Published: Mon, 02 May 2022 03:36:40 IST
దశల వారీగా సివిల్ కోడ్ అమల్లోకి!
రంగం సిద్ధం చేస్తున్న బీజేపీ
ఉత్తరాఖండ్‌లో ఏకంగా పైలట్ ప్రాజెక్టు
ముసాయిదా రూపకల్పనకు కమిటీ
‘స్మృతి’పై పది రోజుల కింద అమిత్ షా సంకేతం
తాజాగా స్వరం పెంచిన ‘కమల’ సీఎంలు
ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత
రాజ్యాంగవిరుద్ధమన్న ముస్లిం లా బోర్డు
భర్తకు ముగ్గురు భార్యలు ఉండాలని ఏ ముస్లిం మహిళా కోరుకోదు ఉమ్మడి పౌరస్మృతితోనే బహుభార్యత్వానికి చెక్
అసోం సీఎం హిమంత విశ్వశర్మ
ఉద్యోగాలు, వృద్ధిపై దృష్టి పెట్టండి: ఒవైసీ
న్యూఢిల్లీ, మే 1 (ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే దేశమంతటా ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ)ని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందా..? అధికార బీజేపీ అందుకు రంగం సిద్ధం చేస్తోందా..? తాజా పరిణామాలు గమనిస్తే నిజమేననిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉమ్మడి పౌరస్మృతి అమలుపై సంకేతాలిచ్చారు. ఆ వెంటనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు రంగంలోకి దిగారు. సివిల్ కోడ్‌కు అనుకూలంగా స్వరం పెంచారు. అంతేకాదు.. ఉత్తరాఖండ్‌లో ఏకంగా పైలట్ ప్రాజెక్టుగానే చేపట్టబోతున్నారు. దీన్ని దశలవారీగా దేశమంతా అమల్లోకి తీసుకురానున్నట్లు స్పష్టమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు, మైనారిటీలు.. ముఖ్యంగా ముస్లింల నుంచి దీనిపై గట్టి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిజానికి ఉమ్మడి పౌరస్మృతి అనేది బీజేపీ అజెండాలో భాగం. గత ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోఇదే ప్రధాన ప్రచారాంశం అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత నెల 22న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు. ‘రామాలయ నిర్మాణం, 370 అధికరణ రద్దు, పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ), ట్రిపుల్ తలాక్ వంటి సమస్యలను పరిష్కరించేశాం. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి కేంద్రీకరంచాల్సిన తరుణం ఆసన్నమైంది. మొదటగా ఉత్తరాఖండ్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తాం. దానికి ముసాయిదా రూపకల్పన జరుగుతోంది. సమయానుకూలంగా అన్నీ జరుగుతాయి’ అని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ రెండోసారి సీఎం కాగానే ఈ ఏడాది మార్చి 25న జరిగిన కేబినెట్ తొలి భేటీలో సివిల్ కోడ్ ముసాయిదా తయారీకి నిపుణుల కమిటీని నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. ఇటీవల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోడ్ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందని చెప్పారు. అయితే ఇప్పటికే గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమలవుతుండడం గమనార్హం. కాగా.. సివిల్ కోడ్ ప్రవేశపెట్టాలని యోగి ఆదిత్యనాథ్ సర్కారు యోచిస్తున్నట్లు యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. ‘దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండడం తక్షణావసరం. మనిషికో చట్టం ఉన్న వ్యవస్థ నుంచి అందరం బయటకు రావాలి’ అని వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ కూడా సివిల్ కోడ్ అమలు సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రారంభించినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు దీనిపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈశాన్య భారతానికీ ఇది విస్తరించింది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదివారం ఢిల్లీలో సీఎం ధామీని కలిశాక మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పౌర స్మృతిని తాను బలంగా సమర్థిస్తున్నట్లు ప్రకటించారు.
మేం అంగీకరించం: పర్సనల్ లా బోర్డు
ఉమ్మడి పౌరస్మృతి అమలు యోచనపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తీవ్రంగా మండిపడింది. ఇది రాజ్యాంగ విరుద్ధం, మైనారిటీలకు వ్యతిరేకమని.. ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. కాంగ్రెస్, సీపీఎం, ఇతర విపక్షాలు కూడా వ్యతిరేకించాయి. బిహార్‌లో పాలక ఎన్‌డీఏ మిత్రపక్షం జేడీయూ సైతం కోడ్‌ను వ్యతిరేకించింది. రాష్ట్రంలో సీఎం నితీశ్‌కుమార్ సారథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా జీవిస్తున్నారని.. దీని అవసరం ఉంటుందని తాను అనుకోవడం లేదని జేడీయూ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ ఉపేంద్ర కుశ్వాహా తెలిపారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆర్థిక సంక్షోభం, విద్యుత్ కొరత, నిరుద్యోగం వంటి సమస్యలు ఉండగా.. సివిల్ కోడ్‌పై మక్కువెందుకని ధ్వజమెత్తారు. ఆదేశిక సూత్రాల్లో సంపూర్ణ మద్య నిషేధం గురించి కూడా చెప్పారని, దాని సంగతేంటని ప్రశ్నించారు. ఏమిటీ ఉమ్మడి పౌరస్మృతి?రాజ్యాంగంలోని 44వ అధికరణ ఉమ్మడి పౌరస్మృతి గురించి చెబుతోంది. మతాలు, కులాలు, లింగభేదాలకు అతీతంగా అందరికీ సమానంగా ఒకటే చట్టం ఉండాలని సూచిస్తోంది. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం వంటి వ్యవహారాల్లో ఉమ్మడిగా అందరికీ ఒకే విధమైన చట్టాలు అమలు కావాలని పేర్కొంటోంది. 2015లో సుప్రీంకోర్టు కూడా దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమని అభిప్రాయపడింది. ఆదేశిక సూత్రాల్లో సైతం దీనిని అమలు చేయాలని ఉందని సమర్థకులు అంటారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో.. ముఖ్యంగా నాగాలాండ్, మిజోరంలో గిరిజన సంప్రదాయాలు అమల్లో ఉన్నాయని, అక్కడ ఉమ్మడి పౌర స్మృతి ఎలా సాధ్యమన్న వాదన వినపడుతోంది.
Common Civil Code sans Coercion
Common Civil Code sans Coercion
Sharad Joshi, Founder- Shetkari Sanghatana
The Supreme Court of India has come out in favour of a Uniform Civil Code in the Country that is a law common to all communities in personal matters such as marriage, divorce, inheritance, and succession. This is the third time a bench of the Supreme Court has come out in favour of a Common Civil Code. Every time the Apex Court pronouncement has created political turmoil.
The Supreme Court's observation in Shaha Banu case had to be counteracted by passing a law in the Parliament to that effect and Rajiv Gandhi was forced to open the Ram temple in Ayodhya after being closed for 35 years with a view to placating the Hindu opinion.
The second time, in Sarala Mudgal case, Kuldip Singh, the Supreme Court judge had to promptly clarify that he had only made an observation and not issued a directive for the enforcement of principle contained in Article 44 of the Constitution of India.
This third observation has gladdened the hearts of the BJP and VHP leaders and caused panic reactions amongst the Muslims. The judicial observation is particularly inopportune since its public knowledge that BJP was always strongly in favour of a Common Civil Code but that it was required to keep the matter on the back burner since it was unable to carry its National Democratic allies with it on the subject.
Article 44 of the Constitution of India enjoins upon the State 'to endeavour to secure for the citizens a Uniform Civil Code throughout the territory of India.' This article forms a part of Chapter IV on 'Directive Principles of State Policy' and has no judicial force. That is, the provisions contained in this part shall not be enforceable by any court. But, the principles laid down therein are, nevertheless, fundamental in the governance in the Country and the State shall apply these principles in making laws.
It is common knowledge that successive governments have been endeavouring in the direction of evolving a Common Civil Code – codification of Hindu law and other religious laws has already advanced in great measure. The Article 44 of the Constitution of India does not specify any time schedule for the enactment of a Common Civil Code and the judiciary, in its normal role, serves little judicial purpose by harping on it.
Chandvad Resolution
The question of the Common Civil Code came for deliberation in the Women's Conference of the Shetkari Sanghatana at Chandvad (Dist. Nashik in Maharashtra) in November 1986. The Conference raised serious doubts about the coercive element of the proposal as also about the justification for the government entering the field of moral and ethical authority. It had made a concrete proposal for an alternative 'National Civil Code' that would be consistent with principles of equity and justice but would give the conscientious objectors to continue in their respective religious systems.
A Liberal Prescription
The Swatantra Bharat Party, successor to the Swatantra Party founded by C. Rajgopalachari, adheres essentially to liberal principles and minimal and plural governance. It abhors the intervention of the State in all matters except Law & Order and Defense. It stands by the individual citizen's freedom of profession, practice and propagation of religion enshrined in the Article 25 of the Constitution of India as a fundamental right. The Election Manifesto 2004 of the Swatantra Bharat Party contains a very clear analysis as also prescription for this problem. It is as follows.
NATIONAL CIVIL CODE
The proposed Common Civil Code has been, for some times, the subject of a wide spread national debate and that the debate is being dominated largely by the denominational dogmatists and by the self-seeking politicians, Article 44 of the constitution contains a directive principle that the State shall endeavour to secure for the citizens a uniform civil code throughout the territory of India.
The directive principles in the constitution were adopted at a time when the State was viewed as the supreme arbiter and authority in all matters social, economic, cultural, educational et al. The SBP on the other hand believes in a minimal political government and a plurality of governing institutions and is, therefore, opposed to the idea of the State deciding considered moral or ethical.
Further, according to the Constitution, the Indian Republic is a secular State, which means, 'equally skeptical of all religious dogma' and not a State enclosing the dogma of all faiths. However , a uniform civil code would be a laudable objective in the long run and the best way of endeavoring to introduce it will be through the elaboration of an optional and norm-setting national civil code:
- Elaboration of a National Civil Code connotes neither disputing the relative merits of various religious, civil systems, nor imposition of one religious code on all the peoples, nor a hotchpotch melange of diverse religious stipulations;
- The National Civil Code must represent a well integrated scheme based on equality, justice and reason;
- very citizen of the Republic should be a-priori considered as being governed by the National Civil Code; however any citizen or his guardian should have the possibility of opting for the civil system of any of the established systems of faith;
- The State judicial system should not intervene in civil disputes between citizens opting for the same religious code.
- Disputes between citizens for a single religious code be decided according to the National Civil Code, should any of the parties choose to take recourse to the official judicial system.
- Disputes between citizens appertaining to different religious codes will be subject to the National Civil Code.
Some leaders oppose the idea of a Common Civil Code on the grounds that the initiative should come from within the society and particularly from the minority communities.
The fact is that, since the BJP made the Common Civil Code an electoral plank, progressive Muslims and women have come under great pressure not to support any civil reforms. The proposal of a Common Civil Code has thus become counter-productive in practice. The Swatantra Bharat Party's proposal of a National Civil Code is, in fact, a Common Civil Code since it applies equally to all the communities throughout the territory of India. The provision relating to the 'conscientious objectors' apply equally to members of all the communities.
No comments:
Post a Comment