narendra Modi on Thursday lashed out at the Opposition for purportedly stoking communal tensions in the country by spreading misinformation about the Citizenship Amendment Act (CAA). Asserting that the nation has commenced granting citizenship under the CAA, PM Modi criticised the "INDIA alliance" for their pledges to revoke the act, stating, "Desh mein koi maai ka laal paida hua hai jo CAA hata sake?" (Has anyone been born in this country who can repeal the CAA?).

Addressing an election gathering in UP's Lalganj in Azamgarh, Prime Minister Narendra Modi accused parties such as the Samajwadi Party and Congress of fabricating falsehoods about the CAA and inciting riots across the country, including Uttar Pradesh. He declared, "Koi CAA ko hatane ki kisi ki shakti nahi hai" (Nobody can remove the CAA).

PM Modi said his government had initiated the process of granting citizenship under the CAA to long-standing refugees who were victims of the partition based on religious lines. He stated, "Yeh woh log hain jo bade samay se desh mein sharanarthi ke roop mein reh rahe hain aur dharm ke aadhar par desh ke bhaagidaari ke victim bane the" (These are those people who have been living in the country for a long time as refugees and were victims of partition of the country done on the basis of religion).

Accusing the Congress of neglecting these refugees, PM Modi accused both the Congress and the SP of instigating unrest in the name of the CAA, aiming to drive Uttar Pradesh and the entire country into turmoil. He said, "Congress aur SP ne CAA ke naam par jhoot failaya. Inhone Uttar Pradesh aur poori desh ko dangaon ki aur khicha" (The Congress and the SP tried to spread lies in the name of CAA. They tried to push Uttar Pradesh and the entire country towards riots).

PM Modi also highlighted the enthusiastic participation of the people of Srinagar in the Lok Sabha elections as evidence that no one can reintroduce Article 370 and indulge in vote bank politics. He said, "Srinagar ke logon ki pratiyogita mein dikhayi jaane wali utsukta ye sabit karti hai ki koi bhi Article 370 ko waapas la nahi sakta aur vote bank ki raajneeti nahi kar sakta" (The excitement showed by the people of Srinagar in polls is proof that no one can bring back Article 370 and do politics of vote bank).

Accusing the Samajwadi Party and Congress of engaging in divisive politics, PM Modi said they aimed to segregate the country's budget and allocate 15 percent to minorities. He stated, "Samajwadi Party, Congress do alag-alag parties hai lekin unka ek dukaan hai jahan par wo samarpan, jhoot, 'parivarvad', bhrashtachaar bechte hain" (The Samajwadi Party, Congress are two parties but have one shop where they sell appeasement, lies, 'parivarvad', corruption).

Meanwhile, PM Modi heaped praised on Chief Minister Yogi Adityanath for effectively executing cleanliness campaigns in UP by cracking down on mafia, rioters, and extortionists. He said, "Yogi Adityanath ne mere swachhata abhiyan ko safalta purvak chalaya hai, mafia, danga-karta aur bhaatijon ke khilaf karwai karke" (Yogi Adityanath has run my cleanliness campaign successfully in UP by acting against mafia, rioters, and extortionists).

- With inputs from agencies

మతరహిత రిజర్వేషన్లకు చిరునామా ఎక్కడ?

 మతరహిత రిజర్వేషన్లకు చిరునామా ఎక్కడ?

ABN , Publish Date - May 17 , 2024 | 01:34 AM


               రిజర్వేషన్ల చుట్టూ ఎత్తులూ జిత్తులూ కొత్తకాకపోయినా ప్రస్తుత ఎన్నికల్లో అవే ప్రధానంగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టటానికి ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని మోదీ మొదలుకుని బీజేపీ నేతలందరూ ఆరోపణలతో హోరెత్తించారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించటం రాజ్యాంగ విరుద్ధమని పదేపదే చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించటం ద్వారా కాంగ్రెస్‌ దారుణానికి పాల్పడిందనీ ఆరోపించారు. అంతేకాదు బీసీ రిజర్వేషన్లలో కోత వేసి మరీ ఏపీలో వాటిని కల్పించారనీ విమర్శించారు. జరిగింది మాత్రం దీనికి భిన్నం. సత్యాసత్యాలతో పనిలేని ఆరోపణల పర్వంలోకి మన ప్రజాస్వామ్యం ఎప్పుడో దిగజారింది. ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించటం బీజేపీ/సంఘ్‌పరివార్‌కు కొత్తకాదు. ఆ వర్గాన్ని ప్రత్యేకంగా చూడటం ఎప్పుడూ సమ్మతం కాదు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, హజ్‌యాత్రకు ఇచ్చే రాయితీల ఉపసంహరణలే అందుకు నిదర్శనం.

            ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ ఇంతగా విరుచుకుపడటానికి ఇప్పుడో నేపథ్యం ఉంది. బీసీలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతామనీ ఇందుకోసం సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితినీ ఎత్తేస్తామని ఇండియా కూటమి ప్రకటించింది. కులగణన వాగ్దానమూ అందులో భాగమే. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల సర్వేను కూడా కులగణనతో పాటు చేపడతామని చెప్పింది. నవంబరు / డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ అంశాలతో బరిలోకి దిగినా తెలంగాణలో మాత్రమే గెలిచింది. అందుకే బీజేపీ ఈ ఎన్నికల్లో వీటికి మొదట్లో ప్రాధాన్యం ఇవ్వలేదు. రిజర్వేషన్లను మొత్తంగా రద్దుచేయటానికే 400 లోక్‌సభ సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నదనే ప్రచారాన్ని కాంగ్రెస్‌ ముమ్మరం చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ముస్లిం రిజర్వేషన్లతో పాటు ఇండియా కూటమి ప్రధాన వాగ్దానమైన సామాజిక–ఆర్థిక–కులగణన సర్వేపై బీజేపీ విమర్శలను గురిపెట్టింది. హిందువుల ఆస్తుల వివరాలను తెలుసుకుని వాటిని ముస్లింలకు కట్టబెడుతుందనే ఆరోపణలతో ప్రచారాన్ని తీవ్రం చేసింది.

        కులం, మతం, జాతి, భాషా, జన్మస్థలం ఆధారంగా విచక్షణ చూపకూడదని రాజ్యాంగం నిర్దేశించింది. ఆచరణలోకి వచ్చేసరికి వీటన్నిటికీ మినహాయింపులూ ఉన్నాయి. రిజర్వేషన్ల కల్పనే పెద్ద మినహాయింపు. ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో స్థానికులకు ప్రాధాన్యత దీని కిందకే వస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోలులో నిషేధాలూ అలాంటివే.. ఇలా చెప్పుకొంటే జాబితా పెద్దదిగానే ఉంటుంది. ప్రస్తుత వివాదం ముస్లింల రిజర్వేషన్లు, హిందువుల ఆస్తుల పంపకం గురించే కాబట్టి, వాటి పరిశీలన ద్వారా సత్యాసత్యాల మధ్య విభజన రేఖలు స్పష్టంగా గుర్తించొచ్చు. హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచటం ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఏ లెక్క ప్రకారం చూసినా ముస్లింలు వెనుకబడే ఉన్నారు. ముఖ్యంగా ఆస్తులు, ఉద్యోగాల విషయంలో హిందూ మధ్య, ఎగువ తరగతితో పోల్చితే వారి స్థానం అట్టడుగునే ఉంది.

        ముస్లిం రిజర్వేషన్ల సమస్యను నిశితంగా పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అందరికీ తెలిసిన మండల్‌ కమిషన్‌ సిఫార్సులను చూద్దాం. దేశంలో ఓబీసీలు (అదర్‌ బాక్‌వర్డ్‌ క్లాసెస్‌) 52 శాతం ఉంటారని కమిషన్‌ అంచనా వేసింది. ఈ 52 శాతంలో ఉన్న వారందరూ హిందువులు కారు. హిందూయేతర మతాల్లో ఉన్న 8.40 శాతం ఓబీసీలను కూడా 52 శాతంలో కలిపే చూపించింది. హిందూ ఓబీసీలను 43.60 శాతంగానూ. హిందూయేతర ఓబీసీలుగా 8.40 శాతంగానూ లెక్కగట్టింది. 82 ముస్లిం గ్రూపులను ఓబీసీలుగా గుర్తించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించాలని సిఫార్సు చేసింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని 1980ల నాటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం, 7.5 శాతం చొప్పున రిజర్వేషన్లు అప్పటికే అమలవుతున్నాయి. మండల్‌ కమిషన్‌ జనతా ప్రభుత్వం హయాంలో ఏర్పాటైంది. ఆ ప్రభుత్వంలో జన్‌సంఘ్‌ పార్టీ (బీజేపీకి పూర్వరూపం) కూడా భాగస్వామి. మండల్‌ కమిషన్‌ సిఫార్సులను ఆమోదించటం అంటే ఓబీసీ వర్గంలో భాగంగా ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించటానికి అంగీకరించటమే! మండల్‌ సిఫార్సులపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్లో కూడా ముస్లింలను ఓబీసీలుగా పరిగణించటాన్ని సమస్యగా లేవనెత్తలేదు. అందుకే సుప్రీంకోర్టు కూడా ముస్లింలను ఓబీసీలుగా భావించటాన్ని తప్పుపట్టలేదు. ఇక 1955లో ఏర్పాటైన కాకా కలేల్కర్‌ బీసీ కమిషన్‌ కూడా ‘మోస్ట్‌ బాక్‌వర్డ్‌’ కేటగిరిలో ముస్లింలలోని వెనుకబడిన వర్గాలను చేర్చింది.

            మండల్‌ కమిషన్‌ కంటే ముందే కొన్ని రాష్ట్రాలు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాయి. వాటి వర్గీకరణనూ చేపట్టాయి. వెనుకబడిన ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లూ కల్పించాయి. మండల్‌ కమిషన్‌ వీటిని పరిగణనలోకి తీసుకుంది. అందుకే కేంద్ర ఓబీసీ జాబితాలో వెనుకబడిన ముస్లిం వర్గాలు/కులాలు/ సమూహాలు చాలానే చేరాయి. 2011 నాటికి రాష్ట్రాల వారీగా కేంద్ర ఓబీసీ జాబితాలో 2,423 కులాలు ఉంటే అందులో 411 కులాలు/వర్గాలు ముస్లింలకు చెందినవి. వీరందరికీ మతంతో సంబంధం లేకుండా వెనుకబాటుతనమే గీటురాయిగా జాబితాలో చోటు కల్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ముస్లిం కులాలూ కేంద్ర జాబితాలో ఉన్నాయి. ముస్లింలకు కల్పించిన అన్ని రిజర్వేషన్లూ మతప్రాదిపదికగానే జరిగాయని రాజకీయంగా వాదించొచ్చు. వాస్తవ దృష్టితో చూస్తే ఆ వాదన నిలబడదు. కాంగ్రెస్‌ ముస్లిం బుజ్జగింపు విధానంలో భాగంగా వాటిని కల్పించారని సర్దిచెప్పుకోటానికీ ప్రయత్నించొచ్చు. చారిత్రక దృష్టితో చూస్తే ఆ వాదనా నిలబడదు. బ్రిటిషు పాలననాటి స్వదేశీ సంస్థానాలకు బుజ్జగింపు అవసరాలు ఉన్నాయని భావించలేం. అప్పటికి ఓట్ల రాజకీయాల్లేవు. వివిధ వర్గాల సర్దుబాటు అవసరాలు ఉన్నాయి. ట్రావన్‌కోర్‌ (కేరళ), మైసూరులు హిందూ సంస్థానాలే. 1874లోనే మైసూరులో పోలీసు ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. ట్రావన్‌కోర్‌లో 1937లో ముస్లింలకు, క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇచ్చారు. 1956లో ప్రత్యేక కేరళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని మార్పులతో వాటిని కొనసాగించారు. ప్రస్తుతం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అక్కడ ఉన్నాయి.

        లాటిన్‌ క్యాథలిక్కులతో పాటు ఎస్సీల నుంచి క్రైస్తవంలోకి మారిన వారికీ రిజర్వేషన్లు ఉన్నాయి. కర్ణాటకలో 1972లో హవనూర్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం, బాగా వెనుకబడిన కులాల కేటగిరిలో 4 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు అమలు చేస్తున్నారు. తమిళనాడులో 95 శాతం ముస్లింలు ఏదోఒక బీసీల కేటగిరిలో ఉన్నారు. ముస్లింలను ప్రత్యేక కేటగిరిగా భావించి రిజర్వేషన్లు ఇవ్వటం కేరళ, కర్ణాటకలో మాత్రమే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పద్ధతిలో 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వటానికి 2004 తర్వాత జరిగిన ప్రయత్నాలకు కోర్టులు అంగీకరించలేదు. 5 శాతం రిజర్వేష్లను 4 శాతానికి తగ్గిస్తూ (మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా) ముస్లింల్లో వెనుకబడిన 14 కులాలు / వర్గాలకు వాటిని పరిమితం చేసినా రాష్ట్ర చట్టాన్ని హైకోర్టు కొట్టివేసింది. తాత్కాలికంగా వాటిని కొనసాగించటానికి మాత్రం సుప్రీంకోర్టు 2010లో అనుమతి ఇచ్చింది. ఈ 14 కులాలు/వర్గాలకు కేంద్ర ఓబీసీ జాబితాలో ఇప్పటికీ చోటు లభించలేదు. మొత్తంగా చూస్తే 20 రాష్ట్రాల్లో, 4 కేంద్రపాలిత రాష్ట్రాల్లో ముస్లింలను ఓబీసీలుగా పరిగణించి రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు.

            రాజకీయాలు వాస్తవాలను ఎలా మరుగుపరుస్తాయో తెలుసుకోవాలంటే ఇటీవలే భారతరత్న ప్రకటించిన బిహారీ దివంగత నేత కర్పూరీ ఠాకూర్‌ వ్యవహారాన్ని కొంత తెలుసుకోవాలి. ఉత్తరాదిన బీసీలకు రిజర్వేషన్లను సమగ్రంగా ఇవ్వటానికి కసరత్తు చేసింది కర్పూరీ ఠాకూరేనని చెప్పాలి. ముస్లింల్లో వెనుకబడిన వర్గాలకు కూడా బీసీ రిజర్వేషన్లలో చోటు కల్పించారు. దాని గురించి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. కర్పూరీకి భారతరత్న ఇచ్చినందుకు జేజేలు కొట్టినవారే అప్పుడు ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించి అక్కడ ప్రభుత్వం పడిపోయేటట్లు చేశారు.

        ఇప్పటికీ కులం ప్రాతిపదికగానే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. సంపన్నశ్రేణిలోకి వచ్చే వారికి ఓబీసీ రిజర్వేషన్లు వర్తించని మాట నిజమే. కానీ ఆ పరిధిలోకి వచ్చేవారి సంఖ్య చాలాచాలా స్వల్పం. కుల వ్యవస్థ అనేది హిందూ మతానికే పరిమితమనే భావన వాస్తవ పరిశీలనకు నిలబడదు. కులానికి సంబంధించిన అవలక్షణాలన్నీ దేశంలోని ఇతర మతాల్లోనూ కనపడతాయి. ముస్లింలను పరిశీలిస్తే తెలిసేది అదే! ముస్లింలలో ప్రధానంగా నాలుగు సామాజిక విభాగాలు ఉన్నాయి. 1) అష్రఫ్‌లు: వీళ్లు తమ మూలాలను అరబ్బు, ఇరాన్‌, టర్కీ, అఫ్గనిస్తాన్‌ల్లో చూసుకుంటారు. 2) హిందూ అగ్రకులాల నుంచి ఇస్లాంలోకి మారిన వారు కూడా తమని అష్రఫ్‌లుగానే భావించుకుంటారు. 3) అజ్‌లఫ్‌లు: ఎక్కువగా వృత్తి పనివారు, మధ్య కులాల నుంచి వచ్చినవారు ఇందులో చేరతారు. 4) అర్జల్‌లు: అంటరాని కులాల నుంచి ఇస్లాంలోకి మారినవారు ఇందులో ఉంటారు. ఈ విభాగాలు ఇలా ఏర్పడటానికి కులవ్యవస్థ ప్రభావమే ప్రధాన కారణం. అందుకే వివాహాలు కూడా ఈ విభాగాల మధ్య చాలా తక్కువ. మత సిద్ధాంత పరంగా ఇస్లాంలో కులాలకు గుర్తింపు లేదు. అలాగే క్రైస్తవంలోనూ లేదు. కానీ కమ్మ, రెడ్డి, మాల, మాదిగ క్రైస్తవుల మధ్య కులాలు సృష్టించిన సామాజిక విభజనలు అలాగే కొనసాగుతున్నాయి. ముస్లింల్లోనూ అదే నడుస్తోంది.

         కులమే రిజర్వేషన్లకు ప్రాతిపదికైతే ఆ కులానికి సంబంధించిన అన్ని దారుణాలకు ఇంకా లోనవుతున్న తమకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరని ఈ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్నకు సామాజిక న్యాయ దృష్టితో జవాబివ్వటం అంత తేలికకాదు. కులాలకు హిందూమతంలో సమర్థనే లేకపోతే అవి ఇన్నేళ్లుగా నిలబడేవే కావు. కులం ప్రాతిపదికగా రిజర్వేషన్లను ఇవ్వాల్సిన అవసరం మతంపేరుతో నిర్దేశితమైన కట్టుబాట్లు, ఆచారాల నుంచే ప్రధానంగా ఉత్పన్నమైంది. అందుకే రాజ్యాంగంలో ఫలానా మతం వారికి ఎటువంటి రిజర్వేషన్లు కల్పించకూడదనే నిబంధన ఎక్కడా కనపడదు. సామాజిక, విద్యా వెనుకబాటే అందులో ప్రధాన ప్రాతిపదికగా ఉంది. దీని వర్తింపులో మైనారిటీలను మినహాయించలేం!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - May 17 , 2024 | 01:34 AM

https://www.andhrajyothy.com/2024/editorial/where-is-the-address-for-nonreligious-reservations-1255296.html

‘I will not do Hindu-Muslim’: PM Narendra Modi amid ‘infiltrators’ row

 ‘I will not do Hindu-Muslim’: PM Narendra Modi amid ‘infiltrators’ row

By

HT News Desk

 | Edited by Aniruddha Dhar

May 15, 2024 02:55 PM IST


PM Narendra Modi said, “The day I start talking about Hindu-Muslim (in politics) will be the day I lose my ability to lead a public life.”

Prime Minister Narendra Modi has defended himself amid allegations that he was stoking divisions between Hindus and Muslims to win the Lok Sabha elections 2024, saying “the day I do Hindu-Muslim, I will be unworthy of public life” and “it is my resolve” that “I will not do Hindu-Muslim”.


PM Narendra Modi made these remarks in an interview with broadcaster CNN-News18—he posted clips of the interview on X (formerly Twitter) on Tuesday—in Varanasi on the day he filed his nomination papers, seeking a third consecutive Lok Sabha term from the constituency.

“I believe people of my country will vote for me,” Modi said during the interview.

"The day I start talking about Hindu-Muslim (in politics) will be the day I lose my ability to lead a public life," Modi said, speaking in Hindi. "I will not do Hindu-Muslim. That is my resolve." Follow full coverage of Lok Sabha elections 2024

Modi also clarified his "infiltrators" and "those with more children" remarks, saying that he did not only talk about Muslims but spoke about every poor family.

"I am shocked. Who told you that whenever one talks of people with more children, the inference is they are Muslims? Why are you so unjust towards Muslims? This is the situation in poor families too. Where there is poverty, there are more children, irrespective of their social circle. I didn't mention either Hindu or Muslim. I have said that one should have as many children as you can take care of. Don't let a situation arise where the government has to take care of your children," Modi said.

The Opposition, including the Congress, has accused Modi and the Bharatiya Janata Party of targeting minority Muslims to please their Hindu voters, which he and the party have denied.

Modi's latest statement came days after his April 21 speech in Rajasthan's Banswara, where he, while slamming the Congress manifesto, said, “Pehle jab unki sarkar thi, unhone kaha tha ki desh ki sampatti par pehla adhikar Musalmanon ka hai. Iska matlab, ye sampatti ikhatti karke kisko baatenge? Jinke zyada bachche hain unko baatenge, ghuspaithiyon ko baatenge. Kya aapke mehnat ki kamayi ka paisa ghuspaithiyon ko diya jayega? Aapko manzoor hai yeh?

 (Earlier, when they were in power, they had said Muslims have the first right to the wealth of the nation. That means, who will they distribute this wealth to? They will give it to those who have more children, to infiltrators. Should your hard-earned money be given to infiltrators? Do you agree with this?).”

The Congress has complained to the Election Commission of India that Modi made “deeply objectionable” comments about Muslims in an April 21 speech, violating poll rules. The commission has sought a response from BJP national president JP Nadda on the complaint.



"I Never Said Hindu Or Muslim, I Talked About...": PM Modi

Elections 2024: Clarifying his "those with more children" remarks, Prime Minister Narendra Modi said that "one should have as many children as you can take care of".

India NewsAsian News InternationalUpdated: May 15, 2024 9:36 am IST

'I Never Said Hindu Or Muslim, I Talked About...': PM Modi

PM Modi said he "does not work for a vote bank" (File photo)


Varanasi (Uttar Pradesh): Clarifying his "infiltrators" and "those with more children" remarks, Prime Minister Narendra Modi on Tuesday said that he did not only talk about Muslims but spoke about every poor family, adding that the day he starts doing Hindu-Muslim, he will be "unworthy of public life."

In an interview with News 18, PM Modi said that he does not market love towards Muslims, "I do not work for a vote bank. I believe in Sabka Saath, Sabka Vikas."

"I am shocked. Who told you that whenever one talks of people with more children, the inference is they are Muslims? Why are you so unjust towards Muslims? This is the situation in poor families too. Where there is poverty, there are more children, irrespective of their social circle. I didn't mention either Hindu or Muslim. I have said that one should have as many children as you can take care of. Don't let a situation arise where the government has to take care of your children," the Prime Minister said on Tuesday.

Referring to the post-Godhra riots in Gujarat when he was the Chief Minister of the state, PM Modi said that his opponents "tarnished" his image among the Muslims after 2002 (the Godhra riots).

"This issue is not about Muslims. Irrespective of how supportive individual Muslims are of Modi, there is a wave of thought that dictates to them, 'do this, do that'. In my house, there are all Muslim families around me. Eid was also celebrated in our house, and there were other festivals in our house. Food was not cooked in our house on the day of Eid. Food used to come to my place from all the Muslim families. When Muharram started, we needed to come out from under the Tajiya, we were taught. I grew up in that world. Even today, many of my friends are Muslims. After 2002 (Godhra), my image was tarnished," he added.

Asked whether Muslims would vote for him in this Lok Sabha election, he said that the "people of the country will vote for me."

"The day I start doing Hindu-Muslims, I won't be entitled to live in the public domain. I won't do Hindu-Muslim. This is my pledge," PM Modi said.

Earlier, Prime Minister Modi, in a public rally in Rajasthan, alleged Congress wants to take away the gold and property of people and distribute it among "those having more children."

Referring to reports about Congress's intention to redistribute wealth if elected to power, the Prime Minister said the party would conduct a survey and they would not even let Mangalsutra remain with women and "will go to this extent."

Prime Minister Modi filed on Tuesday his nomination papers from the Varanasi Lok Sabha seat in Uttar Pradesh. The Prime Minister is seeking a third consecutive term from the constituency and hoping to win with a record margin.

Listen to the latest songs, only on JioSaavn.com

PM Modi, the sitting MP and BJP's candidate, filed his nomination papers at the district magistrate's office. Varanasi will go in for polling in the seventh and last phase of the Lok Sabha polls on June 1. The counting of the votes will be held on June 4.

Post a comment

(Except for the headline, this story has not been edited by NDTV staff and is published from a syndicated feed.)













PM Modi: ‘హిందూ-ముస్లిం’ అని విడదీయను..

 PM Modi: ‘హిందూ-ముస్లిం’ అని విడదీయను..

ABN , Publish Date - May 16 , 2024 | 03:30 AM

‘హిందూ-ముస్లిం’ రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజాజీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ‘ఆంగ్ల వార్తాచానల్‌ సీఎన్‌ఎన్‌-న్యూ్‌స18’కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని తెలిపారు.

PM Modi: ‘హిందూ-ముస్లిం’ అని విడదీయను..

అలా చేస్తే రాజకీయాలకు అర్హుడినే కాదు!

మా ఇంట్లో ఈద్‌ జరిపేవాళ్లం.. ఆ రోజు పొరుగున ఉండే ముస్లింలే అన్నం పెట్టేవారు

‘గోద్రా’ తర్వాత నా ప్రతిష్ఠను దెబ్బతీశారు

ప్రతిపక్షాలు పూర్తిగా విఫలం.. ఇక పాలనలో ఎలా సక్సెస్‌ అవుతారు: మోదీ

న్యూఢిల్లీ, మే 15: ‘హిందూ-ముస్లిం’ రాజకీయాలు చేయకూడదని తాను సంకల్పం తీసుకున్నానని ప్రధాని మోదీ అన్నారు. అలా విడదీసి రాజకీయాలు చేసిన రోజున ప్రజాజీవితంలో కొనసాగేందుకు తాను అర్హుడినే కాదని స్పష్టం చేశారు. 2002లో గోద్రా ఘటన తర్వాత తన ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారని విపక్షాలను విమర్శించారు. ‘ఆంగ్ల వార్తాచానల్‌ సీఎన్‌ఎన్‌-న్యూ్‌స18’కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తన ఎన్నికల ప్రసంగాల్లో తానెప్పుడూ ముస్లింలను చొరబాటుదారులని అనలేదన్నారు. ఎక్కువ మంది పిల్లలను కలిగిఉన్నది ముస్లింలేనని కూడా అనలేదని తెలిపారు. ‘ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారంటే దానర్థం వారు ముస్లింలు అనేనా? వారి పట్ల అంత అన్యాయంగా ఎలా వ్యవహరిస్తారు? కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారి పోషణ, విద్య, వస్త్రాల కొనుగోలు మొదలైనవి కష్టమవుతాయి.

మతంతో సంబంధం లేకుండా పేదలందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది’ అని తెలిపారు. చిన్నతనంలో తమ ఇరుగుపొరుగున ముస్లిం కుటుంబాలు ఉండేవని.. వారి ఆచార వ్యవహారాలను దగ్గరగా చూసి అర్థం చేసుకున్నానని చెప్పారు. ‘ఇతర పండుగల్లాగే మా ఇంట్లో ఈద్‌ కూడా జరిపేవాళ్లం. ఆ రోజున ఇంట్లో వంటచేసేవాళ్లు కాదు. పొరుగున ఉన్న ముస్లింల ఇళ్ల నుంచి భోజనం వచ్చేది. మొహర్రం ఊరేగింపులకు వెళ్లేవాళ్లం. తజియా (మహ్మద్‌ ప్రవక్త మనవడు ఇమాం హసన్‌ సమాధి ప్రతిరూపం)ను మోసేవాళ్లం. అలాంటి సమాజంలో నేను పెరిగాను. నాకు పలువురు ముస్లిం స్నేహితులు ఉన్నారు. కానీ ఈ కోణాన్ని ప్రచారం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా నాకు మద్దతిచ్చే ముస్లింలు చాలా మంది ఉన్నారు. అయితే మీరు ఇది చేయాలి.. ఇది చేయాలంటూ వారిని నిర్దేశించే శక్తి వేరే ఉంది. 2002లో గోద్రా ఘటన తర్వాత నా ప్రతిష్ఠను కావాలనే దెబ్బతీశారు’ అని అన్నారు.

నేను ప్రజాస్వామ్యవాదిని..

తాను ప్రజాస్వామ్యవాదినని.. 2014 నుంచి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా.. అందులో అతి పెద్ద విపక్షానికి చెందిన నేతను వివిధ కమిటీల్లో నియమించేలా చట్టం తీసుకొచ్చానని మోదీ తెలిపారు. అలా చేయకపోయినా ఇబ్బంది లేదని.. కానీ చేశానని చెప్పారు. 400కిపైగా సీట్లను సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ప్రతిపక్షం బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘అయితే బలమైన ప్రతిపక్షమని అంటే.. పార్లమెంటు జరక్కుండా రచ్చరచ్చచేయడం కాదు. అది అప్రజాస్వామికం. దురదృష్టవశాత్తూ.. గత పదేళ్లలో ఆయా పార్టీలు తమ విపక్ష పాత్రను సక్రమంగా పోషించడంలో విఫలమయ్యాయి. ప్రతిపక్షంగానే విఫలమైనవారు పాలనలో ఎలా విజయవంతమవుతారు’ అని నిలదీశారు. భారత్‌కు దృఢమైన ప్రజాస్వామ్యం ఉండాలని.. ఇందుకోసం పటిష్ఠ ప్రతిపక్షం ఉండాలని అన్నారు. అందుకే చిన్న చిన్న పార్టీలన్నీ కాంగ్రె్‌సలో విలీనం కావాలని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ మంచి సలహాయే ఇచ్చారని.. ఇదే జరిగితే గౌరవప్రదమైన విపక్షం ఏర్పడుతుందని చెప్పారు. ‘అయితే విలీనమైతే.. ఈ ఎన్నికల్లో వచ్చే సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడడం సాధ్యం కాదు. గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా ఆవిర్భవించడానికి తగినన్ని సీట్లు వాటికి రావు’ అని ప్రధాని స్పష్టం చేశారు.

Updated Date - May 16 , 2024 | 03:31 AM

https://www.andhrajyothy.com/2024/national/pm-modi-said-that-he-has-resolved-not-to-do-hindumuslim-politics-1254848.html


వంద అదనమా? వంద పతనమా?

ABN , Publish Date - May 16 , 2024 | 05:58 AM

దిగ్భ్రాంతి చిన్నమాట. సర్వ జ్ఞానేంద్రియాలూ స్తంభించిపోయి, మనసుకు చీకట్లు కమ్మి, అవాక్కై ఉనికి ఉనికే కొయ్యబారిపోయిన అచేతనావస్థ. ఇన్నిరోజులు వింటున్నదేమిటి? వారణాసి నగరంలో పవిత్ర గంగానది మధ్యలో, ఆ పెద్దమనిషి ఇప్పుడు అంటున్నది ఏమిటి? ‘మహాశ్చర్యంబు చింతింపగన్’.

‘‘నేనెప్పుడన్నాను? చొరబాటుదారులని నేను వాళ్లను అనలేదే? అధికసంతానులంటే ముస్లిములని ఎవరు చెప్పారు? ఎందుకు వాళ్ల గురించి అన్యాయంగా ఆలోచిస్తారు? నేను పేదవాళ్లను దృష్టిలో పెట్టుకుని అన్నాను. హిందూ ముస్లిం అన్న తేడాలను నేను తీసుకువస్తే, నేనసలు ప్రజాజీవితానికి పనికేరాను’ అన్నారు నరేంద్రమోదీ. ముస్లిములతో ఇరుగుపొరుగు జీవితం గురించి, ఈద్ వేళల్లో తమ ఇంటికి కానుకగా వచ్చే భోజనాల గురించి, మొహర్రం ఊరేగింపులో తాను పాల్గొనడం గురించి మోదీ ఎంతో తన్మయంతో చెప్పారు. తాను కఠినుడిని కానని, తనలోపల ఒక తడిహృదయం ఉన్నదని, తనను ఇంతవాడిని చేసింది జనమేనని, తనలో ఏవైనా లోపాలుంటే సరిచేసుకుంటానని ఆయన మనసు విప్పిమాట్లాడారు. తనకూ ముస్లిములకూ మధ్య ప్రతిపక్షాలు అపార్థాలను కల్పించాయని చెబుతున్నప్పుడు ఆయన గొంతు పూడుకుపోయింది.

కాశీలో నామినేషన్ వేళ, సాధారణ ఎన్నికల అయిదో దశ పోలింగ్‌కు పూర్వరంగంలో ఈ అపరిచితుడి ఆవిష్కరణ జరిగింది. రెండో దశ పోలింగ్ తరువాత మారిన స్వరానికి, ఇప్పుడు నాలుగోదశ తరువాత మారుతున్న స్వరానికి తేడాలు గమనించిన వారికి, అందుకు కారణాలు కూడా ఊహించడం కష్టం కాకపోవచ్చు. ఇంకా పోలింగ్ జరగవలసి ఉన్న 163 లోక్‌సభ నియోజకవర్గాలలో మునుపటి మంగళసూత్రాలూ, ముస్లిం రిజర్వేషన్లూ పెద్ద అవసరం లేకపోవచ్చు.

ఇంతకూ దశల వారీగా ఎన్నికల ప్రచారాంశాలను, శైలిని మార్చుకోవడం ముందే రూపొందించుకున్న ప్రణాళికా బద్ధ వ్యూహంలో భాగమా? లేక, ఈ కొత్త రాజకీయ సంవాదాలు, గడచిన దశల పోలింగ్ సరళుల ఆధారంగా తీసుకుంటున్న ఆపద్ధర్మ దిద్దుబాట్లా?

తాను సొంతంగా 303, ఎన్‌డీఏ కూటమి మిత్రులతో కలిసి 353 గెలుచుకున్న భారతీయ జనతాపార్టీ, ఈసారి 370, 400 అన్న లక్ష్యాన్ని ప్రకటించుకుని రంగంలోకి దిగింది. ఆ పార్టీ ధీమాను, ఎదుటి పక్షాన్ని బెదరగొట్టాలనే ధోరణిని ఆ సంఖ్యలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. మొదటి రెండు దశల దాకా, ఆ నినాదానికి ప్రతినినాదమే లేదు. మునుపటి కంటె మెరుగైన ప్రచారశక్తితో ప్రయత్నించడం తప్ప ఇండియా కూటమి ప్రారంభదశలో దూకుడు ప్రదర్శించింది లేదు. ముస్లిం వ్యతిరేక ప్రచారాంశాలను సాక్షాత్తూ ప్రధానమంత్రి ధాటిగా మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత, ఇండియా కూటమి ఆలోచనలో పడింది. ప్రతికూలపవనాలు వీస్తున్నాయని తెలిసి, తెగింపుతో సాక్షాత్తూ ప్రధానమంత్రి ముస్లిం వ్యతిరేక ప్రచారానికి ఒడిగట్టారని భావించి, సమాధానమివ్వడం మొదలుపెట్టింది. మోదీకి ప్రతికూలత పెరిగిందన్న అభిప్రాయాన్ని, అంకెలలోకి అన్వయించసాగింది. బీజేపీ కూటమికి 400 స్థానాలు అసాధ్యం అన్న మాటతో మొదలై, క్రమంగా, సాధారణ మెజారిటీకే ఆమడ దూరంలో ఆ పార్టీ ఆగిపోతుందన్న దాకా ఇండియా కూటమి నేతలు మాట్లాడారు. అందుకు వివరణగా, ఉత్తరాదిలో అంతా తరుగేనని, దక్షిణాదిలో వస్తుందనుకున్న పెరుగుదల రాదని ఒక వాదన కూడా ప్రచారంలో పెట్టారు. పోయిన ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచిన రాష్ట్రాలన్నిటిలో ఈసారి గణనీయమైన కోత తప్పదని చెబుతూ వచ్చారు.

పోలింగ్ సరళి సమాచారం ప్రతిపార్టీకి సొంత యంత్రాంగం ద్వారా అందుతుంది. ప్రభుత్వ యంత్రాంగం కూడా అందుబాటులో ఉండే పార్టీలకు మరింత లోతైన సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌పై బీజేపీకి అందిన కూపీలేమిటో తెలియదు. ఆ పార్టీ సరళిని బట్టి ఊహించవలసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేత ఎటువంటి మాటలైనా మాట్లాడించడం, అసత్యాలనిపించే ప్రకటనలు కూడా చేయించడం, గద్గద స్వరంతో భావోద్వేగాలను కూడా ప్రదర్శింపజేయడం చూస్తుంటే, లక్ష్యాన్ని సాధించలేకపోవడం గురించిన నిస్పృహాభావం బీజేపీ ప్రచారనిపుణులలో కలిగిందా, ఆ ఆత్రుత, ఉత్కంఠ నుంచే ఆపద్ధర్మ నిర్ణయాలు తీసుకుంటున్నారా? అన్న సందేహాలు కలుగుతాయి.

ఇప్పుడు లక్ష్యాన్ని 272కు దించుకోవాలా? అన్న అంశం మీద, నాలుగోదశ పోలింగ్ ముగిసిన రోజు రాత్రి రాజ్‌దీప్ సర్దేశాయి ఇండియాటుడే టీవీలో చర్చ నిర్వహించారు. 2019 ఎగ్జిట్ పోల్స్‌లో చాలా సమీపస్థాయిలో ఫలితాలను ఊహించగలిగిన యాక్సిస్ మై ఇండియా సారథి ప్రదీప్ గుప్తా, అనేక రాజకీయ పార్టీలకు వ్యూహనిపుణుడిగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్, ఎన్నికల విశ్లేషకుడు, సామాజిక శాస్త్రవేత్త యోగేంద్రయాదవ్ పాల్గొన్న ఈ చర్చ మీడియాలో మరింత విస్తృత సంవాదాలకు కారణమైంది. 2019 నాటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి పెద్ద తేడా ఏమీ లేదని, బీజేపీ బలం తగ్గిపోతుందని చెప్పేవాళ్లు ఎక్కడ ఏ రాష్ట్రంలో తరుగుదల ఉంటుందో చెప్పాలని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. 2004 నాటి అనుభవాన్ని చెబుతూ, బీజేపీ పరాజయావకాశాలను చర్చిస్తున్న యోగేంద్రయాదవ్ మాత్రం పరిస్థితిలో మార్పు ఉన్నదని అన్నారు. సీట్లసంఖ్య జోలికి పోను గానీ, గత ఎన్నికలకు ఇప్పటికీ ఓటింగ్ సరళిలో పెద్ద తేడా కనిపించడం లేదని ప్రదీప్ గుప్తా అంటున్నారు. అనేక దశల పోలింగ్‌లో మధ్య దశల నుంచి గాలిమారే అవకాశం లేదని ఖాయంగా చెబుతున్నారు.

ఈ ఇద్దరిలో కనీసం ప్రదీప్ గుప్తా దగ్గర గడచిన మూడు దశల పోలింగ్ ధోరణి గురించిన సమాచారం ఉండవచ్చు. ప్రశాంత్ కిశోర్‌కు ఇప్పుడు సొంతంగా యంత్రాంగం లేదు కానీ, అనుభవం నుంచి, విధాన విశ్లేషణ నుంచి ఫలితాలను ఊహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఘోరంగా ఓడిపోతారని ఆయన చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు ఆరు నుంచి తొమ్మిది లోపు స్థానాలు వస్తాయని చెబుతున్నారు. జాతీయస్థాయిలో యథాతథ స్థితే ఉంటుందని, ఉత్తరాదిలో ఏమైనా కోల్పోయిన పక్షంలో అవి తక్కినచోట్ల భర్తీ అవుతుందని ఆయన అంటున్నారు. వీరందరూ 2019 కంటె ఇప్పుడు రాష్ట్రాలలో ఎన్నికల సర్దుబాట్లు భిన్నంగా జరిగాయని, కొత్త సమీకరణలు ఏర్పడ్డాయని గుర్తించారా? మోదీ జాతీయస్థాయి ఎన్నికల యుద్ధం చేస్తుంటే, ప్రతిపక్ష కూటమి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లెక్కన పోరాడుతోందని గ్రహించారా?

ఈ నిపుణుల అనుభవాన్ని గౌరవించవలసిందే కానీ, ఈ చర్చ, ఈ దశలో ఎందుకు అవసరమవుతోంది? అన్నది ప్రశ్న. బీజేపీ 400 లక్ష్యాన్ని చెప్పినప్పుడు, ఈ గుప్తా, కిశోర్ వంటివారు, అదనంగా 100 స్థానాలు ఎక్కడ గెలుస్తారు అని అడిగారా? ఇప్పుడు మాత్రం బీజేపీ 100 స్థానాలు ఎక్కడ కోల్పోతుందో చెప్పమని ఇండియా కూటమిని నిలదీస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి 220 మించి రాకపోవచ్చునని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబితే, మమతాబెనర్జీ ఇండియా కూటమికి 315 స్థానాలు దక్కవచ్చునని అంటున్నారు. తాజాగా ఖర్గే కూడా గొంతు కలిపి, నాలుగుదశల తరువాత ఇండియా కూటమి బలం పెరిగిందని అన్నారు. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మరొక అడుగు ముందుకు వేసి, బీజేపీకి 200 స్థానాలేనని, ఇండియా కూటమి మమతా బెనర్జీని పక్కకు బెట్టి కాంగ్రెస్‌కు నాయకత్వం అప్పగించాలని మాట్లాడారు. బీజేపీ 400 వాదనకు ఇవి పోటీవాదనలు మాత్రమేనా? ఆత్మవిశ్వాసాన్ని దట్టించిన ప్రకటనలతో బీజేపీని బెదరగొట్టడానికేనా? కేవలం వ్యూహమే అయితే, వాస్తవం కాకపోతే, మరి ఇండియా కూటమిలో కొంత కొత్త ఉత్సాహం, బీజేపీలో ఉత్కంఠ ఎందుకు కనిపిస్తున్నాయి? ప్రతిపక్ష కూటమి చెబుతున్న గాలిమార్పు వాదనను ఖండించే ఆత్మరక్షణలో ఎందుకు పడిపోయారు? రాహుల్ శివశంకర్ వంటి అస్మదీయ జర్నలిస్టులు పనిగట్టుకుని, 2004కు, 2024కు పోలికే లేదని, మోదీ తిరిగి ఘనవిజయం సాధిస్తారని ఎందుకు కొత్తగా విశ్లేషణలు చేయవలసి వస్తోంది?

మతవిభజన ముద్రను ఉన్నట్టుండి తుడిపేసుకోవాలని మోదీ ఎందుకు చూస్తున్నారు? ఇటీవలి ప్రచారం మోతాదు మించిందని, జనం హర్షించడం లేదని సంకేతం అందిందా? సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ చివరి మూడు దశలకు ఎందుకు అవసరమైంది? జూన్ ఒకటో తేదీ లోగా, మోదీ మరిన్ని అవతారాలు ప్రదర్శించబోతారా? సామాజిక మాధ్యమాలలో బీజేపీ వర్గీయులు ఎందుకు గోరువెచ్చగా మారిపోయారు? విమర్శక వీడియోలకు యూట్యూబ్‌లలో కోట్లాది వీక్షణలు ఎందుకు లభిస్తున్నాయి? న్యాయవ్యవస్థలో కొంత ధైర్యం పెరిగిందని వినిపిస్తున్న వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి? (కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక సదుపాయం లభించిందని బాహాటంగా అమిత్ షా విమర్శించడం దేనికి సూచిక?)

చివరకు వాళ్ల 400, వీళ్ల 220 రెండూ మానసిక యుద్ధతంత్రంలో భాగమే కావచ్చు. అదీ ఇదీ కూడా అసాధ్యమైన సంఖ్యనే కావచ్చు. ఇంకా 163 స్థానాల పోలింగ్ ఉన్న మిగిలిన దశలను మనసులో పెట్టుకుని, ఈ ఎత్తుగడలు సాగుతూ ఉండవచ్చు. కానీ, ఒకరిలో పెరుగుతున్న అధైర్యం, మరొకరిలో కనిపిస్తున్న ఉత్సాహం ఎందువల్ల అన్న సందేహం మిగిలే ఉంటుంది. తనకు ఇష్టమైన ఊహలో ఉండడానికి ఓటరుకు ఇరవైరోజుల అవకాశం ఉంది. బరిలో ఉన్నవారి సంగతి వేరు, అధికారం చేజిక్కుతుందని కొందరి ఆశ. చేజారుతుందని కొందరి భయం.

కె. శ్రీనివాస్

Updated Date - May 16 , 2024 | 05:58 AM

https://www.andhrajyothy.com/2024/editorial/sandarbham/is-a-hundred-too-much-a-hundred-falls-1254920.html




Thursday 25 April 2024

The Sachar Commission & Ranganath Mishra Commission

 భారత రాజ్యాంగం మతప్రాతిపదిక మీదనే రిజర్వేషన్లు కల్పించింది. ఎనీ డౌట్స్? 


User

What is the difference between Sachchar commission and Ranhanatha Mishra commision?


ChatGPT

The Sachar Commission and the Ranganath Mishra Commission are two separate commissions appointed by the Government of India to investigate and address issues related to specific communities within the country, particularly concerning socio-economic and educational status. Here's a brief overview of each:


Sachar Commission :

The Sachar Commission, officially known as the "Prime Minister's High-Level Committee on the Social, Economic and Educational Status of the Muslim Community of India," was established in 2005 by the then Prime Minister of India, Dr. Manmohan Singh.

The commission was chaired by Justice Rajindar Sachar, a former Chief Justice of the Delhi High Court.

The primary objective of the Sachar Commission was to study the socio-economic and educational conditions of Muslims in India and to recommend measures for their socio-economic and educational development.

The commission submitted its report in 2006, highlighting various socio-economic and educational challenges faced by the Muslim community in India and providing recommendations for their upliftment.

Ranganath Mishra Commission :

The Ranganath Mishra Commission, officially known as the "National Commission for Religious and Linguistic Minorities," was set up in 2004 by the Government of India.

The commission was chaired by Justice Ranganath Misra, a former Chief Justice of India.

Unlike the Sachar Commission, which primarily focused on the Muslim community, the Ranganath Mishra Commission's mandate was broader, encompassing all religious and linguistic minorities in India.

The commission examined various issues related to the socio-economic and educational status of religious and linguistic minorities and made recommendations for their welfare and empowerment.

The commission submitted its report in 2007, proposing various measures to address the socio-economic and educational disparities faced by religious and linguistic minorities in India.

In summary, while both the Sachar Commission and the Ranganath Mishra Commission were established to investigate and address socio-economic and educational issues faced by specific communities in India, the Sachar Commission focused specifically on the Muslim community, whereas the Ranganath Mishra Commission had a broader scope, encompassing all religious and linguistic minorities in the country.


User

What are the major recommendations of the Sachar Commission, and The Ranganath Mishra Commission

ChatGPT

Sure, let's go through some of the major recommendations of both the Sachar Commission and the Ranganath Mishra Commission:


Major Recommendations of the Sachar Commission:


Diversity in Public and Private Sector Employment: The commission recommended measures to increase the representation of Muslims in government jobs, public sector enterprises, and educational institutions.

Reservation: It suggested considering the inclusion of Muslims in the list of Scheduled Castes (SC) and Scheduled Tribes (ST) to ensure better access to reservation benefits.

Economic Empowerment: The commission recommended initiatives to promote economic development among Muslims, including access to credit facilities, skill development programs, and entrepreneurship opportunities.

Educational Reforms: It proposed measures to address the educational backwardness of Muslims, such as improving access to quality education, enhancing infrastructure in Muslim-majority areas, and providing scholarships and financial assistance to students from the community.

Minority Concentration Districts (MCDs): The commission recommended the identification and development of Minority Concentration Districts (MCDs) to focus on the holistic development of minority communities, including Muslims.

Major Recommendations of the Ranganath Mishra Commission:


Reservation for Minorities: The commission recommended the extension of reservation benefits to religious and linguistic minorities in India, including Muslims, Christians, Sikhs, Buddhists, and Parsis, in education and employment.

Inclusion of Dalit Muslims and Christians: It suggested the recognition of Dalit Muslims and Dalit Christians as Scheduled Castes (SCs) for the purpose of reservation benefits.

Economic Development: Similar to the Sachar Commission, the Ranganath Mishra Commission proposed various measures to promote the economic development of religious and linguistic minorities, including access to credit, skill development, and entrepreneurship opportunities.

Educational Reforms: The commission recommended initiatives to improve educational opportunities for minority communities, such as increasing the number of schools and colleges in minority-concentrated areas, providing scholarships and financial assistance, and enhancing the quality of education.

Protection of Minority Rights: It emphasized the protection of the rights of religious and linguistic minorities in India and recommended measures to prevent discrimination and ensure equal opportunities for all citizens.

These are some of the major recommendations put forth by the Sachar Commission and the Ranganath Mishra Commission to address the socio-economic and educational challenges faced by minority communities in India, particularly Muslims.

By giving reservations to the Muslim community in government jobs, the Congress blatantly ignored the Constitution, Mr. Singh said. “From 2004 to 2014, the Congress government made five attempts to introduce Muslim reservation but the Supreme Court prevented them from doing it,” he added.

After the meeting, Piyush Goyal made a key announcement at a press conference, affirming that the BJP “is against Muslim reservations.” He made it clear that the BJP favoured only the SC, ST, BC and OBC reservations as also the EWS, and stressed that no reservation will be given to Muslims.11 hours ago

ముస్లిం రిజర్వేషన్ల మీద ముస్లిం ఆలోచనాపరుల వేదిక త్వరలో విజయవాడలో  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది.