Rajasthan Police Bikaner Love Jihad
Woman Not Forced Into Interfaith Marriage, Says Rajasthan Police
Bikaner Police said there is no forced religious conversion in the case. The couple got married in court.
All IndiaANIUpdated: January 18, 2021 4:13 pm IST
by TaboolaSponsored LinksSponsored
Coding Classes for Kids Age 6-18 from IIT/Harvard Mentors (CampK12)
Now A Term Plan Which Also Gives Your Premiums Back (Max Life Insurance Quotes)
Woman Not Forced Into Interfaith Marriage, Says Rajasthan Police
Both are adults and got married without any pressure, police said (Representational photo)
Jaipur: Rajasthan Police has said that an interfaith wedding held in Bikaner was conducted with the consent of the woman, countering allegations by her family that she was coerced into marrying into a different religion and had accused the police of inaction.
"A couple got married in court, both have them have also recorded their statements in the Naya Shahr police station where the woman has presented her marriage documents. Both are adults and got married without any pressure. There is no love jihad in this. They stated that they were receiving threats to their lives. The woman's grandfather has also demanded security," Bikaner Superintendent of Police Preeti Chandra on Sunday told ANI.
After the wedding, acting upon concerns raised by the woman's grandfather, members of different outfits gathered at the Collectorate to oppose it. The delegation met the District Collector Namit Mehta and Superintendent of Police Preeti Chandra and withdrew protests only after they were assured of proper investigation and relevant action against the boy.
District Collector Mehta said, "They wanted to file a complaint and we told them that any complaints they have against persons related to the case, can be registered and an investigation into the same shall be carried out under the relevant sections of the prescribed laws. The delegation went satisfied after the meeting."
Comments
Many BJP-ruled states including Uttar Pradesh, Uttarakhand and Madhya Pradesh have brought up laws to check fraudulent religious conversions in their respective states, which has been met with criticism from opposition parties.
‘లవ్ జిహాద్’ పేరిట మత చిచ్చు
ఆ సాకుతో హిందూ-ముస్లిం మధ్య విభజన : నసీరుద్దీన్ షా
Jan 18 2021
ముంబై, జనవరి 17: ‘లవ్ జిహాద్’ పేరిట హిందూ-ముస్లింల మధ్య విభజనకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాలీవుడ్ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా (70) ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ పదం సృష్టికర్తలకు ‘జిహాద్’ అనే పదానికి అర్థం తెలిసి ఉండకపోవచ్చని అన్నారు. ‘‘లవ్ జిహాద్ అంటూ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న తమాషా ధోరణులు కోపం తెప్పిస్తున్నాయి. ముస్లింలు హిందూ జనాభాను అధిగమిస్తారనేంత మూర్ఖత్వంలో ఎవరూ లేరు. ఇది ఊహాతీతం’’ అని యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా వ్యాఖ్యానించారు. ‘‘మతాంతర వివాహాలకు కళంకం ఆపాదించే ఉద్దేశంలో, రెండు మతాల మఽధ్య దూరం పెంచే ఆలోచనలో లవ్ జిహాద్ పదం పుట్టింది. విద్వేషాలు సృష్టిస్తున్నవారు.. హిందూ-ముస్లిం ఐక్యతనూ దెబ్బతీస్తున్నారు’’ అని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని మతాంతర వివాహం కలకలం సృష్టిస్తోంది. బికనేర్‌కు చెందిన 18 ఏళ్ల యువతి, 22 ఏళ్ల యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. గత నెల 10న వీరు పెళ్లి చేసుకున్నారు. ఇది ఏమాత్రం ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు.. ‘లవ్ జిహాద్’గా పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు. అయితే, యువతి మాత్రం ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు పోలీసులకు స్పష్టం చేసింది. ఆమె భర్తనే హిందూ మతం స్వీకరించినట్లు పేర్కొంది. పోలీసులు సైతం యువతీయువకుడు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారని ప్రకటించారు. కాగా.. ఇవి లవ్ జిహాద్ కిందకు వస్తాయని, దీనిపై లోతైన విచారణ జరపాలని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌధరి డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment