Wednesday 11 November 2015

బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌కు కష్ట కాలం

బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌కు కష్ట కాలం 
Updated :11-11-2015 14:35:30
ముంబై : బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ను ఈడీ ప్రశ్నించింది. ముంబైలో షారుక్‌ను అధికారులు మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఫెమా నిబంధనలను ఆయన ఉల్లంఘించారని ఈడీ అడిట్‌ తేల్చింది. విదేశీమారకద్రవ్య విషయంలో రూ. వంద కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఐపీఎల్‌ డీల్‌లో షారుక్‌ ఖాన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ గతంలో ఈడీ నోటీసులు పంపించింది. అయితే ఆ నోటీసులపై షారుక్‌ స్పందించలేదు. నైట్‌ రైడర్స్‌ షేర్ల అమ్మకంలో అక్రమాలకు పాల్పడ్డారని రూ. 80ల షేర్‌ ధరను రూ. 10లుగా చూపారని ఈడీ ఆరోపించింది.

No comments:

Post a Comment