1.జిన్నా కు మొదట్లో దేశ విభజన ఐడియా లేదు
2. 1936 ఎన్నికల్లో 1585 సీట్లలో 109 మాత్రమే జిన్నా గెలిచారు
3.1937 Two nation theory అని జిన్నా కంటే దేశ విభజన ఐడియా సావర్కర్ దే.
4.బెంగాల్ లో హిందూ మహా సభ ముస్లిం లీగ్ సంకీర్ణ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు
5.ఇంకో విషయం దేశ విభజన ఆపడం కోసం ముందు సుభాష్ చంద్రబోస్ గారు, ఆ తర్వాత గాంధీజీ అవసరమైతే జిన్నా కు పీఎం పదవి ఇవ్వడానికి సిద్ధమయ్యారు
6. ఇంకో విషయం స్వాతంత్ర్యం రాకముందు జరిగిన ఎన్నికలలో ఓటు హక్కు కోసం చాలా అర్హతలు ఉండేవి
(ఒక వేళ పేద వాళ్ళు, చదువురాని వాళ్ళు ఓటు హక్కు ఉండి ఉంటే ముస్లిం లీగ్ ఓడిపోయేది ఎందుకంటే పేద ముస్లింలలో జిన్నా కంటే గాంధీ గారికే ఎక్కువ అభిమానులు,అసలు జిన్నా ఎవరో కూడా వారికి తెలీదు)
7.జిన్నా 1948 లోనే మరణించారు
ఇండియా
విభజన చరిత్ర బండారం
దేశవిభజన గురించి మొట్టమొదటగా ప్రస్తావించింది సావర్కర్
1937 లో సావర్కర్ Two Nation Theory (రెండు దేశాల సిధ్దాంతం) గురించి గుజరాత్ లోని కార్నావతిలో జరిగిన హిందూమహాసభ కన్వెన్షన్ లో చెప్పాడు.
1940 లో మహ్మద్ అలీ జిన్నా దానిని Adopt చేసుకుని లాహోర్ సభలో ఆమోదించి దానిని ఫాలో అయ్యాడు. ఇది చరిత్ర.
ముస్లిం లీగ్ హిందూ మహా సభ కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడిపారు.
బెంగాల్ లో Faz ul haq నేతృత్వంలో ముస్లిం లీగ్ సంకీర్ణ ప్రభుత్వం లో శ్యాం ప్రసాద్ ముఖర్జీFinance minister గా పని చేసారు
క్విట్ ఇండియా ఉద్యమాన్ని అధికారికంగా బహిష్కరించి బ్రిటిష్ వారికి మద్దతుగా నిలిచారు.
క్విట్ ఇండియా ఉద్యమాన్ని బెంగాల్లో అణిచివేసే బాధ్యత
Shyam Prasad Mukherjee తీసుకున్నాడు
దేశ విభజన కు జిన్నా సావర్కర్ లు కారణం
దేశ విభజన కు 'గాంధీ గారు వ్యతిరేకం'.
No comments:
Post a Comment