Comedian: బెంగళూరులో కమేడియన్ వీర్ దాస్ షో రద్దు
ABN , First Publish Date - 2022-11-12T10:18:21+05:30 IST
బెంగళూరు నగరంలో కమేడియన్ వీర్ దాస్ షోను ఎట్టకేలకు రద్దు చేశారు. హిందూ మతాన్ని అవమానిస్తున్నారని ఆరోపించిన హిందూ జనజాగృతి సమితి నిరసనల తర్వాత వీర్ దాస్....
Comedian: బెంగళూరులో కమేడియన్ వీర్ దాస్ షో రద్దు
Comedian Vir Das
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్
సం|| 93979 79750
బెంగళూరు: బెంగళూరు నగరంలో కమేడియన్ వీర్ దాస్ షోను ఎట్టకేలకు రద్దు చేశారు. హిందూ మతాన్ని అవమానిస్తున్నారని ఆరోపించిన హిందూ జనజాగృతి సమితి నిరసనల తర్వాత వీర్ దాస్(Comedian Vir Das) తన బెంగళూరు ప్రదర్శనను(Bengaluru Show) రద్దు చేశారు. (Cancelled)ఈ షో రద్దు చేసిన కొద్దిసేపటికే వీర్ దాస్ ఓ వీడియోను విడుదల చేశారు.తన షో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఒత్తిడి కారణంగా రద్దు చేశారని వీర్ దాస్ చెప్పారు.కర్ణాటకలో మతపరమైన సంఘటనల కారణంగా పలు శాంతిభద్రతల సమస్యలు ఎదురవుతున్నందున రద్దు చేయాలని హిందూ జనజాగృతి ఫిర్యాదుతో షో రద్దు చేశారు.తాను కళాకారుడినని, తన కళను ప్రేక్షకుల కోసం ప్రదర్శిస్తానని వీర్ దాస్ చెప్పారు.
No comments:
Post a Comment