**ఎవరు మితృలు ?
ఎవరు శతృవులు ?**
అని RSS వారు 1990 లలోనే
వారి అంతరంగిక సర్క్యులర్ లో రాసుకున్నారు.
ముస్లింలు, క్రిష్టియన్లు, అంబేద్కర్ వాదులయిన దళితులు, వామపక్ష సంస్తలు తమ శతృవులుగా అందులో వారు రాసుకున్నారు.
ఎవరయితే వారి శతృవులని రాసుకున్నారో వారందరు ఐక్యమై ఇతర బహుజనులను,
శ్రమ జీవులను ఐక్య పరచి పోరాడి సంఘ పరివార్ ఫాసిస్టు శక్తులను ఓడించాలి.
-డాక్టర్ యమ్ యఫ్ గోపీనాధ్.
ఆ సామాజికవర్గాల వరుసక్రమంలోనే ఉద్యమ నాయకత్వం వుండాలి. అలాకాకపోతే లక్ష్యాలను సాధించడం కష్టం.
No comments:
Post a Comment