Tuesday, 6 July 2021

Hindu and Muslims - RSS Chief Mohan Bhagwat

 

Hindu and Muslims - RSS Chief Mohan Bhagwat  

డాక్టర్ ఖ్వాజా ఇఫ్తికార్ అహ్మద్ పుస్తకం 'The Meeting of Minds' ఆవిష్కరణ సందర్భంగా ఘాజియాబాద్ లో ఆర్ ఎస్ ఎస్ సర్సంఘ్ ఛాలక్ శ్రీ మోహన్ భాగ్వత్  చేసిన ప్రసంగాన్ని అందరూ తప్పక వినండి. హిందూ, ముస్లింల గురించి ఆర్ ఎస్ ఎస్ నేరేటివ్ మారుతున్నదా? లేకుంటే,  రోజురోజుకూ ప్రజాద్రణను కోల్పోతున్న బిజెపికి త్వరలో ఐదు రాష్ట్రాల  అసెంబ్లీలకు జరుగనున్న ఎన్నికల్లో  లబ్ది చేకూర్చడానికి ఇదో నెత్తుగడనా? విస్తృతంగా చర్చించండి.

 

RSS Chief Mohan Bhagwat’s speech at the  launching of Dr. Khwaja Iftikhar Ahmed's book 'The Meeting of Minds', at Mewar Institute in Ghaziabad, on 4th July 2021.

https://www.youtube.com/watch?v=49_JATEWZ0c

No comments:

Post a Comment