Why Is the BJP Attempting to Woo Pasmanda Muslims?
Politically, the saffron party does not need Muslim votes because it is in a hegemonic position in many parts of the country. So is the outreach actually a marketing exercise?
Why Is the BJP Attempting to Woo Pasmanda Muslims?
The dais at BJP's Pasmanda Conference in Lucknow on October 16. Photo: By arrangement.
Support Us
GOVERNMENTPOLITICS
28/NOV/2022
The Bharatiya Janata Party’s (BJP) move to woo ‘Pasmanda’ (‘downtrodden’ or ‘those left behind’) Muslims lacks imaginative thinking.
The idea has been crudely borrowed from the one adopted in the past by several political parties, and mass movements in a totally different context. For instance, Mahatma Gandhi managed to win the hearts of those from weaker sections of Muslim society because they were systematically crushed by their British masters.
Today, the scenario is entirely different. The BJP is trying to attract the same social groups which suffered immensely at its own hands. Curiously, this initiative began in Uttar Pradesh, where the greatest number of such incidents of victimisation against this class have taken place.
How Gandhi mobilised the masses
A couple of years after landing on Indian soil, Mahatma Gandhi launched two peasants’ movements – in Bihar’s Champaran in 1917 and in Gujarat’s Kheda in 1918 – with the aim of mobilising the masses against the exploitative British imperialists.
Not only did he discard the Western way of dressing and lifestyle, but also took up the cause of local weavers and even made time for the charkha (spinning wheel) part of his routine. He also asked his followers to don clothes made of khadi, an Indian hand-woven fabric.
The message was not just to promote swadeshi culture, but to associate himself with the struggle of a particular section of the society which was at the forefront of the struggle against British capitalism.
Ansaris, a Muslim weaving community which constitutes a large percentage of the country’s weavers, strongly supported the 1857 war of Independence. They had suffered immense losses at the hands of the British, who wanted to monopolise India’s cloth business.
However, as is often the fate of subaltern narratives in history, their heroic struggle did not get the attention it deserved. Besides, both British historians and some of the Muslim elite – Sir Syed Ahmad Khan, for example – hold a different view of 1857. History is often written by the victors, not the vanquished.
A scene from the 1857 sepoy mutiny. Photo: Public domain
Be it peasants or artisans; craftsmen and women, this section of society fully responded to Gandhi’s call because they had been at the receiving end of the expansionist efforts of the British Raj. The British had destroyed Indian farming as well as the country’s industrial classes in pursuit of their own economic interests.
During the Independence struggle, these Muslim communities largely backed Congress and not the Muslim League. The latter got support mostly from relatively affluent farmers, landlords, merchants and industrialists.
The Ansaris, arguably the biggest Muslim caste group, continued to vote for the Congress until several decades after Independence. It is true, like other Muslims, some Ansaris from India’s northern and western states migrated to Pakistan. And there, they became engaged in different businesses and professions.
Post-Independence Pasmanda Muslim politics
In the late 1980s or early 1990s, following a spate of riots on the eve of the Babri Masjid-Ram Janmabhoomi movement, many Muslims began shifting their allegiances towards other regional parties. At the time, non-Congress state-level satraps did their best to attract the weaker sections among them.
Also read: Babri Masjid: The Timeline Of A Demolition
Though V.P. Singh’s Janata Dal succeeded in getting a large section of the Muslim vote in November 1989’s Lok Sabha polls – held just a month after the infamous Bhagalpur riots – it was a few OBC Muslim leaders who emerged powerful after Lalu Prasad Yadav became chief minister of Bihar on March 10, 1990.
It was not as though Yadav made any concerted effort to cater to Muslims on caste lines, yet Ghulam Sarwar and Ilyas Husain, both Muslims from ‘backward’ communities, became his most trusted lieutenants. Later, Jabir Husain and Shakeel Ahmed Khan, both upper-caste politicians, jumped on the Yadav bandwagon. Khan was a prominent Communist Party of India (CPI) leader and crossed over to the then Janata Dal in 1994.
Ghulam Sarwar’s son-in-law, Dr Ejaz Ali, a surgeon hailing from the Raiyeen (vegetable traders) caste, launched the All India Backward Muslim Morcha a long time ago, in 1993. Later, Hindi journalist, Ali Anwar Ansari, formed his Pasmanda Muslim Mahaz.
When Nitish Kumar became the chief minister of Bihar in November 2005, he started promoting both Ali and Ansari. In order to weaken Yadav’s hold on the Muslim community, he sent both of them to the Rajya Sabha.
In Uttar Pradesh, too, Dr Ayub Ansari floated his Peace Party in 2008. His outfit contested the 2012 assembly election and won three seats.
It needs to be mentioned that the handloom and powerloom industries, in which Muslims have an overwhelming majority, were often targeted by the rioters, be it in Bhagalpur in Bihar; Bhiwandi and Malegaon in Maharashtra; Banaras in Uttar Pradesh; and so on. In Gujarat, too, Ansaris and Ghaanchi Muslims were targeted in various riots.
The Ghaanchi, although categorised as OBCs, are now economically better off.
The Modi era
Post-2014, after the Narendra Modi-led BJP came to power at the Centre, backward Muslim communities in India started witnessing a different type of targeting. Ansaris and Qureshis (those who are engaged in meat and cattle-related businesses) bore the brunt of the violence unleashed by cow vigilante groups. RSS-affiliate organisations were blamed by opposition parties and Muslims for these incidents.
Further, in the recent spate of ‘anti-encroachment’ demolitions by authorities in BJP-ruled states, many who have seen their homes razed hail from the Pasmanda Muslim community. Thus, efforts to bring them into the saffron fold are not likely to go down smoothly.
Also read: Muslims Are Changing Their Opinion of BJP, Says Party’s MCD Candidate Irfan Malik
Herein lies the difference between the BJP’s efforts to woo Muslims and Gandhi’s efforts to rally them. When Gandhi tried to take up the cause of the weaker sections of Muslims, they eagerly responded because they were in need of a leader who could work against the British, cutting across community lines. The Ansaris enthusiastically took part in the Non-Cooperation-Khilafat Movement, from which Mohammad Ali Jinnah kept away. In fact, Jinnah resigned from the Congress on this very issue in 1920.
Finally, while Gandhi or other political parties had a clear-cut objective, the BJP appears to be confused. A few months ago, RSS chief Mohan Bhagwat had a meeting with five elite Muslims. Now, the BJP is approaching Pasmanda Muslims by giving them electoral tickets.
Interestingly, the party, politically, does not need Muslim votes; it is already in a hegemonic position in many parts of the country. The BJP does not even have any Muslim ministers or MPs in either house of Parliament, or any MLA in its state assemblies. It was only after the party’s victory in the assembly elections in Uttar Pradesh in March this year that chief minister Yogi Adityanath inducted Danish Azad Ansari, a member of the state legislative council, into his cabinet
The party’s latest overtures, instead, seem to be a part of a marketing exercise as the Sangh parivar feels like its image amongst the Muslims has soured too much. This, in particular, after the whole Nupur Sharma episode earlier this year.
Soroor Ahmed is a Patna-based freelance journalist.
అణిచేసి అక్కున చేర్చుకోవాలని!
-సొరూర్ అహ్మద్,
జర్నలిస్ట్, పాట్నా
పాస్మండ కాన్ఫరెన్స్ బిజెపి :
లక్నోలో అక్టోబర్ 16న బీజేపీ నిర్వహించిన పాస్మండ మహాసభ
అనువాదం :
రాఘవ శర్మ,
రాజకీయంగా కాషాయపార్టీకి ముస్లిం ఓటర్ల అవసం లేదు.
ఎందుకంటే, దేశంలోని అనేక ప్రాంతాలపై ఇప్పటికే దాని ఆధిపత్యం కొనసాగుతోంది.
అయితే, వారికి చేరువవడానికి మాత్రం కసరత్తు చేస్తోందా?
ముస్లింలలో అట్టడుగున ఉన్న (పాస్మండా) వారిని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి చొరవ చూపిస్తోంది.
ఈ ఆలోచనను వివిధ సందర్భాలలో జరిగిన ప్రజా ఉద్యమాల నుంచి, అనేక రాజకీయ పార్టీల నుంచి చాలా ముతకగా స్వీకరిస్తోంది.
బ్రిటిష్ వారి అణచివేతకు గురైన ముస్లిం సమాజంలోని బలహీన వర్గాల హృదయాలను చూరగొనడానికి మహాత్మా గాంధీ ప్రయత్నం చేశాడు.
నేటి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.
ఏ సామాజిక వర్గమైతే బీజేపీ చేతిలో దారుణంగా ఇబ్బందిపడుతోందో, ఆ వర్గాన్ని ఆకర్షించడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తోంది.
ఎక్కడైతే వీరిపై అనేక సంఘటనల్లో దారుణంగా హింసను ప్రయోగించిందో, ఆ ఉత్తర ప్రదేశ్ నుంచే ఇది మొదలవుతోంది.
ప్రజా సమూహాలను గాంధీజీ ఎలా సమీకరించాడు?
గాంధీజీ భారత దేశానికి తిరిగి వచ్చిన రెండేళ్ళకు రెండు రైతాంగ ఉద్యమాలను ప్రారంభించాడు.
బ్రిటిష్ సామ్రాజ్యం వాదుల దోపిడీకి వ్యతిరేకంగా బీహార్లోని ఛంపారాలో 1917లో, గుజరాత్లోని కెహడాలో 1918లో ఈ ఉద్యమాలను లేవదీశాడు.
పశ్చిమ దేశాల వస్త్రధారణను, జీవన విధానాన్ని వదిలేసి, స్థానికులు నేసిన వస్త్రాలను ధరించి, తీరిక దొరికినప్పుడల్లా రాట్నం పైన నూలు వడకడం మొదలు పెట్టాడు.
ఖాదీ తయారు చేయమని, వాటినే ధరించమని తన అనుచరులను కోరాడు.
కేవలం స్వదేశీ సంస్కృతిని ప్రోత్సహించడానికి మాత్రమే కాదు, బ్రిటిష్ వారికి వ్యతిరేరకంగా జరిగే పోరాటంలో ఏ ముఖ్యమైన వర్గమైతే ముందుందో, వారితో మమేకం కావడానికి ఇలా చేశాడు.
భారతదేశంలోని చేనేత వర్గంలో అతిపెద్దదైన ముస్లింలోని అన్సారీ వర్గం 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామాన్ని బలంగా సమర్థించింది.
భారత దేశంలోని వస్త్ర పరిశ్రమపై గుత్తాధిపత్యం చెలాయించాలని ప్రయత్నించిన బ్రిటిష్ వారి చేతిలో వారు చాలా ఇబ్బం ది పడ్డారు.
విముక్త జాతుల చరిత్రలో వారి వీరోచిత పోరాటాలకు చోటు లభించవలసి ఉన్నప్పటికీ, అలా జరగలేదు.
బ్రిటిష్ చరిత్రకారులతో పాటు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వంటి మంచి విద్యావంతులు కూడా 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం పట్ల భిన్నమైన అభిప్రాయంతో ఉన్నారు.
చరిత్రను తరచూ విజేతలే రాస్తుంటారు, పరాజితులు కాదు.
సమాజంలోని రైతులు, చేతివృత్తుల వారు, కళాకారులు, మహిళలు వంటి వర్గాల వారంతా గాంధీజీ పిలుపునకు స్పందించారు.
ఎందుకంటే, బ్రిటిష్ పాలన కొనసాగింపునకు గాంధీజి ముగింపు పలుకుతున్నారు కనుక.
బ్రిటిష్ వారు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం భారత వ్యవసాయ రంగాన్ని, భారత పారిశ్రామిక వర్గాన్ని ధ్వంస చేశారు.
స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిం సమాజం పెద్ద ఎత్తున కాంగ్రెస్ వెనుక నడిచిందే కానీ, ముస్లిం లీగ్ వెంట నడవలేదు.
స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిం సమాజం పాల్గొన్న తరువాతనే రైతులు, భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
స్వాతంత్య్రానంతరం అనేక దశాబ్దాల పాటు ఈ ముస్లింలలో చేనేత (అన్సారీ) వర్గం కాంగ్రెస్కు ఓటు వేస్తూ వచ్చింది.
ఇతర ముస్లింలలాగానే కొందరు ముస్లింలలో చేనేత (అన్సారీ) వర్గం కూడా ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల నుంచి పాకిస్థాన్కు వలస వెళ్ళింది.
వారక్కడ వివిధ వృత్తులలో, వివిధ వ్యాపారాలలో కొనసాగారు.
స్వాతంత్ర్యానంతర రాజకీయాల్లో అట్టడుగు ముస్లింలు
బాబ్రీమసీదు-రామజన్మ భూమి ఉద్యమం సందర్భంగా 1980 తరువాత, 1990 తొలినాళ్ళలో జరిగిన అనేక దాడుల వల్ల ముస్లింలు ఇతర ప్రాంతీయ పార్టీల వైపు మళ్ళారు.
ముస్లింలలోని బలహీన వర్గాలు కాంగ్రేసేతర ప్రాంతీయ పార్టీల వైపు ఆకర్షితులయ్యాయి.
వి. పి సింగ్ నాయకత్వంలోని జనతాదళ్ 1989లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకు పెద్ద సంఖ్యలో ముస్లిం ఓట్లువేశారు.
భాగల్పూర్లో అల్లర్లు జరిగి అప్పటికీ కేవలం నెల మాత్రమే అయ్యింది.
లాలూ ప్రసాద్ యాదవ్ 1990 మార్చి 10వ తేదీన బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక కొంత మంది ముస్లిం ఓబీసీ నాయకులు బలమైన శక్తిగా ఆవిర్భవించారు.
ముస్లిం ఓట్ల కోసం లల్లూ ప్రసాద్ యాదవ్ కులం ప్రాతిపదికన ప్రయత్నమేమీ చేయలేదు.
ముస్లిం వెనుకబడిన వర్గాలకు చెందిన గులాం సర్వర్, ఇలియాస్ హుస్సేన్ ఇద్దరూ లల్లూ ప్రసాద్ యాదవ్కు నమ్మకస్తులుగా మారారు.
తరువాత, ఉన్నత కులాలకు చెందిన జబీర్ హుస్సేన్, షకీల్ అహ్మద్ ఖాన్ లిద్దరూ లల్లూ ప్రసాద్ వైపు దూకారు.
ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ 1994లో సిపిఐ నుంచి జనతాదళ్కు మారారు.
గులామ్ సర్వర్ అల్లుడు, రెయీన్ అనే కూరగాయల వ్యాపార కులానికి చెందిన, ప్రముఖ సర్జన్ డాక్టర్ ఎజాజ్ 'అలిండియా బ్యాక్వర్డ్ ముస్లిం మోర్చా'ను 1993లో స్థాపించారు.
తరువాత హిందీ జర్నలిస్టు అలీ అన్వర్ అన్సారీ 'పాస్మండా ముస్లిం మహాజ్' స్థాపించాడు.
నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా 2005లో బాధ్యతలు చేపాట్టాక ఆలీని, అన్సారీలను ప్రోత్సహించారు.
లాలూప్రసాద్ యాదవ్ ముస్లింలపై పట్టును దెబ్బతీయడానికి వారిరువురిని రాజ్యసభకు పంపారు.
ఉత్తర్ ప్రదేశ్లో డాక్టర్ అయూబ్ అన్సారీ 2008లో తన శాంతియుత పార్టీని పెంచారు.
అతని పార్టీ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మూడు స్థానాలను కైవసం చేసుకుంది.
చేనేతలో, మరమగ్గాల పరిశ్రమలో ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్లోని భాగల్పూర్, మహరాష్ట్రలోని బివాండి, మాలెగాన్లో, ఉత్తర ప్రదేశ్లోని బన్సారాలో తరచూ అల్లర్లు సృష్టించారు.
గుజరాత్ లో కూడా అన్సారీ (చేనేత) ముస్లిలు, గాంచీ ముస్లింలు ధ్యేయంగా అల్లర్లు జరిగాయి.
ఓబీసీ వర్గానికిందకు వచ్చిన ఘాంచీ ప్రస్తుతం ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు.
మోడీ యుగం
మోడీ నాకత్వంలోని బీజేపీ 2014లో కేంద్రంలో అధికారం చేపట్టాక ముస్లింలలోని వెనుకబడిన వర్గాలే ధ్యేయంగా దేశంలో ఒక భిన్నమైన దాడులు మొదలయ్యాయి.
మాంసం, పశు సంబంధ వ్యాపారాలకు చెందిన అన్సారీ, ఖురేషీలపైన గో సంరక్షకులు దారుణంగా హింసను ప్రయోగించారు.
ఈ సంఘటనలకు ఆర్ఎస్ఎస్ కారణమని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాలలో అక్రమణలకు వ్యతిరేకంగా అధికారులు చేపట్టిన కూల్చివేతల్లో ఎక్కువగా పాస్మాండా ముస్లింలకు చెందినవే ఉన్నాయి.
వీరంతా కాషాయుల గుప్పిట్లోకి రావడం అనేది ఈ స్థితిలో అంత తేలికైన ది కాదు.
బీజేపీ ముస్లిలంలను తన దగ్గరకు చేర్చుకోవడానికి చేసే ప్రయత్నానికి, గాంధీజీ వారిని తన వెంట నడిపించడానికి మధ్య ఉన్న తేడా అది.
ముస్లింలలోని బలహీన వర్గాల సమస్యను గాంధీజీ అర్థం చేసుసుకుని, మతాన్ని పక్కన పెట్టేసి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి నాయకత్వం వహించడం వల్ల వారాయనతో నడిచారు.
మహమ్మదాలీ జిన్నా దూరంగా ఉన్నప్పటికీ సహాయ నిరాకరణ ఉద్యమంలో, ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొనడానికి అన్సారీలు చాలా ఆసక్తి చూపారు.
ఈ సమస్యపైనే జిన్నా 1920లో కాంగ్రెస్కు రాజీనామా చేశాడు.
చివరగా ఏమిటంటే, గాంధీజీకి కానీ, ఇతర రాజకీయ పార్టీలకు కానీ తమ ధ్యేయం ఏమిటో స్పష్టంగా తెలుసు.
కానీ, బీజేపీ గందరగోళంగా కనిపిస్తోంది.
కొన్ని నెలల క్రితం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అయిదుగురు ముస్లిం విద్యావంతులతో మాట్లాడారు.
బీజేపీ ఇప్పుడు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడానికి పాస్మాండా ముస్లింలను కలుస్తోంది.
ఆసక్తికర విషయం ఏమిటంటే, బీజేపీకి రాజకీయంగా ముస్లింల ఓట్లు అవసరం లేదు; అది ఇప్పటికే దేశంలోని అనే ప్రాంతాలలో ఆధిపత్య స్థాయిలో ఉంది.
బీజేపీకి పార్లమెంటు ఉభయ సభలలో కానీ, తన మంత్రి వర్గంలో కానీ, తాను పాలించే రాష్ట్రాలలోని శాసన సభల్లో కానీ ముస్లిం ప్రతినిధులు లేరు.
ఉత్తరప్రదేశ్ లో గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో రెండవ సారి అధికారం చేపట్టిన యోగీ ఆదిత్యనాథ్ డానిష్ అజాద్ అన్సారీ అనే వ్యక్తిని కౌన్సిల్లోకి తీసుకుని తన మంత్రవర్గంలో స్థానం కల్పించారు.
ముస్లింల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా బీజేపీ అధికార ప్రతినిధి నూపూర్ శర్మ ఈ ఏడాది తొలి రోజుల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తరువాత బీజేపీ ముస్లింలను బుజ్జగించే చర్యలు చేపట్టింది.
ముస్లింలలో తమ ఔన్నత్యాన్ని పెంచుకోవడానికి సంఘ్ పరివార్ శక్తులు చేపట్టిన చర్యలన్నీ పూర్తిగా పులిసిపోయాయి.
'ద వైర్' సౌజన్యంతో
నేటి ‘మన తెలంగాణ' లో వచ్చిన కథనం
No comments:
Post a Comment