ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు
22-06-2019 03:28:56
మొత్తం 2400 కులాలు.. వాటిలో కడు పేదరికంలో 1400
ఏపీ మంత్రివర్గంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60 శాతం ప్రాతినిధ్యం
మా సీఎం ఆలోచనను కేంద్రం, అన్ని రాష్ట్రాలు పాటించాలి
రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు
న్యూఢిల్లీ, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ‘‘దేశ జనాభాలో ఓబీసీలు 50 శాతానికి పైగా ఉన్నారు. అయినా ఆ వర్గానికి తగినంత ప్రాతినిధ్యం చట్టసభ ల్లో లేదు. జనాభా ప్రాతిపదికన ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి’’ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రతిపాదించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తూ ఆయన ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బి ల్లు శుక్రవారం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా విజయసాయి సభలో మాట్లాడారు. ‘‘ఇటీవల జరిగిన లోక్‌సభల్లో ఎన్నికల్లో 20ు కన్నా తక్కువగా ఎన్నికయ్యారు. ఓబీసీల్లో 2400 కులాలున్నాయి. వాటిలో దాదాపు 2200 కులాల వారు చట్టసభల గడపే తొక్కలేదు. దాదాపు 1400 కులాలు తీవ్రమైన పేదరికంలో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 50.4 శాతం ఓబీసీలు ఉన్నారు. ఏపీ సీఎం తన మంత్రివర్గంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60 శాతం ప్రాతినిధ్యం కల్పించారు. ఒక్కో వర్గానికి ఒక్కో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఇదే సామాజిక న్యాయం. దీన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రం పాటించాలి’’ అని విజయసాయి సూచించారు. ‘‘వివిధ కమిషన్లు విస్తృతంగా అధ్యయనం చేసి ఓబీసీల అభివృద్ధికి పలు సూచనలు చేశాయి. అందులో కేల్కర్ కమిషన్ చేసిన 40 సిఫారసుల్లో రెండింటిని మాత్రమే ప్రభుత్వం ఆమోదింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో ఓబీసీల అట్రాసిటీ చట్టం కూడా అవసరం

No comments:
Post a Comment