మెజారిటీ, మైనారిటీ కోణాన్ని వదిలిపెట్టాలి
05-10-2019 04:00:06
మతానికి బహుళత్వమే బలం. అందుకే మెజారిటీ, మైనారిటీ ప్రజలు అనే ఆలోచనలకు అతీతంగా దక్షిణాసియా దేశాలు ముందుకెళ్లాలి. సమాజాల్లో శాంతి, స్థిరత్వం, సామరస్యాలు ముఖ్యం. రానున్న దశాబ్దంలో ఇవే సూత్రాలను ఈ దేశాలు పాటించాలి.
షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని

No comments:
Post a Comment