Debate on Marxist and Ambedkarist programme
A.m. Khan Yazdani Danny
9 hrs ·
వర్గనిర్మూలన కార్యక్రమాన్ని మార్క్సిస్టులూ చేయడంలేదు, కులనిర్మూలన కార్యక్రమాన్ని అంబేడ్కరిస్టులూ చేయడంలేదు.
27Nallamothu Thirumalarao, Venu Gopal Reddy and 25 others
42 Comments
1 Share
Like
Comment
Share
Comments
Krupakar Ponugoti
Krupakar Ponugoti రాజకీయ ఆధిపత్యం సాధించకుండా అంబేడ్కరైట్లు కుల నిర్మూలన చెయ్యలేరు. కుల నిర్మూలన లేదా సామాజిక సమానత్వం ( కమ్యునిజం వంటిది కాకపోయినా) దళిత శ్రామిక నియంతృత్వం తోనే సాధ్యమయ్యేది. అందుకు సుదీర్ఘ, వ్యూహాత్మక, నిర్ణయాత్మక బల సాధన అవసరం.
Delete or hide this
Like
· Reply · 9h · Edited
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny రాజ్యాధికారం రావాలా? రాజకీయ అధికారం వస్తే సరిపొతుందా? అనేక సంవత్సరాలు రాజకీయ అధికారాన్ని సాధించుకున్న ఉత్తర ప్రదేశ్ లో అంబేడ్కరిస్టులు ఏ మేరకు కుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారూ?
1
Edit or delete this
Like
· Reply · 9h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Dear Krupakar Ponugoti ! Now I am leaving for masid for morning prayer. We shall continue the discourse on my coming back. It is very important issue we should discuss in length.
Edit or delete this
Like
· Reply · 9h
Krupakar Ponugoti
Krupakar Ponugoti అంబేడ్కర్ వాదాన్ని యుపీ లో అధికార సాధనకు పరిమితం చేశారు. కుల నిర్మూలనా కార్యక్రమం బాధిత వర్గాల, ప్రచార, శైశవ కార్యక్రమం గానే ఉంది తప్ప, కేవలం అదే కార్యక్రమం తో లేరు. యుపీ అంబేడ్క రైట్లకు రాజకీయ ఆధిపత్యం వచ్చి ఉండవచ్చు. కానీ, సామాజిక ఆధిపత్యం రాలేదని మనం గుర్తుంచు కోవాలి.
Delete or hide this
Like
· Reply · 9h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny కేరళలోగానీ, పశ్చిమ బెంగాల్ లో గానీ రాజకీయ అధికారాన్ని సాధించిన కమ్యూనిస్టు పార్టీలకు మార్క్సిజం మీద నిబధ్ధత లేదనేది నా అభిప్రాయం. తొలిసారి గెలిచినపుడు నంబూద్రిపాద్ కొన్ని భూసంస్కరణలు, కొన్ని విద్యా సంస్కరణలు చేపట్టారు. అంతే. ఆ తరువాత షరా మామూలే.
అంబేడ్కరైట్లకు రాజకీయ అధికారం వచ్చినా కులనిర్మూలన కార్యక్రమం సాకారం కాదని మీరు చెప్పదలిచారా? లేక ఉత్తరప్రదేశ్ లో పలుసార్లు రాజకీయ అధికారాన్ని సాధించిన బిఎస్ పికి అంబేడ్కర్ సిధ్ధాంతం మీద నిబధ్ధత లేదని చెప్పదలిచారా?
Edit or delete this
Like
· Reply · 8h · Edited
Krupakar Ponugoti
Krupakar Ponugoti A.m. Khan Yazdani Danny రెండో పేరా లో మీరు వేసిన ప్రశ్నలకు అనుకూలమైన విగా నా జవాబులు ఉండవు.
1
Delete or hide this
Like
· Reply · 8h
A.m. Khan Yazdani Danny
Write a reply...
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Dear Krupakar Ponugoti ! Please continue the debate for the interest of general public.
Edit or delete this
Like
· Reply · 8h
Krupakar Ponugoti
Krupakar Ponugoti A.m. Khan Yazdani Danny అధికారం నా దృష్టిలో నాలుగు స్థూల భాగాలు.1. రాజకీయ అధికారం.2. ఆర్థిక అధికారం.3. సామాజిక అధికారం.4. ప్రాపంచిక దృక్పథ అధికారం. వీటిల్లో బియస్పీ కి చివరి మూడు భావాలు గా, ఆత్మరక్షణ, ప్రతిఘటన స్తితిలో చిన్నపాటి ప్రాక్టీసు గా ఉన్నాయే తప్ప, నిలదొక్కుకున్న అధికారాలు గా లేవు. ఇక బియస్పీకి లభించినది, ప్రతిసారీ భాగస్వామ్యం తో కూడుకున్న తాత్కాలిక, అస్తిర ప్రభుత్వాధికారం మాత్రమే.
1
Delete or hide this
Like
· Reply · 8h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny బిఎస్పికి ఒకసారి స్వంతంగా సంపూర్ణ అధికారం కూడా వచ్చింది.
Edit or delete this
Like
· Reply · 8h
View 1 more reply
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Krupakar Ponugoti! సాంకేతికంగా చూస్తే ప్రస్తుత దేశాధినేత రామ్ నాథ్ కోవింద్ కూడా సామాజికంగా దళితులే. గతంలోనో దళితులైన కేఆర్ నారాయణన్ మన దేశాధినేతగా వున్నారు. కేవలం రాజకీయ అధికారం ద్వార కులనిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టలేమని తేలిపోయినపుడు, రాజ్యాధికారాన్ని సాధించడానికి అంబేడ్కరిజం సూచించే కార్యక్రమం ఏమిటీ?
1
Edit or delete this
Like
· Reply · 8h · Edited
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Krupakar Ponugoti మార్క్సిస్టులు చేస్తున్నట్టుగానే చాలామంది అంబేడ్కరిస్టులు కార్యక్రమం గురించి మాట్లాడకుండా ఇతర విషయాలతో కాలం గడుపుతున్నారు. మీరు బయటపడి మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. మనం పరస్పర అవగాహన కోసం మరింత విపులంగా చర్చించాల్సిన అవసరం వుంది.
2
Edit or delete this
Like
· Reply · 8h
Krupakar Ponugoti
Krupakar Ponugoti మనువాద పార్టీలలో కొందరు దళిత వ్యక్తులకు ఉన్నత పదవులు రావడం వల్ల ఆ వ్యక్తులు బాగుపడగలరు. కానీ, ఒక వ్యవస్తగా దళితుల్లోని అందరి వ్యక్తులకు, వ్యవస్తీకృతమైన ,నిలకడ కలిగిన, నిరంతరాయమైన, సమగ్ర సాధికారం లభించడంవేరు . ఈ ఆఖరిదే ఇప్పుడు మేము బలంగా కోరుకునేది
1
Delete or hide this
Like
· Reply · 8h · Edited
Indus Martin
Indus Martin Krupakar Ponugoti అన్నా జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్, కలాం లాంటి ముస్లింలు అదే అధికార పీఠం ఎక్కారు. ఏదీ ముస్లిం విమోచనా? పైగా గద్దె పై కలాం హయాంలో గోధ్రాలు రచించబడ్డాయి. ముస్లింల పోరాటమే అబద్దం అనేద్దామా? అధికారంలో దళితులకన్నా ఎక్కువే షేర్ ముస్లింలు పొందారు. అంతా అధికారం కోసం చేసే నాటకం అందామా అని అడిగాను డాని నీ
Delete or hide this
Like
· Reply · 4h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Indus Martin ! పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వాడేశారుగా? బాగుంది.
Edit or delete this
Like
· Reply · 3h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Indus Martin Is Muslims got more share in power than Dalits?
అధికారంలో దళితులకన్నా ముస్లింల వాటా ఎక్కువా? …See More
Unable to post comment. Try again
View 2 more replies
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Krupakar Ponugoti మీ కోరిక చాలా సమంజసమైనది. అది సాధ్యమయినంత త్వరగా సాకారం కావాలని నేనూ కోరుకుంటాను. ఈ కోరికను సాకారం చేసుకోవడానికి ప్రస్తుతం అంబేడ్కరిస్టులు చేపట్టి కొనసాగిస్తున్న కార్యక్రమం ఏమిటీ? అలాంటి కార్యక్రమంతో పనిచేస్తున్న సంస్థ మీ దృష్టిలో ఏదైనా వుందా?
1
Edit or delete this
Like
· Reply · 8h · Edited
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Krupakar Ponugoti లేకుంటే కులనిర్మూలన పుస్తకం అంబేడ్కర్ ప్రసంగించని ప్రసంగం. అయినట్టు
కులనిర్మూలన యాగం ఇంకా ఆరంభంకాని కార్యక్రమం. అయిపోయిందా?
1
Edit or delete this
Like
· Reply · 8h · Edited
Krupakar Ponugoti
Krupakar Ponugoti A.m. Khan Yazdani Danny ముందు అసలు కుల నిర్మూలన అనే దాకా దయచేసి వెళ్లకండి, డానీ గారూ. ఎందుకంటే కుల నిర్మూలన అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పనిగాదు. ఐతే, వ్యక్తులూ, సంస్థలు ఆ దిశగా కొంత పరివర్తనాయుతమై న ప్రవర్తనా చైతన్యా లను కలిగి ఉండొచ్చు. కానీ, అది సరిపోదు. కుల రహిత సమాజం కమ్యునిస్టు పార్టీలు కలగనే ఊహా జనిత కమ్యూనిజం వంటిదే. ఉన్న వ్యవస్థలో అవకాశాల ప్రాతినిధ్యం కల్పించుకోవడం ఒక స్థాయి. ఉన్న అధికార వ్యవస్థను పట్టుకోవడం రెండో స్థాయి, ఒక గ్రేట్ ముందంజ గా విప్లవాత్మకమైన మార్పు కోసం బహుజన ప్రభుత్వాలు పూనుకోవడం తదుపరి స్థాయి అవుతుంది. ఇండియాలో బహుజన వ్యవస్థలు ఇందుకోసం నిలకడగలగిన శక్తి సామర్ధ్యాలు పెంపొందించుకోవా లంటే కొన్ని శతాబ్దాలు అవసరం కావొచ్చు. ఎందుకంటే తిరగేసి చెప్పుకోవాలంటే బహుజన వ్యతిరేక తాత్విక రాజకీయ వ్యవస్థలు ఇప్పటి ఆధిపత్య స్థితికి రావడానికి కొన్ని వేల ఏళ్ళు సంఘర్షణ,యుద్దం, కుయుక్తులు పనిచేసాయనేది కదా చరిత్ర మనకు చెబుతుంది.
Delete or hide this
Like
· Reply · 2h · Edited
A.m. Khan Yazdani Danny
Write a reply...
Indus Martin
Indus Martin జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్, కలాం లాంటి ముస్లింలు అదే అధికార పీఠం ఎక్కారు. ఏదీ ముస్లిం విమోచనా? పైగా గద్దె పై కలాం హయాంలో గోధ్రాలు రచించబడ్డాయి. ముస్లింల పోరాటమే అబద్దం అనేద్దామా? అధికారంలో దళితులకన్నా ఎక్కువే షేర్ ముస్లింలు పొందారు. అంతా అధికారం కోసం చేసే నాటకం అందామా?
1
Delete or hide this
Like
· Reply · 7h
Indus Martin
Indus Martin కులనిర్మూలన అంటే మీ ఉద్దేశ్యంలో ఏమిటో బ్రీఫ్ గా చెప్పండి.
1
Delete or hide this
Like
· Reply · 7h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Indus Martin garu! కులనిర్మూలన కార్యక్రమం గురించి అంబేడ్కరిస్టులు చెపితే తెలుసుకోవాలనేది నా అభిప్రాయం. కులనిర్మూలన కార్యక్రమం గురించి మీరు వివరిస్తానన్నా వినడాానికి నేను సిధ్ధం
1
Edit or delete this
Like
· Reply · 5h · Edited
Indus Martin
Indus Martin ప్రజాస్వామ్య ఉద్యమాలతో పాటు సాయుధ ఉద్యమాలూ చేసిన చరిత్ర ముస్లింలకు ఉంది. అలాగే బయట దేశాల నుండి కూడా మాటా, తూటా మద్దతు ఇస్లాం కి ఉంది. కానీ ఈ దేశంలో ముస్లిం సోదరుల గౌరవం ఏమేరకు పెరిగింది. వాళ్ళ బ్రతుకులు ఏమేరకు బధ్రత సాధించాయి? ఇదంతా కూడా జస్ట్ టైం పాస్ అనేనా మీరు అనేది?
1
Delete or hide this
Like
· Reply · 7h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Indus Martin garu ! నేను ఇస్లామిస్ట్ సిధ్ధాంతాల గురించి మాట్లాడడంలేదు. ఇస్లాంతో సహా సకల మతాల ఉగ్రవాదాల మీద నాకు ఆసక్తి లేదు. సమర్ధనా లేదు. సదభిప్రాయమూ లేదు. వాటి మీద కేవలం దురభిప్రాయం మాత్రమే వుంది.
1
Edit or delete this
Like
· Reply · 5h
Shaik Yaseen
Shaik Yaseen Indus Martin సర్ తూట మద్దతు అంటే గన్నులు, బాంబులు అందించారు అంటార మీరు? అయితే ఏ దేశం నుండి వచ్చాయి ? అంత మద్దతు క్రైస్తవుల కు వుంది కానీ ముస్లిం లకు లేదు , ఉంటే ఏదో ఒక దేశం ప్రస్తుతం జరుగుతున్న వాటి మీద స్పందన ఉండేది.
Delete or hide this
Like
· Reply · 5h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Indus Martin ! ఉగ్రవాదాన్ని ఆశ్రయించడానికి ఉగ్రవాదులు అనేక సమర్ధనలు చెప్పుకుని వుండవచ్చుకానీ ఉగ్రవాద చర్యలు మొత్తంగా అమానవీయమైనవి. అవి ఏమాత్రం సమ్మర్ధనీయమైనవి కావు. భారత న్యాయస్థానాలు ఉగ్రవాదుల మధ్య పాటిస్తున్న మత వివక్షను మాత్రం నేను ఖండిస్తాను.
1
Edit or delete this
Like
· Reply · 5h
Indus Martin
Indus Martin ప్రశ్న ఉగ్రవాదం గురించి కాదు సోదరా. ముస్లిం సోదరుల పోరాటాలు ఫలితం సాధించలేదు కాబట్టి అవి కూడా ఏమీ చెయ్యలేదు అని మీరు అంటారా అని
Delete or hide this
Like
· Reply · 5h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Indus Martin అసలు ముస్లింలు పోరాటాలు కాదుకదా నిరసన తెలపడం కూడా మొదలెట్టలేదు.
1
Edit or delete this
Like
· Reply · 5h · Edited
Indus Martin
Indus Martin A.m. Khan Yazdani Danny అయితే దళితులు కనీసం అంతకన్నా కాస్త ముందుకు చేరుకున్నారు. నిరసన చెబుతున్నారు.
Delete or hide this
Like
· Reply · 4h
A.m. Khan Yazdani Danny
Write a reply...
Chukkambotla Rammohan
Chukkambotla Rammohan Nice discussoin
Delete or hide this
Like
· Reply · 5h
Pothu Raju Perikala
Pothu Raju Perikala ==
దేశంలో ఉన్న అన్ని దరిద్రాలనూ ధిక్కరించేది..వాటిపై చర్చల్లో పాల్గొనేదీ..ముందుకో వేనక్కో ఊపేసేదీ..ఆలోచనలను రేపేసీది..ఒక్క దళిత చైతన్యవంతులూ..సోష్లిష్టు భావజాలకులే..సార్.
మనలో మాట..వీళ్లకే పట్టిందా..వీళ్ళుఏది చేసినా విమర్శించేవాళ్లు..నడుస్తున్న అభివృద్ది దారులెటు..?
-->>తిక్త👁
1
Delete or hide this
Like
· Reply · 5h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny ఇలాంటి అమూర్త స్థాయి పదాలవల్ల ప్రయోజనం లేదు. వర్తమాన భారత దేశంలో అణగారిన సమూహాల కోసం అంబేడ్కరిస్టులు (దళిత చైతన్యవంతులు), మార్సిన్స్టు (సోషలిస్టు) ల కార్యక్రమం ఏమిటీ? అన్నది ప్రశ్న. మీ దగ్గర సమాధానం వుందా? నేను రెండు శిబిరాలనూ అడుగుతున్నాను.
1
Edit or delete this
Like
· Reply · 4h
Pothu Raju Perikala
Pothu Raju Perikala A.m. Khan Yazdani Danny ==
ప్రశ్నే..అమూర్తంగా అనిపించడం లేదా సార్..?!
అసలు విషయం చెప్పనా..?
వీళ్ళు ఏది చేసినా..ఎక్కడ పని చేసినా గుర్తింపు నివ్వని వయవస్థా దాని నిర్మాణాన్ని ప్రశ్నించని మన జ్ఞాన సమాజానికి చీటికీ మాటికీ గుర్తొచ్చేది..వీళ్లే..ప్రశ్నించడానికీ ప్రశ్నిస్తే పైనబడి తన్నడానికీ..
అందు వల్ల మీ ప్రశ్నే అమూర్తంగా ఉందనిపిస్తుంది..
ఉన్నారా విజయవాడలో..కలుస్తా కలిసినపుడు మాటాడతా..విపులంగా
పాత ధోరణులను మార్చుకోవలసిన ఆవశ్యకత చాలా ఉందనిపించడంలేదా..?
-->>తిక్త👁
Delete or hide this
Like
· Reply · 3h · Edited
Nallamothu Thirumalarao
Nallamothu Thirumalarao నిప్పులాంటి నిజంఅన్నా!
Delete or hide this
Like
· Reply · 5h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny భారత ముస్లింల విమోచన గురించి ఎవరయినా మాట్లాడారేమో నాకు తెలీదు. స్వతంత్ర భారత దేశంలో ముస్లింల కార్యక్రమం మతసామరస్యం. ముస్లింలు మతసామరస్యాన్ని మించి ఇప్పుడు ఏదీ కోరుకోవడంలేదు.
1
Edit or delete this
Like
· Reply · 4h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny తమకే ఆచరించడం సాధ్యంకాని పెద్దపెద్ద ఊహాజనిత లక్ష్యా లను ప్రకటించి చిన్న కార్యక్రమాన్ని కూడ చేయనివాళ్ళను ప్రశ్నించి తీరాల్సిందే కదా?
2
Edit or delete this
Like
· Reply · 4h · Edited
Krupakar Ponugoti
Krupakar Ponugoti A.m. Khan Yazdani Danny అసమానతల సమాజం లో ప్రశ్న అందరికీ ఏకరూప సమానమైనది కాదు.వ్యవస్తీకృతమైన పెద్ద దోపిడీదారుల కు పెద్ద ప్రశ్న. చిన్న దోపిడీదారుల కు చిన్న ప్రశ్న. బాధితుల య్యే తీవ్రత ను బట్టి బాధితులకు వేరే ప్రశ్నలూ ఉండాలి. వర్ణ,కుల వర్గ దోపిడీ చేసే దాన్ని బట్టీ, బాధితులయ్యే స్థాయీ భేదాలను బట్టీ ప్రశ్నల సైజులు, స్వభావాలు, రకాలు, మారాలి. కానీ, అందరికీ ఒకటే ప్రశ్న అన్ని సందర్భాలకు సరైంది కాదు.
1
Delete or hide this
Like
· Reply · 2h
A.m. Khan Yazdani Danny
A.m. Khan Yazdani Danny Krupakar Ponugoti ! నువ్వు నాకు నచ్చుతున్నావు. నేల విడిచి సాము చేయకుండా నేల మీద నిలబడి సాము చేస్తున్నావు.
Edit or delete this
Like
· Reply · 2h
A.m. Khan Yazdani Danny
Write a reply...
Sreerama Murthy
Sreerama Murthy Ambedkaristulu cheste ayyedi kadu
1
Delete or hide this
Like
· Reply · 2h
Kalyan Kathi
Kalyan Kathi ఇండియాలో దోమల నిర్మూలన, కులనిర్మూలన, వర్గ నిర్మూలన
జరిగే పని కాదేమో....
1
Delete or hide this
Like
· Reply · 1h

No comments:
Post a Comment