Wednesday, 6 February 2019

కాంగ్రెస్‌, బీజేపీవి హిందూత్వ రాజకీయాలు

హోం జాతీయం
కాంగ్రెస్‌, బీజేపీవి హిందూత్వ రాజకీయాలు
07-02-2019 02:56:57

కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ హిందూత్వ రాజకీయాలను అవలంబిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ముజఫర్‌నగర్‌ అల్లర్లలో నిందితులపై ఉన్న కేసులను కొట్టివేసింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముగ్గురు గోవధ నిందితులపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించాలని చూస్తోంది.
- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు

No comments:

Post a Comment