Thursday, 26 March 2026

Iran out smarted US and Israel Technology టెక్నాలజీలో అమెరికా, ఇజ్రాయేల్ కన్నా తానేమీ తక్కువకాదని నిరూపిస్తున్న ఇరాన్ !

Iran out smarted US and Israel Technology 

టెక్నాలజీలో అమెరికా, ఇజ్రాయేల్ కన్నా తానేమీ తక్కువకాదని నిరూపిస్తున్న ఇరాన్ ! 

 ఆధునిక రాజ్యం, అనాది నాగరికతల యుద్ధం

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:33 AM

‘ఓడేవాడి కంటే గెలిచేవాడు శక్తిమంతుడేమీ కానక్కర్లేదు, ఎదురుదెబ్బలకు తట్టుకునే మొండితనం, కష్టాలను ఓర్చుకునే గుణం ఉంటే చాలు....

ఆధునిక రాజ్యం, అనాది నాగరికతల యుద్ధం

‘‘ఓడేవాడి కంటే గెలిచేవాడు శక్తిమంతుడేమీ కానక్కర్లేదు, ఎదురుదెబ్బలకు తట్టుకునే మొండితనం, కష్టాలను ఓర్చుకునే గుణం ఉంటే చాలు.’’

ఇబ్న్ ఖల్దూన్, ముకద్దిమా (14వ శతాబ్దం)

2026, ఫిబ్రవరి 28 ఉదయం.. అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు చేశాయి. 12 గంటల్లో ఇరాన్‌లోని క్షిపణి కేంద్రాలు, అణుకేంద్రాలు, సైనిక స్థావరాలపై 900 సార్లు బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ కుటుంబంతో సహా ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం రెండుమూడు రోజుల్లో ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

పాతిక రోజుల తర్వాత.. హోర్ముజ్ జలసంధి ఇంకా తెరుచుకోలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున నిలబడింది. 1970లలో వచ్చిన రెండు చమురు సంక్షోభాల కంటే ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకటించింది. ఇరాన్ నౌకాదళం నాశనమైనా, నాయకులు హతమైనా, అణుకేంద్రాలపై మూడుసార్లు దాడులు జరిగినా.. ఆ దేశం ఇంకా పాలన సాగిస్తోంది, పోరాడుతోంది. ఇప్పటికీ అంతర్జాతీయ చర్చల్లో తన నిబంధనలనే విధిస్తోంది.

మార్చి 22న ట్రంప్– ‘48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే, ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లను నాశనం చేస్తాం’ అని తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఒక వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఇరాన్– ‘పర్షియన్ గల్ఫ్ మొత్తం మందుపాతరలతో నింపేస్తామని, చమురు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేస్తామ’ని గట్టిగా బదులిచ్చింది. తను ఇచ్చిన గడువు ముగియడానికి మరో 12 గంటలు ఉందనగా.. అమెరికా, ఇరాన్ మధ్య ‘చాలా మంచి, ఉపయోగకరమైన చర్చలు జరిగాయని’, అందుకే దాడులను ఐదురోజులు వాయిదా వేస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. ఒక మహాసామ్రాజ్యం క్షిపణులను ప్రయోగించింది. ఒక పురాతన నాగరికత ఆ దాష్టీకాన్ని తట్టుకొని నిలబడింది. ఇది ఏడువేల ఏళ్ల చరిత్ర వర్సెస్ రెండువందల ఏళ్ల అధికారం!

ఇరాన్ పీఠభూమిలో 7,000 ఏళ్ల నుంచే మానవ ఆవాసం ఉంది. క్రీస్తుపూర్వం 3200 నాటికే అక్కడ ఒక గొప్ప నాగరికత విలసిల్లింది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ‘సైరస్ ది గ్రేట్’ పాలనలో పర్షియన్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఎదిగింది. గ్రీస్, ఈజిప్ట్, టర్కీ, ఇరాక్ నుంచి మన పక్కనే ఉన్న పాకిస్థాన్ వరకు అది విస్తరించింది. క్రీస్తుపూర్వం 539లో, యుద్ధం లేకుండానే బాబిలోన్‌ను సైరస్ జయించారు. అక్కడి ప్రజలే కోట తలుపులు తెరిచి ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో సైరస్ తన ఆజ్ఞను ఒక స్తూపంపై రాయించారు. ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న ఆ స్తూపాన్ని, 1971లో ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోనే మొదటి మానవ హక్కుల ప్రకటనగా గుర్తించింది. ఆ సైరస్ స్తూపం ప్రకారం.. ఆయన బానిసలందరికీ విముక్తిని, మతస్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రసాదించారు. హీబ్రూ బైబిల్‌లో యూదుడు కాని వ్యక్తిని ‘మెస్సయ్య’ (దేవునిచే ఎన్నుకోబడినవాడు) అని పిలిచారంటే అది కేవలం సైరస్‌ను మాత్రమే.

సైరస్ చక్రవర్తి మానవ హక్కుల పత్రాన్ని ప్రకటించిన 2,315 ఏళ్ల తర్వాత (1776లో) పుట్టిన అమెరికా.. ఇప్పుడు అదే నాగరికతను గగనతలం నుంచి నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోంది. సైరస్ పత్రం వెలువడిన 2,487 ఏళ్ల తర్వాత (1948లో) ఏర్పడిన ఇజ్రాయెల్.. తన భద్రత పేరుతో ఆ నాగరికతను లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తోంది. పాతికరోజుల పాటు సాగిన ఈ వైమానిక దాడులు ఇరాన్‌ సుదీర్ఘచరిత్రలో ఒక చేదు అధ్యాయం మాత్రమే. కానీ, అమెరికాకు మాత్రం ఇలాంటి యుద్ధం ఊహకందని విషయం.

క్రీస్తుపూర్వం 330లో అలెగ్జాండర్ ‘పెర్సెపోలిస్’ నగరాన్ని తగులబెట్టాడు. 13వ శతాబ్దంలో మంగోలులు ఇరాన్ నగరాలపై విరుచుకుపడి, కొన్ని ప్రాంతాల్లో ముప్పావు వంతు జనాభాను ఊచకోత కోశారు. ఇక 1953లో బ్రిటన్ కుట్ర పన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మొహమ్మద్ మొసాద్దెగ్‌ను గద్దె దించింది. 1980లో అమెరికా అందించిన ఆయుధాలతో ఇరాక్.. ఇరాన్‌పై ఎనిమిదేళ్ల పాటు సాగించిన యుద్ధంలో లక్షలాది మంది ఇరానీయులు బలయ్యారు. అయినా సరే, ఇరాన్ ఇంకా ఉంది. పర్షియా ఎప్పుడూ ఇక్కడే ఉంది.

ఇప్పుడు బాంబుల దాడికి గురవుతున్నది అవిసెన్నా (ఇబ్న్ సీనా) వంటి మహనీయుల నాగరికత. ఆయన రాసిన ‘కానన్ ఆఫ్ మెడిసిన్’ గ్రంథం ఆరు శతాబ్దాల పాటు యూరప్ విశ్వవిద్యాలయాల్లో ప్రధాన వైద్య పాఠ్యపుస్తకంగా ఉండేది. ఇది అల్–బిరూని నాగరికత. ఆయన వెయ్యేళ్ల క్రితమే భూమి చుట్టుకొలతను కేవలం ఒక శాతం తేడాతో కచ్చితంగా లెక్కించారు. యూరప్‌లో పుస్తకాలు తగులబెడుతున్న కాలంలోనే, బీజగణితంలో క్యూబిక్ ఈక్వేషన్స్‌కు పరిష్కారాలు చూపిన ఖయ్యామ్ నాగరికత ఇది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇష్టపడే హఫీజ్, రూమీల కవిత్వం పుట్టిన గడ్డ ఇది. టెహ్రాన్‌పై బాంబులు పడుతున్నాయంటే, ఆ గొప్ప వారసత్వాన్ని మోస్తున్న నగరంపై పడుతున్నాయని అర్థం. అటువంటి లోతైన వారసత్వం వైమానిక దాడులతో అంతమైపోదు. ఇలాంటి దాడులు ఆ పాత పౌరుషాన్ని మరింతగా తట్టి లేపుతాయి.

ఫిబ్రవరి 28, 2026న మొదటి ‘టోమాహాక్’ క్షిపణి ప్రయోగించడానికి ముందే, ఇరాన్ దాదాపు అర్ధ శతాబ్దకాలంగా మనుగడకోసం పోరాడుతూనే ఉంది. అమెరికా మొదటిసారిగా 1979 నవంబర్‌లో ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్షులు మారారు తప్ప ఇరాన్‌పై ఆంక్షలు ఎప్పుడూ తొలగలేదు, పైగా పెరుగుతూనే వచ్చాయి. అవి ఇరాన్‌ను మరింతగా రాటుదేల్చాయి. ఇరాన్ విడిభాగాలను దిగుమతి చేసుకోలేకపోయింది కాబట్టి, వాటిని సొంతంగా తయారు చేయడం నేర్చుకుంది. పాశ్చాత్య సాంకేతికత దొరకలేదు కాబట్టి, దాన్ని ‘రివర్స్–ఇంజనీరింగ్’ చేసింది. అత్యాధునిక ఆయుధాలను కొనలేకపోయింది కాబట్టి, తక్కువ ఖర్చుతో, భారీ స్థాయిలో వినూత్న ఆయుధాలను అభివృద్ధి చేసింది. అమెరికా విధించిన కఠినమైన ఆంక్షల నుంచే ‘షాహెద్–136’ సూసైడ్ డ్రోన్ పుట్టింది. ఒంటరిని చేసిన పరిస్థితుల్లో, అవసరం నేర్పిన తెలివితేటలకు ఈ డ్రోన్ ఒక నిదర్శనం.

ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసి, సైనికపరంగా బలహీనపరచాలని అమెరికా యాభై ఏళ్ల పాటు ప్రయత్నించింది. కానీ, ఫలితం మరోలా వచ్చింది. అమెరికా వద్ద ఉన్న ‘ఇంటర్సెప్టర్’ (క్షిపణి నిరోధక) నిల్వలను ఖాళీ చేసే స్థాయి ఆయుధాన్ని ఇరాన్ తయారు చేసుకుంది. ఆ నిల్వలను తిరిగి నింపే వేగం భూమి మీద ఏ ఫ్యాక్టరీకి కూడా లేదు. అమెరికాకు చెందిన పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణి ఖరీదు సుమారు 4 మిలియన్ డాలర్లు. ఇరాన్‌కు షాహెద్–136 డ్రోన్ తయారీ ఖరీదు 30 వేల డాలర్లు మాత్రమే. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఏడాదికి సుమారు 600 పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్లను మాత్రమే తయారు చేయగలదు. కానీ ఇరాన్ ఈ యుద్ధం మొదలైన మొదటి వారంలోనే 2,000 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించింది. 2025లో ఇరాన్ మొత్తం రక్షణ బడ్జెట్ సుమారు 23 బిలియన్ డాలర్లు. ఇది అమెరికా రక్షణ బడ్జెట్ 900 బిలియన్ డాలర్లలో కేవలం 2.5 శాతం!

హోర్ముజ్ జలసంధి అత్యంత ఇరుకైన చోట 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ, దీని ద్వారా ప్రతిరోజూ సుమారు 2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) రవాణా అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే LNG వ్యాపారంలో నాలుగోవంతు ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ దీనిని మూసివేసింది. ‘1970లలో వచ్చిన రెండు చమురు సంక్షోభాలు, ఇటీవలి ఉక్రెయిన్ యుద్ధం వల్ల కలిగిన నష్టాలను కలిపినా.. ప్రస్తుత సంక్షోభం అంతకంటే దారుణంగా ఉంది’ అన్నారు అంతర్జాతీయ ఇంధన సంస్థ డైరెక్టర్‌. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు తొమ్మిది దేశాల్లోని కనీసం 45 ఇంధన కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక, గల్ఫ్ దేశాలన్నీ ఉప్పునీటిని మంచి నీరుగా మార్చే (డీశాలినేషన్‌) వ్యవస్థలమీద ఆధారపడే జీవిస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు అందే తాగు నీటిలో 90శాతం కేవలం 56 భారీ ప్లాంట్ల నుంచే వస్తున్నది. మార్చి 7న, బహ్రెయిన్‌లోని ఒక ప్లాంట్‌పై డ్రోన్ దాడి జరిగింది. గల్ఫ్ నీటి మౌలిక సదుపాయాలపై జరిగిన మొదటి దాడి ఇదే. దీనిపై ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇలా అన్నారు: ‘ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేయడం చాలా ప్రమాదకరమైన చర్య, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ పద్ధతిని మొదలుపెట్టింది అమెరికాయే, ఇరాన్ కాదు.’ డీశాలినేషన్‌ ప్లాంట్లపై దాడులు చేయడం ఇరాన్‌ సైనిక విధానంలో భాగమైనపక్షంలో అది కచ్చితంగా ఆందోళనకరమైన విషయం, ఎందుకంటే గల్ఫ్ దేశాల వద్ద కేవలం కొన్ని వారాలకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి.

ఇరవైఐదు రోజుల తర్వాత కూడా ఇరాన్ ప్రభుత్వం నడుస్తోంది. పాలన సాగిస్తూనే ఉంది. ఒక నాయకుడిని చంపగానే ముక్కలయ్యే పేకమేడ కాదు అది. ఇదొక మాట్రిక్స్‌. ఎటునుంచైనా తట్టుకోగలిగే ఒక పటిష్ఠ వ్యవస్థ. పాత నాయకుల కంటే అమెరికాపై ఇంకా ఎక్కువ కసి, ద్వేషం ఉన్న రెండోతరం నాయకులు వేదికపైకి వస్తున్నారు. అమెరికాను దెబ్బకొట్టడం కోసం ఎంతటి నష్టానికైనా సిద్ధపడే ప్రమాదకరమైన నాయకత్వం ఇది. ఒక దేశం యొక్క సైనికశక్తి, ఆర్థిక బలాన్ని పాశ్చాత్య దేశాలు అంచనా వేయగలవు. కానీ ఆ దేశం యొక్క ‘విశ్వాసం’ యుద్ధ గమనాన్ని ఎలా మారుస్తుందో అవి ఊహించలేవు. షియా ఇస్లాం పునాది కథే కర్బలా యుద్ధం (అక్టోబర్ 10, క్రీ.శ. 680). మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ ఇబ్న్ అలీ, అన్యాయమైన అధికారానికి లొంగిపోవడం కంటే చావునే మిన్నగా ఎంచుకున్నారు. షియా క్యాలెండర్‌లో ఆ రోజే ఆషురా–అధికార గర్వం కంటే నమ్మిన సిద్ధాంతమే గొప్పదని చాటిచెప్పే రోజది. ఒక యుద్ధానికి స్పష్టమైన విజయ లక్ష్యం లేనప్పుడు, ఆ యుద్ధం మొదలవ్వకముందే ఓడిపోయినట్టు లెక్క. ఈ యుద్ధం కేవలం ఇరాన్ గురించి మాత్రమే కాదు. అమెరికా సైనికశక్తితో నడుస్తున్న ప్రస్తుత ప్రపంచంలో, పాశ్చాత్యేతర దేశాలన్నీ తమ వ్యూహాలను ఎలా మార్చుకోవాలో ఇరాన్ దారిచూపుతోంది.

లాల బెచతౌల

అల్జీరియన్‌ చరిత్రకారుడు

(కౌంటర్‌ కరెంట్స్‌

బుల్ డోజర్లు ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను కూడ కూల్చేస్తున్నాయి. - Ashfaqulla Khan

 బుల్ డోజర్లు ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను కూడ కూల్చేస్తున్నాయి.


Opposition Parties Slam UP Govt Over Demolition of Freedom Fighters' Statues During 'Beautification' Drive

The Wire Staff

The Wire Staff

25/Mar/2026


Freedom fighters Ram Prasad Bismil, Ashfaqulla Khan and Roshan Singh were hanged by the British government on December 19, 1927, for looting a train that was carrying government funds in August 1925 near Kakori, Lucknow.


Opposition Parties Slam UP Govt Over Demolition of Freedom Fighters' Statues During 'Beautification' Drive

On December 19, 1927, Ashfaqullah Khan, Ram Prasad Bismil and Roshan Singh, leaders of the Kakori conspiracy, were hanged by the colonial government. Photo: Wikimedia Commons


New Delhi: Opposition parties have slammed the demolition of statues of freedom fighters Ram Prasad Bismil, Ashfaqulla Khan and Roshan Singh in Uttar Pradesh’s Shahjahanpur during beautification work. The Congress on Tuesday (March 24) accused the Bharatiya Janata Party (BJP) government along with the local administration of insulting the sentiments of the public, reported The Hindu.


The Congress has also threatened to hold a mass protest if strict action is not initiated against responsible officials. The statues of the three freedom fighters, who hailed from Shahjahanpur, were installed at the Shaheed memorial site along a road outside the municipal corporation office and were allegedly demolished on Sunday (March 22, 2026) night.


Subsequently a video was posted on social media which showed the statues being razed and their debris dumped at a garbage site was posted on social media.


“India will not tolerate the insult to the martyrs. This is very shameful. On the martyrdom land of Shahjahanpur, on the very day of Martyrs’ Day, the Municipal Corporation of the BJP government ran a bulldozer on the statues of great martyrs like Pandit Ramprasad Bismil, Ashfaq Ullah Khan and Thakur Roshan Singh. This is not just an insult to the statues, but an insult to the sentiments of every brave man who sacrificed his life for the freedom of the country and of 145 crore Indians,” said Uttar Pradesh Congress president Ajay Rai, reported The Hindu.


“The Yogi government should immediately take strict action against the responsible officers. If justice is not done, then every Congress worker will come out on the streets and strongly protest against this dictatorship,” said Ajay Rai, Uttar Pradesh Congress president,” he added.


Press Trust of India reported that following the incident, the Shahjahanpur Police lodged an FIR against the company that had undertaken the road beautification work. The FIR has been lodged under relevant provisions of the Bharatiya Nyaya Sanhita, including Sections 196(2) (promoting enmity affecting harmony at religious places) and 352 (intentional insult).

Advertisement



According to superintendent of police Rajesh Dwivedi, the municipal corporation’s chief engineer lodged a complaint at Sadar Bazar police station.


Freedom fighters Ram Prasad Bismil, Ashfaqulla Khan and Roshan Singh were hanged by the British government on December 19, 1927, for looting a train that was carrying government funds in August 1925 near Kakori, Lucknow.


Samajwadi Party chief Akhilesh Yadav too slammed the state government over the incident.


“Beauty can never be greater than the honour and respect of the martyrs. Running a bulldozer over the statues of martyrs in Shahjahanpur under the pretext of beautification is a sign of a sick mentality. How can those who inform the British know the value of martyrdom? Highly condemnable!” Yadav wrote in Hindi on X.

‘భారత్‌ మాతా కీ జై’, ‘జై హింద్‌’ నినాదాల తొలి గళం ఇద్దరు ముస్లింలదే

 నినాదాల తొలి గళం ఇద్దరు ముస్లింలదే… - సంఘ్’ ఆ నినాదాలు వదిలేస్తుందా?


– ప్రశ్నించిన కేరళ సీఎం విజయన్‌.


 ‘భారత్‌ మాతా కీ జై’, ‘జై హింద్‌’ నినాదాలను మొదట చేసింది ఇద్దరు ముస్లింలనీ, ఇప్పుడు ఆ నినాదాలను వదిలేయడానికి సంఘ పరివార్‌ సిద్ధంగా వుందా అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రశ్నించారు.  


దేశ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమంలో ముస్లిం పాలకులు, సాంస్కృతిక ప్రముఖులు, అధికారులు గణనీయ పాత్ర పోషించారన్నారు. ఇందుకు సంబంధించి చరిత్రలోని ఉదాహరణను ఆయన చెప్పారు. అజీముల్లా ఖాన్‌ అనే ముస్లిం తొలుత భారత్‌ మాతా కీ జై అనే నినాదం చేశారని గుర్తు చేశారు. ”ఇక్కడకు వచ్చిన సంఘ పరివార్‌ నేతలు తమ ముందు కూర్చున్నవారిని చూసి భారత్‌ మాతా కీ జై అని నినదించమంటున్నారు. అసలు ఎవరు ఈ నినాదం ఇచ్చారు? 


ఈ నినాదం మొదట చేసింది ముస్లిం అని, ఆ వ్యక్తి పేరు అజీముల్లా ఖాన్‌ అని సంఘ పరివార్‌కు తెలుసో లేదో నాకు తెలియదు.” అని విజయన్‌ వ్యాఖ్యానించారు. ముస్లిం అని తెలిస్తే వారు ఈ నినాదం చేయడం ఆపేస్తారేమో మరి అది కూడా తెలియదని అన్నారు.


పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) నిర్వహిస్తున్న ర్యాలీల్లో భాగంగా సోమవారం నిర్వహించిన నాల్గవ ర్యాలీలో ఆయన మాట్లాడారు.


 ప్రాచీన దౌత్యవేత్త అబిద్‌ హసన్‌ అనే వ్యక్తి తొలుత జై హింద్‌ అనే నినాదం చేశారన్నారు.మొఘల్‌ పాలకుడు షాజహాన్‌ కుమారుడు దారా షికా సంస్కృతంలో నుంచి పర్షియన్‌ భాషలోనికి 50 ఉపనిషత్‌లను అనువాదం చేశారని,ప్రపంచ వ్యాప్తంగా వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారని విజయన్‌ పేర్కొన్నారు. 


ముస్లింలు భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు వెళ్ళిపోవాలని వాదిస్తున్న సంఘ పరివార్‌ నేతలు, కార్యకర్తలందరూ ఈ చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకోవాలన్నారు. ఇతరులందరితో కలిసి ముస్లింలు కూడా ఈ దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.


— The end—

Monday, 23 March 2026

Unholi killing of Tarun Khatik by Islamists Holi celebrations

 Unholi killing of Tarun Khatik by Islamists Holi celebrations in West Delhi’s Uttam Nagar turned bloody after a minor dispute over a stray water balloon escalated into a violent confrontation that lef...





 Action taken against perpetrators Authorities on Sunday (March 8) demolished a property linked to Nizamuddin in connection with the murder case that sparked unrest in Uttam Nagar, a locality in New Delhi. Officials confirmed that the demolition was carried out by the Municipal Corporation of Delhi as part of enforcement action against the property connected to the accused. The move comes amidst heightened tensions in the area following the fatal assault that occurred during Holi celebrations. 

Read more at: https://organiser.org/2026/03/18/344613/bharat/unholi-killing-of-tarun-khatik-by-islamists/

Read more at: https://organiser.org/2026/03/18/344613/bharat/unholi-killing-of-tarun-khatik-by-islamists/


The 2026 killing of a Hindu man, Tarun Khatik, in Delhi's Uttam Nagar area following an "Unholi" (post-Holi) dispute has been attributed to a group of men, with family and some groups alleging he was specifically targeted by "Islamists". The incident has triggered protests and an ongoing police investigation. 

Incident Details and Investigation


Initial Dispute: The incident reportedly began when water from a Holi balloon accidentally splashed a woman. Tarun Khatik's family immediately apologized, but a group of individuals later arrived and attacked them.


Fatal Injuries: Family members claim Tarun was targeted during the assault and died from fatal injuries caused by blunt objects.

Police Action: The New Delhi Police confirmed an investigation is underway, and several suspects have been detained, with the possibility of further arrests. Authorities are reviewing CCTV footage to establish a timeline of events. 

Community Reaction and Political Commentary


The killing prompted significant outrage and large protests in the Uttam Nagar locality. 

Protests: Members of the Bajrang Dal and Vishva Hindu Parishad (VHP) staged demonstrations under the Uttam Nagar East Metro Station, during which a car and a motorcycle were set on fire and a major road was blocked. Residents also held a peaceful candle march to demand justice.


VHP Demands: The VHP condemned the incident, demanding strict punishment for all involved, including the alleged main conspirator. The organization also called for action against religious leaders accused of inciting violence and a ban on madrasas, which they described as "promoters of extremism".

Political Response: The VHP criticized political leaders, including Rahul Gandhi, for their alleged silence on the killing, particularly noting that many victims of such incidents come from Scheduled Caste communities.

Security Measures: Following the unrest, the Delhi Police significantly increased security in the area, deploying teams and conducting patrols to maintain law and order. 

Police officials have appealed to residents to remain calm and avoid spreading rumors as the investigation is still ongoing. 


Wednesday, 21 January 2026

AR Rahman's "Communal" Remark,

 

On AR Rahman's "Communal" Remark, Hariharan And Leslie Lewis Say, "Have To Think About Creativity First, Money Later"

Reacting to Rahman's remarks, Hariharan described the current ecosystem as neither black nor white

On AR Rahman's "Communal" Remark, Hariharan And Leslie Lewis Say, "Have To Think About Creativity First, Money Later"
Hariharan (L) AR Rahman (M) Leslie Lewis (R)
New Delhi:

AR Rahman's recent comments on a power shift in the Hindi film industry have sparked an important conversation about creativity, control, and corporatisation in Indian music. The Oscar winning composer revealed that over the past eight years, the amount of work coming his way has reduced, a change he attributes to a shift in who holds decision making power.

"People who are not creative have the power now to decide things," Rahman said, adding that the shift may also have a communal undertone, though never directly expressed. "It comes to me as Chinese whispers that they booked you, but the music company went ahead and hired their five composers." Rahman, who was the first composer from the South to enter and survive in the Hindi film industry, responded with characteristic calm. "I said, 'Oh, that's great, rest for me, I can chill out with my family.'"

Reacting to Rahman's remarks, legendary singer Hariharan described the current ecosystem as neither black nor white.

"It's a grey area," he said. "I really wish there were more creative people, or at least people who genuinely understand music, taking these calls." Hariharan stressed that sensitivity to music must come before commercial considerations. "You have to think about creativity first and money later. If you only think of money when it comes to art, then who knows what the future will be."

Composer and singer Leslie Lewis agreed that a power shift has indeed taken place but believes it has happened organically. "There has been a shift in the music industry itself," he said. "It's not just the old players anymore. New people with new thoughts have come in, and digital platforms have changed the parameters completely."

Lewis pointed out that platforms like YouTube and Instagram have allowed artists to become their own labels, increasing output but also corporatising decision making.

"Earlier, the people judging us had experience and creative instinct. Today, it's very corporate. The person taking the call is often making sure their job is secure. They may love music, but they don't always have the experience to decide who the right artist is," he explained.

Despite their concerns, both these musicians believe change is possible through artist led initiatives. That belief came together with the launch of Goongoonalo, a new music platform unveiled in Mumbai. Designed to empower artists with ownership of their music, the platform launched with 100 original tracks and enables musicians, composers, and lyricists to collaborate as equal stakeholders.