ఒవైసీ వంటి ఉగ్రవాదుల కోసమే పాకిస్థాన్
04-02-2020 01:45:34
ఒవైసీ వంటి ఉగ్రవాదుల కోసమే పాకిస్థాన్ ఏర్పడింది. జామియా, అలీగడ్ యూనివర్సిటీ విద్యార్థులను ఒవైసీ రెచ్చగొడుతున్నారు. భారతీయులు మేల్కొన్నారు. ఒవైసీని, రాజ్యాంగ వ్యతిరేకులను అడ్డుకుంటారు. దేశంలో శాంతిని నెలకొల్పే వరకు నిద్రపోరు.
- గిరిరాజ్ సింగ్, బీజేపీ నేత

No comments:
Post a Comment